Тёмный

అప్పుడే తమ్ముళ్లు మొదలెట్టేశారట! అప్పుడే తమ్ముళ్లు మొదలెట్టేశారట! || AP PRIDE 

AP PRIDE
Подписаться 122 тыс.
Просмотров 43 тыс.
50% 1

అప్పుడే తమ్ముళ్లు మొదలెట్టేశారట! అప్పుడే తమ్ముళ్లు మొదలెట్టేశారట! . AP PRIDE

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 264   
@ThomasVinci-pt5es
@ThomasVinci-pt5es 13 дней назад
ఆంధ్రా ద్రోహులకు చంద్రబాబే కరెక్ట్
@user-ln3wm1gb9r
@user-ln3wm1gb9r 13 дней назад
S
@namb5038
@namb5038 13 дней назад
Avunu😮
@dheeraj2156
@dheeraj2156 13 дней назад
​@@user-ln3wm1gb9rof 8😅😅
@SanhiSri
@SanhiSri 13 дней назад
S
@jvanmurtymurty817
@jvanmurtymurty817 13 дней назад
కరక్టు మొగుడు
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 13 дней назад
జగన్ గారు సంపద సృష్టటిస్తే. చంద్రబాబు థి దోపిడీ సృష్ట్టీ తున్నాడు.
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 13 дней назад
Idi Abaraka Dabaara ,kanikatto, mayajalamo
@SK-sq1ut
@SK-sq1ut 13 дней назад
😂😂😂😂........ ఆ సంపద దాచుకోలేక ఈపక్క ఆ పక్క ఇళ్లు అద్దికి తీసుకున్నారు జనాలు. కదండీ రెడ్డి గారు....
@పశ్చిమగోదావరిగేదె
😎నేను కూడా పచ్చ బిళ్ళ ఒకటి- ఎర్ర తువాలు ఒకటి కొనుక్కోవాలి తొందరగా.😎🤣😜🙏
@jayalakshmi143lakshmi8
@jayalakshmi143lakshmi8 13 дней назад
Very good, all the best 🙏
@simplemurthy3777
@simplemurthy3777 13 дней назад
నేను కూడా ప్లీజ్ అడ్రెస్స్ చెప్పండి వచ్చేస్తా నాకు పచ్చ బిళ్ళ కావాలి.......😢😢😢😢😢
@shivambhaskararaju2961
@shivambhaskararaju2961 13 дней назад
​@@simplemurthy3777C/o అచ్ఛేం బుచ్చేమ్
@pana2521
@pana2521 13 дней назад
Me comments annie super😂
@పశ్చిమగోదావరిగేదె
​​@@simplemurthy3777అందుకే నేను చెప్పను😥 చెప్తే పోటీకి వస్తారని.😎👌😢
@devinageshmamidisetty6683
@devinageshmamidisetty6683 13 дней назад
రాంనాధ్ గారు మీ విశ్లేషణ బావుంది
@yasinshaik8672
@yasinshaik8672 13 дней назад
మాది గుంటూరు 2017 లో బాబు గారు సిఎం గా ఉన్నపుడు ఇల్లు కట్టుకున్నాను, అప్పుడు టిప్పర్ లారీ ఇసుక 4000-4500 ఉంది.2023 లో పైనా ఇంకో ఫ్లోర్ కట్టాను అప్పుడు టిప్పర్ 8000-9000. కానీ ఇప్పుడు అడిగితే 14000/- అంటున్నారు
@suneethat4323
@suneethat4323 13 дней назад
ఫ్రీగా ఇస్తున్నారు తీసుకోండి
@polukondamurali7893
@polukondamurali7893 13 дней назад
మైనారిటీలు జగన్ నీ నమ్మకుండా బాబు కి ఓటేశారు కదా
@sriramireddy8467
@sriramireddy8467 13 дней назад
2017 lo tipper ku two units ante 8 tones vachhedi 2023 lo tipper ki 11 nundi 12 tones vachhindi nenu appudu vadanu ippuduu vadanu
@sureshdevulapalli1393
@sureshdevulapalli1393 13 дней назад
Appudu ante gata 5years govntki dabbu adayam vachindi Mari eppudu dochukovadam panchuko Adam bollodu 25gadu yesalu eppudu bagaaaa dullaterutundi prajalaku
@sriramireddy8467
@sriramireddy8467 13 дней назад
2017 lo tipper ku two units ante 8 tones vachhedi 2023 lo tipper ki 11 nundi 12 tones vachhindi nenu appudu vadanu ippuduu vadanu correct ga lekka veste tipper ki ₹1500/-teda vachhi vuntadi kani government ki revenue vachhindi kada
