Тёмный

కదిరి S.T బాలుర హాస్టల్లో ఘోరంగా భోజనాలు || Ap State Food Commission Chairman || Vijay Prathap Reddy 

AP State Food Commission Chairman
Подписаться 477 тыс.
Просмотров 701 тыс.
50% 1

#andhrapradesh #foodcommission #chithavijayprathapreddy #apgovt #apstatefoodcommission #inspection #chairman #food #school #anganwadi #hostel #hostel_warden #host #hostelfacility #srisatyasai #srisatyasaidistrict #hindupuran #vijayprathapreddy #today_breaking_news #today_news_headlines
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ST బాలుర వసతి గృహం తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు
Ap State Food Commission
Ap State Food Commission Chairman
Food Commission Chairman
Food Commission Chairman Vijay Prathap Reddy
Boys hostel
Vijay Prathap Reddy
Sir Satya Sai district

Опубликовано:

 

14 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 829   
@SRafiq1991
@SRafiq1991 Год назад
Sir అందరు అధికారులు 62 years కి retair అయితే మీరు మాత్రం 1000 ఇయర్స్ వరకు డ్యూటి లో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న sir
@manafamily1803
@manafamily1803 Год назад
Anna idi darunam ann
@drsaikiranc
@drsaikiranc Год назад
1000 years evvaru bathakaru bro
@apstatefoodcommissionchairman
ఆయనకు యూట్యూబ్లో వచ్చే మని వెంట్రుకతో సమానం.. ఆయన ఒక కోటీశ్వరుడు.. ఇప్పటికే ఆయన దగ్గర 250 మంది పని చేస్తున్నారు.. నాలెడ్జ్ లేకుండా మాట్లాడకండి.. వాట్ ఇస్ వాట్ ఎవరైనా ఏంటి ఆయన పాస్ట్ అనేది తెలుసుకోండి.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hwU0Z2qWjX4.html theleaderspage.com/chitha-vijay-prathap-reddy/
@Aravind-yq4ut
@Aravind-yq4ut Год назад
​@@manafamily1803 edho okka sunna ekkuvesad le bro,...pafam pillodni kshaminchi vadiley😂😂😂😂
@Aravind-yq4ut
@Aravind-yq4ut Год назад
​@@drsaikiranc edho okka sunna ekkuvesad le bro,...pafam pillodni kshaminchi vadiley😂😂😂😂
@sudheerk361
@sudheerk361 Год назад
సొంత కొడుకు హాస్టల్ లో ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేక ఆవేదనతో తన తండ్రి పోరాడినట్టు ,మీరు మాకోసం (ఒక తండ్రిలా)పోరాడుతున్నారు.,Sir.,,, THANK U Sir.,,,HEARTFULLY ❤❤ God bless you Sir.,, ఈ హాస్టల్ అధికారులు చేసేది అంతా చేసి(దోచుకుని), మీరు Question చేస్తుంటే,ఈ హాస్టల్ కి వాళ్ళకి ఏం సంబంధం లేదు అన్నట్టు చూస్తున్నారు.,,😮😮 నిజంగా ఏం సంబంధం లేకుండా చెయ్యండి sir.,అప్పుడు బుద్ధి వస్తది.
@pshahena1632
@pshahena1632 Год назад
మీలాంటి మంచి మనిషి ప్రతి చోటు ఉండాలండి పాదాభివందనాలు ❤️
@srinivasvsrinivasv4038
@srinivasvsrinivasv4038 Год назад
Super sir
@shaikshaikshavali2457
@shaikshaikshavali2457 Год назад
Eee government power loki vavhina tharuvatha only department of food commission okkate correct ga work jaruguthandi sir hatsoff to your work and keep continue the your flow towards students life and their rights
@kalyani7758
@kalyani7758 Год назад
Yes super sir 🙏🙏
@geddadapadmaja9402
@geddadapadmaja9402 Год назад
Sc పిల్లలు స్థితిని మార్చడానికి వచ్చిన దేవుడు సార్ మీరు.good question sir.ముడుపులు అందుతాయి సార్
@oziliboys
@oziliboys Год назад
Sir God Ani telusthundhi.....kanie ah Rajesh gadiki kallu dash inattu vunnai...sir duplicate officer anta
@geddadapadmaja9402
@geddadapadmaja9402 Год назад
@@oziliboys honest ga unte elanti rumours vastayi.... andi
@sivaprabhas631
@sivaprabhas631 Год назад
@@oziliboys Rajesh alaga cheyadam valane E video cheshadu
@apstatefoodcommissionchairman
వాడెవడో చెత్త వెదవ చెప్పడానికి సార్ చేయడానికి ఏమన్నా సంబంధమా అండీ.. పాత వీడియోలు చూడు ఒకసారి ఏం చేశారు ఎటువంటి మేలు చేస్తున్నారు అనేది తెలుస్తుంది.. వాడన్న వాణి నాయన అన్న సార్ పని ఎక్కడ ఆగదు.. పేద పిల్లలకు పేద బాలింతతల్లులకు పేద గర్భిణీ స్త్రీలకు న్యాయం చేయకుండా తగ్గేదే లేదు.. వాళ్ళని దోచుకుంటున్న వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు.. అదే ఫుడ్ కమిషన్ చైర్మన్ గారి క్రేడిబిలిటీ..