@CM-CREATIONS1978
@CM-CREATIONS1978 13 дней назад
అందుకే జగనన్నంటే మాకిష్టం....ఓడతామని తెలిసినా అలవికానిహామీలివ్వడు
@పశ్చిమగోదావరిగేదె
😥బూడిద బాబా ఇసుక ఫ్రీగా ఇస్తున్నాడని నేను అమెరికాలో ఇల్లు మొదలు పెట్టానే ఇప్పుడు ఏం చేయాలి.😎🙏😥
@padmajalankireddy8718
@padmajalankireddy8718 13 дней назад
Brother navvi chastunnam
@VenkatReddy-rl2cp
@VenkatReddy-rl2cp 13 дней назад
Chakram baba.lu chepparu... Boodidatho kattu
@ramanaiduputta895
@ramanaiduputta895 13 дней назад
Super comment anna
@user-ed8cf8ul3z
@user-ed8cf8ul3z 13 дней назад
Appudu aa house Singapore, maleshiya Japan minchi world record lo vuntundhi bro😂😂😂😂😂
@SK-sq1ut
@SK-sq1ut 13 дней назад
​@@padmajalankireddy8718 2029 వరకు చేసే పని ఏముంది....సొల్లు చెప్పుకుని నవ్వుకుని ఆనంద పడడమే
@RamaKrishna-qg8vd
@RamaKrishna-qg8vd 13 дней назад
పోయాం మోసం,,,, పోయాం మోసం,,,,, వీడి మొహం వీడు, వీడు సంపద సృష్టిస్తాా అన్నాడు, కానీ సృష్టించిన సంపద దొచేస్తున్నడు
@catalyst1983
@catalyst1983 13 дней назад
ఆమోదయోగ్యమైన అవినీతికి రాజముద్ర...
@SSSomsai
@SSSomsai 13 дней назад
వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 లో అధికారంలోకి వచ్చిన రోజు నుండే ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్య,ఇసుక, మద్యం, పచ్చ ఉగ్రవాద మీడియా సంస్థల పై పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు,పేదలకు, బడుగు బలహీనవర్గాలకు, కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అందరికీ ప్రభుత్వం తరుపున అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రైవేట్ మాఫీయాలకు దోచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా కొరకరాని కొయ్యగా మారిన సంగతి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే, ఆ కారణం చేత ఈ 5 మాఫియాలు ఒక సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అందరూ సంఘటితంగా పేద, బడుగు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం పైన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ, అన్ని వ్యవస్థలలో అమ్ముడుపోయిన వ్యక్తులను అడ్డం పెట్టుకొని అడుగడునా ప్రభుత్వాన్ని న్యాయస్థానాలలో ఉన్న న్యాయమూర్తుల సహాకారంతో పేదలకు మంచి జరగకుండా అడ్డుకొని, తీరా ఎన్నికల ముందు బీజేపీ పార్టీ పెద్దల కాళ్ళు పట్టుకొని పొత్తు కుదుర్చుకొని అమలు చేయడం సాధ్యం కాని తప్పుడు హామీలు ఇచ్చి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిన తెలుగు దొంగల ముఠా మొట్ట మొదటి రోజు నుండే రాష్ట్ర ప్రజలపై విపరీతమైన దాడులు చేయడం, గత ప్రభుత్వం లో నియమ నిబంధనలు ప్రకారమే చట్టాలను అమలు చేసిన పాపానికి ఆ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న పచ్చ సైకోలు రౌడీ రాజ్యం మొదలెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధ్వంసకాండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ 2029 ఎన్నికల వరకు అనుభవంచే పరిస్థితి ఉంటుందని ఇక ఈ రౌడీ మూకల రాజ్యంలో ఆ దేవుడే ప్రజలను కాపాడాలి అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైందట....