@thungadaveeduraju5497
@thungadaveeduraju5497 Год назад
​@@oziliboys ఈ సార్ నిజంగా duplicate సారెన? చెప్పండీ సార్ అది మీకు ఎలా తెలుసు
@raavan.k5752
@raavan.k5752 Год назад
ఇన్ని రోజులు ఇలాంటి వాళ్ళు,, సినిమాల్లోనే ఉంటారు లే అనుకున్న.. నా జీవితంలో మీ లాంటి, నిజాయితీగల ఆఫీసర్ను మొదటి సారి చూస్తున్న .... గ్రేట్ సర్ 🫡
@praveench5921
@praveench5921 Год назад
ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో మీలాంటి ఒక్క వ్యక్తి ఉన్నా చాలు సార్ ప్రతి ఒక్క పని సక్రమంగా జరుగుతుంది...... హాట్స్ఆఫ్ సార్.....
@user-lb1xr3zo6u
@user-lb1xr3zo6u Год назад
Vadu kuda pedda donga
@posinaraju6455
@posinaraju6455 Год назад
S
@rajugorla8055
@rajugorla8055 Год назад
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ఫుడ్ కమీషన్ డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు మీ లాంటి నీతి నిజాయితీ గల ఆఫీసర్ రాలేదు సార్ మీకు జగన్ గారికి ధన్యవాదాలు
@sandeepvankayala5794
@sandeepvankayala5794 Год назад
Che jagan valla em kadhu
@manisai7156
@manisai7156 Год назад
అద్భుతమైన ఆఫీసర్, మీ లాంటి వారు చాలా అవసరం దేశానికి, భగవంతుని ఆశీస్సులతో
@itsme-wn7gr
@itsme-wn7gr Год назад
ఇలాంటి officers వల్ల government ఎంత మంచి పనులు చేస్తున్నా ప్రజలకి అందటం లేదు అని అర్దం అవుతోంది.
@SureshKumar-sg8li
@SureshKumar-sg8li Год назад
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గారికి మీలాంటి అధికారి ఆంధ్రప్రదేశ్ వివిధ శాఖల్లో కూడా ఉంటే ఎంతో బాగుంటుంది సార్ బాధ్యతగా పనిచేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు
@rajugorla8055
@rajugorla8055 Год назад
ఆంద్ర ప్రదేశ్ లో మీరు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం సార్ మీకు ధన్యవాదాలు
@krishnamohanrayalavarapu9498
Honest పర్సన్ evvariki bayapadavalasina పని లేదు good జాబ్ sir 💐
@jalandras5087
@jalandras5087 Год назад
మీమమల్ని చూస్తుంటే పులీ ని చూస్తున్నాట్టు ఉంది..... super sir
@itsmywindow
@itsmywindow Год назад
మధ్యాహ్నం తిన్న తరువాత మళ్ళీ భోజనం ఎప్పుడు పెడతారని అని wait చేస్తుంటాం - ఆ మాట వినగానే చాలా భాద కలిగింది నాకు😢
@ganeshvicky432
@ganeshvicky432 Год назад
This happened in our hostel, Because of your coming,The menu has changed and the food is also being served well.. Thank you very much sir.