@simplemurthy3777
@simplemurthy3777 13 дней назад
సూపర్ మీరు చెప్పింది 100% correct
@surendranathareddymummadi6694
@surendranathareddymummadi6694 13 дней назад
100%correct
@balasubramanyampadakula4161
@balasubramanyampadakula4161 13 дней назад
మీరు చెప్పింది నిజమే కాని అది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎక్కువగా న్యూస్ పేపర్స్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కథనాలు ఉండాలి. లేకుంటే మళ్ళీ గ్రాఫిక్స్ తో వాళ్ళే సూపర్ సూపర్ అని ప్రచారం చేసుకుంటారు.
@user-ed8cf8ul3z
@user-ed8cf8ul3z 13 дней назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉💯 correct
@pandurangareddy9176
@pandurangareddy9176 13 дней назад
Tdp, ki ippudu janasena kuda thodyindi Ap ni sarva nasanam chesthunnaru Supported by yellow kulagajji media Prajalu appramatham kaavali
@muralidhar7406
@muralidhar7406 13 дней назад
అప్పుడే ఎమ్ముంది తరువాత అక్కడే రవాణా కూడా సిండికేట్ అవుతారు అప్పుడు అసలు సినిమా కనిపించేది.
@RajasekharVJA1
@RajasekharVJA1 13 дней назад
ఒక నెల ఆగితే, ఇసుక రీచ్ ల దగ్గర పచ్చ చొక్కాలు tent వేసుకుని కూర్చుంటారు వసూళ్లకు
@shivambhaskararaju2961
@shivambhaskararaju2961 13 дней назад
​@@RajasekharVJA1అయ్యా జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచే కూర్చుని ఉన్నారు
@elisharao815
@elisharao815 13 дней назад
CBN గొప్ప అని చెప్పాలి, లేకపోతే దాడులు చేస్తారు
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 13 дней назад
అసలు సిసలు గవర్నమెంట్ ప్రభుత్వం. అంటే చంద్రబాబు సంపద సృష్టి. ఓహ్ ఆహ్.
@BhavaniS-zk2df
@BhavaniS-zk2df 13 дней назад
Prasninche vadu emai poyadu
@vippartisomasekhar9431
@vippartisomasekhar9431 13 дней назад
రిజల్ట్ వచ్చిన రోజే 100 కోట్ల ఇసుక మాయం
@subbaramireddykanchi8259
@subbaramireddykanchi8259 13 дней назад
మాట మీద నిలబడితే చంద్రబాబు ఎందుకు అవుతాడు ప్రజల అమాయకత్వం కాక పోతే 😅😅😅
@krishnareddy7879
@krishnareddy7879 13 дней назад
Cheppevadu CBN ithe vinevadu VP Ane vallu okappudu.....ippudu cheppevadu PK ithe vinevadu VPK antunnaru
@saikarunyakarunya8219
@saikarunyakarunya8219 13 дней назад
Andra prajalu ఆంధ్ర ప్రజలు కూర్చున్న కొమ్మలు నరుక్కున్నారు
@snrvlogs177
@snrvlogs177 13 дней назад
100 కోట్లు పెనాల్టీ ఇసుక మీద ఏ గవర్నమెంట్ వల్ల ఏపీ కి పడింది
@RameshBob
@RameshBob 13 дней назад
NDA government in 2014-2019 😊
@howindiansdoit4927
@howindiansdoit4927 13 дней назад
ఏవండీ ఏదన్నా అంటే అన్నాను అంటారు సంపద సృష్టిస్తున్నా అంటే ఇలా కాకపోతే ఎలా సృష్టిస్తారు అండి మా తెలుగుదేశం కార్యకర్తల జేబులు ఎలా నిండుతాయి 😂
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s 13 дней назад
పవన్ కళ్యాణ్ గారు సిమెంట్ప పనిచేసే వాళ్లకి పని లేదు ఇప్పుడు 24 అవర్స్ పని ఇచ్చినట్టు పవన్ గారు లేబర్ ని బతికి ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చినాడు
@jagadisbatchu7405
@jagadisbatchu7405 13 дней назад
సంపద స్రుష్టిస్త అంటే మామూలుగా ఉండదు ప్రీ గా సంపద వచ్చేస్తాధి
@user-sy2on9ks1c
@user-sy2on9ks1c 13 дней назад
ఇంకా గోరాలు జరగాలి
@jhansilaxmi.tlaxmi.t2653
@jhansilaxmi.tlaxmi.t2653 13 дней назад
జై జగన్
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 13 дней назад
మా ఊర్లో మేము రెడ్లము... TDP కి ఓటు వేసినోళ్ళు మా ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లలకు ఫీజు కట్టాలని డబ్బులు అప్పు అడుగుతున్నారు! చంబా "తల్లికి వందనం" ఇంకా ఇవ్వలేదట! తప్పు చేశామని ఏడుస్తున్నారు! 😀😀😀
@madhureddy3945
@madhureddy3945 13 дней назад
Please support those poor fellows with sufficient security to your money.
@GooD-kb8fj
@GooD-kb8fj 13 дней назад
తండ్రికి ఇంధనం ఇస్తున్నట్లుందే
@amaranadhareddysadhu8449
@amaranadhareddysadhu8449 13 дней назад
ప్రశ్నించే వీడు పదవిలో వుంటే ఇలానే వుంటుంది
@suribabu5471
@suribabu5471 13 дней назад
ఆ సిగ్గు గొంతు చించుకుంటూ కుక్కలాగా మోరిగిన వాళ్లకి చెప్పు
@jvanmurtymurty817
@jvanmurtymurty817 13 дней назад
@@amaranadhareddysadhu8449 దూకి నడి పే దూకి తంతు తో తో నాకు నేనుగా సేమ్ బొమ్మ వెనుక
@jvanmurtymurty817
@jvanmurtymurty817 13 дней назад
@@amaranadhareddysadhu8449 శాఖ సేమ్ షిండే లేక లేక తంతు చీ చీ చీ దూకి దూకి నూనె నుండి పైగా పంపిణీ వేడి దిగి దిగి చీ చీ దూకి దిగి విధంగా దిగి దిగి దిగి ఒక చుక్క దిగి వేడి వేడి
@prabhakartalagadadeevi2509
@prabhakartalagadadeevi2509 13 дней назад
CBN chese panulu aayana ku kanipichavu😂
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 13 дней назад
Uchikayantha balijavadu vurantha chedagottadani peddalasametha e pkgadu rastrani chedadengadu
@NTR-ut8lj
@NTR-ut8lj 13 дней назад
5 ఏళ్ల బట్టి ఎంత కరువు వాచిపోయిన్నారో... రోజూ వారి చిలక్కొట్టుళ్ళు లేక చేతులెంత దురద పెట్టేసాయో 😜దొరికింది మళ్ళీ ఛాన్స్.. ఇక దొరికింది దొరికినట్టు దోచేయ్యడమే దోచేయ్యడం.. దాన్ని కదా అనాల్సింది.. ఇదేం ఖర్మ. బాదుడే బాదుడు అని 😜
@siddiqshaik1589
@siddiqshaik1589 13 дней назад
సమ్మగా ఉంటుంది ఇప్పుడుసమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సమ్మగా ఉంటదిబిల్డర్ లగే వాళ్ళ కింద వర్కర్లకి ఏంది సమ్మగా ఉంటది
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 13 дней назад
పార్టిలో కార్యకర్తల నుంచి నాయకుల వరకు తినడానికి మేత ఈ ఉచిత ఇసుక పథకం. పేరులోనే ఉచితం. అమ్మడం తప్పు కాదు. మోసపూరిత వాగ్దానం చేయడం తప్పు. ఇసుక ఉచితం+ టాన్స్ పోర్టు అనుకొన్నారు అంతా. అది అబద్దం అని తేలింది.