@sharmagoldbuyer3516
@sharmagoldbuyer3516 Год назад
How much strength in ur hostel
@ravipradeepkumar1481
@ravipradeepkumar1481 Год назад
Great
@mirampallibalakesavulu3069
@mirampallibalakesavulu3069 Год назад
ఆంధ్రాలో పుట్ కమిషనర్ ఇలాంటి కమిషనర్ ఇంతవర నేను చూడలేదు నా ధన్యవాదములు సార్ మీకు నీలాంటి మనిషి మినిస్టర్ అయితఏపీ బాగుపడుతుంది ఇలాంటి వార్డులను అండమాన్ జైలుకు పంపించారు
@dsbjashua3205
@dsbjashua3205 Год назад
Sir I am from TamilNadu. I am very proud and happy for your sincerity. Be very careful and be safe sir. So many people became your enemy's because of your sincerity.
@p.ramesh123
@p.ramesh123 Год назад
మీ లాంటి సిన్సియర్ ఆఫిసర్ మా తెలంగాణ కు రావాలనికోరుకుంటున్నాను సార్ సూపర్ టాకింగ్ పవర్ సార్ మీరు సూపర్ సార్
@Rajkumar-hp3rv
@Rajkumar-hp3rv Год назад
Great sir, మీరు చేస్తున్న ఈ మంచి పనికి మా హృదయపూర్వక వందనాలు Sir, ఇలాంటి అధికారులు ఆంధ్రప్రదేశ్ కు కావాలి 🙏🙏
@devaramesh2359
@devaramesh2359 Год назад
I proud of your job మీకు కరెక్ట్ జాబ్ ఇచ్చారు మీరు వచ్చి పిల్లలుకి నాయ్యం చేస్తున్నారు సార్ వెరీ గుడ్ జాబ్ గాడ్ బ్లెస్స్ యు
@sureshsuressh5315
@sureshsuressh5315 Год назад
భారతీయుడు మళ్ళీ పుట్టాడు... దీర్ఘ ఆయుష్మాన్ భవ...🙏🙏🙏🙏
@srinivasreddy9644
@srinivasreddy9644 Год назад
Thanks sir me లాంటి ఆఫీసర్స్ వున్నందుకు చాలా సంతోషంగా ఉంది sir
@ganeshchitti143
@ganeshchitti143 Год назад
ప్రతి ఒక్క హాస్టల్ లో, స్కూల్ లో, & అంగన్వాడీ కేంద్రాల లో అవినీతి జరుగుతూనే ఉంటుంది. జర మీరు వచ్చిన దగ్గర నుండి అయితే తగ్గుతుంది అని భావిస్తున్నాము. మీలాంటి ఆఫీసర్ మా తెలంగాణా రాష్ట్రం కీ రావాలని, మా రాష్ట్రానికి కావాలని మనసార కోరుకుంటున్నాము సార్
@rajm525
@rajm525 Год назад
Sir, మీ మాటలకి పిల్లలకి చెప్పే కాంఫిడెన్స్ మాటలు కి కంట్లో నీళ్లు వస్తున్నాయి సార్, మీ లాంటి అధికారి అప్పటికి బాగుండాలి 😍😍😍😍
@ashyamff6222
@ashyamff6222 Год назад
మీలాంటి ఆఫిసర్ మా తెలంగాణా లో ఉండాలి సార్
@narayanareddy5184
@narayanareddy5184 Год назад
KCR, KTR, HARISH RAO gari ki choopinchandi ee video. Monne yedho vagaru
@GowthamReddy2004
@GowthamReddy2004 Год назад
Dhanike samikya ఆంధ్ర chesthe ma lekka miku untundhi
@Pavantheunseentraveller
@Pavantheunseentraveller Год назад
Mii POLITICIANS KI chupinchandi ee videos....
@Surajsing395
@Surajsing395 Год назад
పార్వతీపురం మన్యం జిల్లా లో కురుపాం నియోజకవర్గం లో gummalaxmipuram మండల,,rella rice dipo lo rice తక్కువ ఇస్తున్నారా,,,2నెల ఒకసారి ఇస్తారు,,,1కేజీ తగ్గించి ఇస్తారు....కొంచెం పోకస్ చెయ్యండి
@RENU996
@RENU996 Год назад
RS PRAVEEN KUMAR GARU TELANGANA LO INTHAKANTE EKKUVE CHESARU..AAYANNI GURTHINCHANDI
@NarendraDNR
@NarendraDNR Год назад
Rare piece Vijay Pratap Sir meeru... Very very great Job... 🥳🥳💐💐🎉🥳🎉
@rajeshwarbhupathi7038
@rajeshwarbhupathi7038 Год назад
మీరు నిజంగా దేవుడు sir,
@raana1919
@raana1919 Год назад
Thank you sir for taking necessary actions on this kinda issues, take a BoW 🙇 , from Kadiri ❤
@JJDivine
@JJDivine Год назад
మీరు సూపర్ సర్ వాళ్ళు వీళ్లు అని లేకుండా అందరిని బాగా అడిగారు. ఇలా వుండాలి సార్ ప్రభుత్వ అధికారి అంటే....