@suryahi7247
@suryahi7247 13 дней назад
Donga ani telisi gelipincharu chudu afi asalaina tappu
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 13 дней назад
@@suryahi7247 వాళ్ళు గెలిపిస్తే, మనం వాళ్ళ తప్పును తెలియచెప్పాలి.కామెంట్స్ అర్థవంతంగా ఉండాలి. నిస్తేజంగా ఉండకూడదు.
@raghuinturi9741
@raghuinturi9741 13 дней назад
వుచిత ఇసుకంటే బాబుగారి లెక్కలో ఇదేనండి😅😂😊
@srinumunangi397
@srinumunangi397 13 дней назад
S
@rameshmatha6120
@rameshmatha6120 13 дней назад
దుల తీరింది ఏపీ ప్రజలకి 😂😂.. పాలు ఇచ్చిన అవును వదిలి తన్నిచ్చు కున్న ఎద్దును తెచ్చారు
@raghuinturi9741
@raghuinturi9741 13 дней назад
ఇక రాష్ట్రం అంతా బంగారమే, బాబు వచ్చాడుకదా😁😃😊
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh 13 дней назад
Flash News: AP లో Heritage పాలు అందరికీ free. Heritage shops లోకి వెళ్లి ఎవరికి కావలసిన పాలు, పెరుగు, మజ్జిగ పట్టుకుని వెళ్ళవచ్చు. ఎవరైనా మిమ్మల్ని ఆపితే Yellow Badge 🟡 చూపండి.
@sasapusanyasinaidu7967
@sasapusanyasinaidu7967 13 дней назад
No free sir its CBN rule tats CBN talent
@thor7702
@thor7702 13 дней назад
Enni sarlu mosapoyina mararu sir, anthe
@satishreddy8992
@satishreddy8992 13 дней назад
సూపర్ షాక్
@ksv-hj7sh
@ksv-hj7sh 13 дней назад
Real hero ni vadilesi Reel hero ni cunning thaatha ni gelipinchaaru. Barinchandi.
@udayalakshmiyendrapalli1551
@udayalakshmiyendrapalli1551 13 дней назад
జై జగన్ బాబు ❤
@user-yj8gg7tc6p
@user-yj8gg7tc6p 13 дней назад
Wait Cheyyandi Ramanatham garu Meeku Samadhan am 5 Years Tharuvatha Dprukuthundi.
@venkataratnakumar6968
@venkataratnakumar6968 13 дней назад
VERY nice PRESENTATION SIR RAMANATHAM GARU..PERFECT TRUTHS PRESENTED..
@anuradhanare8166
@anuradhanare8166 13 дней назад
మా ఊరీ కార్యాకర్త టిప్పర్లు తోలు తున్నాడు
@kamalakararaobhavaraju7589
@kamalakararaobhavaraju7589 13 дней назад
Enjoy AP Enjoy
@BABUSARADA-j5n
@BABUSARADA-j5n 13 дней назад
ippudu sand free per Ton .. (terms & conditions applied only 1394 Rs )
@swamidas8658
@swamidas8658 13 дней назад
😅😅😅😂
@BABUSARADA-j5n
@BABUSARADA-j5n 13 дней назад
Free freee free sand ....pay only 1394 per ton excluding transportation
@shekarreddydudipala5429
@shekarreddydudipala5429 13 дней назад
Bye bye Babu 😢😢😢
@sarathsarvepalli7488
@sarathsarvepalli7488 13 дней назад
Thanks dear brother for your detailed information about the current affairs.
@srinivaspatrudupilla5025
@srinivaspatrudupilla5025 13 дней назад
China babu vata yevaru istaru..... Isuka freee ye...
@nagireddy819
@nagireddy819 13 дней назад
ఇప్పుడేముంది ముందుంద్ది ముసల్ల పండగ
@ravibabu6210
@ravibabu6210 13 дней назад
TQ sir TQ
@mvviswanadhasarma5838
@mvviswanadhasarma5838 13 дней назад
ప్రజలపై దాడులే కాదు. ఇసుక రీచ్ లపై కూడా దాడులు. తెలుగు డికోయిట్ పార్టీ (TDP). చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరకు వివరణ ఇవ్వాల్సిన భాధ్యత ఉంది. ఇచ్చిన ఉచిత హామీ ఇమైంది. ఓట్లు వేయించుకున్న నెల రోజులు లో మోసమా. ప్రజలలో కి ఎలా వెళ్ళగలరు. ఇందుకేనా, ఎవ్వరూ జనసైనుకులు ప్రభుత్వ విరుద్ధం, నెగెటివ్ గా ఏమి మాట్లాడ కూడదు అని పవన్ కళ్యాణ్ ముందే ఈ విషయంలో జాగ్రత్త పడ్డారా. విరుచుకు పడే మనిషి, రుద్దుడు ఎక్కువ చేసే మనిషి, వారాహి దీక్ష తర్వాత డబ్బుకి ఇంత దిగజారిపోయాడా. జీతం వదలను. అలాగే ఏది ఉచితంగా దొరికినా వదలడు ఈ పవన్ కళ్యాణ్. చంద్రబాబు శిష్యరికం. ఆయన అనుభవసాలి అని ముందే చెప్పాడు. దోపిడి ప్రారంభమైంది. స.ము పాటు సైలెంట్ గా ఉండామనుకున్న వైసిపి పార్టివారికి, చాలా వేగంగానే పని పెట్టేసేరు కూటమి ప్రభుత్వం. వదలకండి. గుద్దలుడదీయండి. రోడ్స్ మీద పరుగెత్తించండీ.
@talankisrinivasulu798
@talankisrinivasulu798 13 дней назад
Good
@panchagnulasubbarao326
@panchagnulasubbarao326 13 дней назад
Namaste Sir. Aasalu mana AP vallaki teleyada.. No charity except in education and health. God bless AP.😮
@samadanambethapudi2173
@samadanambethapudi2173 13 дней назад
Praise the lord 🙏 jaijagan jai jai jagan godbless you jagan mohan Reddy garu dont vorry manushulu mosamchesina devudu cheyadu aayana meethone untadu you real king and hero
@samadanambethapudi2173
@samadanambethapudi2173 13 дней назад
Ramnadhu garu your analysis is very good
@paleruchennakesavarao6124
@paleruchennakesavarao6124 9 дней назад
Super sir🌹 jai jagan anna🌹🌹🌹🌹🌹 EVM cm🐸 ba🐸 ba🐸 ba🐸
@mohnishdevada7425
@mohnishdevada7425 13 дней назад
టిడిపి SAND మాఫియా వచ్చేసింది.
@padmajalankireddy8718
@padmajalankireddy8718 13 дней назад
Thanks ramanath garu
@shekarreddydudipala5429
@shekarreddydudipala5429 13 дней назад
Bye bye Babu
@ksdprasannareddy5483
@ksdprasannareddy5483 13 дней назад
Avunu. TDP karyakartalu chala mandhi isuka vyaparam start chesaru ma side kuda. Ee 5 years manchiga financial benefit vallaki
@vijayarathnam972
@vijayarathnam972 13 дней назад
sir ap lo prajalu annam thintunnara isuka thintunnaraa emo naaku theliyadhu sir 😎
@Indianuser1947
@Indianuser1947 13 дней назад
Fan of RAMNADH...
@ramabhadra1669
@ramabhadra1669 13 дней назад
That's Chamba free style.
@mpchinna4397
@mpchinna4397 13 дней назад
కార్యకర్తల బలం unte emyna cheyyochhu
@MuralidharTanuku
@MuralidharTanuku 13 дней назад
గ్రేట్ cbn
@danagpudevi1338
@danagpudevi1338 13 дней назад
దోపిడీ ప్రభుత్వం చంబ😂
@4u977
@4u977 13 дней назад
ఇది యాపారం😂😂
@ganeshkotturu9695
@ganeshkotturu9695 13 дней назад
This is CBN Amravati visionary😂😂😂😂😂
@m.s3915
@m.s3915 13 дней назад
దోపిడీ చేస్తున్నారు
@ramakrishnareddy8751
@ramakrishnareddy8751 13 дней назад
చంద్రబాబు నాయుడు హామీ అంటే అంతే మరి , మీరు అంత డైరెక్ట్ గా చెబితే ఎలా Ramnath gaaru
@veeraiahpari3612
@veeraiahpari3612 12 дней назад
ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఎలక్షన్ లో ప్రచారం చేసిన సీబీన్.
@maddiletireddypalle
@maddiletireddypalle 13 дней назад
Ton 2000 unte better, people are very happy
@madduletyv576
@madduletyv576 13 дней назад
CBN will strengthen cadre financially. So he will be going to give Sand, liquor private education etc to the cadre
@anuradhanare8166
@anuradhanare8166 13 дней назад
మోసం సీబీఎన్ వాళ్లు ఈap నీ నాశనం చెస్తారు
@sermon007
@sermon007 13 дней назад
This is called samapada srushti..for TDP cadre
@sekharkchandra6391
@sekharkchandra6391 13 дней назад
ANDHRA PEOPLE WAKE UP FOR BABU GIMMICKS
@mallikarjunreddy5422
@mallikarjunreddy5422 13 дней назад
CBN free policy allagay vuntundi try to understand
@ramasanga6895
@ramasanga6895 13 дней назад
Ippudu isuka thintaniki tdp jsp ready ipoyaru idhi varaku government ku dabbulu vachhevi ippudu party vallu thintanike saripoindhi
@BABUPOVALI
@BABUPOVALI 13 дней назад
ఇసుక Free నే కానీ..... Money కట్టాలి ఇది చంద్రబాబు Free ఇసుక విధానం ఆంటే.... పోయాం మోసం... పోయాం మోసం
@masaramsatyanarayana6206
@masaramsatyanarayana6206 13 дней назад
Pawan Kalyan SIR ee subject Pai Prasnichandi sir
@sureshdevulapalli1393
@sureshdevulapalli1393 13 дней назад
Vadi vata vadiki potadi enka extralu cheste 25sena party undadu mlalu andaru jump
@ramachandraprabhusegu9320
@ramachandraprabhusegu9320 13 дней назад
CBN మాటలు చేతులు లకు చాలా vythyaseyam అంతా CBN మాయా ?
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t 13 дней назад
Bro..sand free means prajala ku kaadu..free sand only for tdp..jana sena..bjp leaders ammu kovadaniki..
@shekarreddydudipala5429
@shekarreddydudipala5429 13 дней назад
Bye bye Babu 😅😅😅😅😅
@VenuGopal-jo6fn
@VenuGopal-jo6fn 13 дней назад
మరి సంపద సృష్టి ఎలా
@sriramireddy8467
@sriramireddy8467 13 дней назад
Ramnath meeru porapatu chepparu ippudu rates transport kalipi kadu transport extra transport distance nu patti vuntundi that’s rates only for sand
@mvlnarayana8099
@mvlnarayana8099 13 дней назад
Kalyanam babu presnenchu
@annadoraig7861
@annadoraig7861 13 дней назад
Jai jagan Ycp
@nagaavula9084
@nagaavula9084 13 дней назад
Jagan generated income to state from sand...CBN is generating income to cadre from sand..who is great administartor and visionary...
@rajakumarmangalagiri7124
@rajakumarmangalagiri7124 13 дней назад
Please treat strong news about jagan
@gknenu2491
@gknenu2491 13 дней назад
kali purushudu vijrumbisthunaru
@nagendrareddy428
@nagendrareddy428 13 дней назад
There is no surprise in it bcoz, same thing happened between 2014-19 & people know about it but still they voted for TDP, what can one expect from this govt ?.
@madhureddy3945
@madhureddy3945 13 дней назад
The real difference is NGT imposed ₹100crores fine on CBN sand policy. NGT appreciated Jagan Govt. policy.
@viswakalluru8467
@viswakalluru8467 13 дней назад
tractor 🚜🚜 ku pacha jendalu kathukoni pondhe yellow 🟡🟡🟡🟡🟡🟡🟡 billa medha lo vesukondhe
@GVBACHARY
@GVBACHARY 13 дней назад
Ramnath garu Jagan garu pedda praja udyamani nirminchali. CBN kutami chese adava panulu anni videos teesi national medialo, local medialo, international medialo and social media lo viral cheyali. Appude buddileni AP prajalaku telustundi. Desamu mottam telustundi and videsalalo vunde buddi leni telugu prajalaku and CBN kutamiki suport chesina vedalaku telustundi. Jagan garu chesina anni manchi panulu kuda videos teesi desa videsalalo vunde telugu vallu andariki telisetattu and AP lo buddi leni prajalaku kuda telisetattu burraloki velletattu viral cheyali. Appude Jagan garu chesina manchi ardamu avutundi. Lekapote CBN kutami arachakalu appatiki AP prajalaku ardamu kavu. Jagan garu kuda tananu abhimaniche prati person ni oka social media person kinda develop chesi, Yellow media fade out ayyetattu cheyali. Appude ee dongalanu apagalaru. Ippudu one minute waste chesina adi ekkadiki dari teestondo evadiki teliyadu.
@sivanageswararaonissanakar59
@sivanageswararaonissanakar59 13 дней назад
Good explanation brother Ramanadh garu.
@SailajaPeyyala
@SailajaPeyyala 13 дней назад
Thai is cbn
@vijayreddyjogireddy2183
@vijayreddyjogireddy2183 13 дней назад
Ramanath garu aa matram teleeda meeku , Govt khajanaku vellalsina money ippudu paccha billa vaalla vaddaku veltundi. Idhi yeppudu unnade ga. CBN garu anni tappudu vaghdanale tappa yeppudu maara meeda nilabaddadu.
@bskprasad535
@bskprasad535 13 дней назад
Don’t target them all are from Modiji’s washing machine
@subbareddyt.v3244
@subbareddyt.v3244 13 дней назад
Just the scheme name only changed as FREE SAND. This is a CBN mark ruling.
@kundanareddy5828
@kundanareddy5828 13 дней назад
Govt income ki bokka pettadame sampada srusti ante
@venkatareddychaganti4316
@venkatareddychaganti4316 13 дней назад
😢😢😢😅😅
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s 13 дней назад
రామ్నాథ్ సార్ ఇస్తా అనటం వేరు ఇచ్చేసేది వేరు
@PSREDDY4601
@PSREDDY4601 13 дней назад
That is chamba ha ha ha ha
Далее
Tom🍓Jerry 😂 #shorts #achayanarmyfamily
00:14
Просмотров 12 млн