@sunithag6079
@sunithag6079 Год назад
సార్ మీరు ఎక్కడున్నారు సార్ ఇన్ని రోజులు సరే ఎంత గొప్ప మనసు సార్ మీరు మీరు మాట్లాడుతుంటే పిల్లలం అండి మనకు పిల్లలు ఉన్నారు మీరు ఇలాంటి తిండి పెడతారా మీరు ఏంటండీ మెనూ మీరు సార్ మీరు అడుగుతూ ఉంటే ఒక తండ్రి స్థానంలో మీరు ఉన్నారేమో ఆ దేవుడే మీలాంటి వాళ్ళకి పంపిస్తున్నారు ఏమో హాస్టల్ లో ఎలా ఉంది అన మీరు వందేళ్ళు మీ కుటుంబంతో చల్లగా ఉండాలి sir
@jampanasrinivas7724
@jampanasrinivas7724 Год назад
మిరు చె‌సే పని చాలా మంచినిర్ణయం. 🙏
@mattukoyyapraveenkumar3925
@mattukoyyapraveenkumar3925 Год назад
సర్ అంతా బాగానే ఉంది కంప్లయింట్ చేయగానే మీ స్పందన బాగుంది గవర్నమెంట్ మిమ్మల్ని నియమించినందుకు చాలా సంతోషం. కానీ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ హాస్టల్ wardens కి మీరు బిల్లులు ఇచ్చేది సంవత్సరానికి. సంవత్సరం పొడవునా హాస్టల్ maintence కి wardens వాళ్ల జేబు లోంచి తీసి పెట్టాలి. వాళ్ల కి వచ్చే Salary తో అటు కుటుంబ న్ని ఇటు హాస్టల్ ని maintence ఎలా చేస్తారు? గవర్నమెంట్ నెల నెలా బిల్లులు ఇస్తే మెనూ ఫాలో అవు తారు. ఈ హాస్టల్ maintence కి wardens బయట 3 రూపాయలు వడ్డీ కి తీసుకొని hostels నడుపుతున్నారు. అలా జరగనప్పుడు ఇలాంటి పరిస్థితులు చూస్తూనే ఉంటాం. ఎంత మంది food commissioner వచ్చిన ఉపయోగం ఉండదు. Food commissioner గారికి నాధో request గవర్నమెంట్ తో మాట్లాడి స్టూడెంట్ మెస్ చార్జీలు నెల నెలా వచ్చేటట్టు చూడండి. Wardens కి కూడా అప్పులు కట్టె పరిస్థితి ఉండదు hostels మీరు అనుకున్న విధంగా మెరుగు పరిచ వచ్చు 🙏🙏🙏
@apstatefoodcommissionchairman
తప్పకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి నెలల మెస్ ఛార్జీలు వార్డెన్ అకౌంట్లోకి వస్తాయండి.. ఒక చిన్న మాట అడుగుతాను ఏమనుకోరు కదా నీ బాధలు అన్నీ విన్నాం నిజమే కరక్టే.. కానీ ఎందుకు రెండు మూడు హాస్టల్స్ ఇన్చార్జి కావాలని వార్డెన్లు రికమండేషన్ ల మీద రెకమండేషన్లు పెట్టించుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరిస్తే మీ మూడు రూపాయలు వడ్డీకి సమాధానం దొరుకుతుంది..
@ShaikShakeela-bg8sd
@ShaikShakeela-bg8sd Год назад
​@@apstatefoodcommissionchairmanN
@abhilashsoma4674
@abhilashsoma4674 Год назад
సర్ మీలాంటి ఆఫీసర్ మన తెలంగాణలో ఒక్కరు కూడా లేరు సార్
@anilbabu99635
@anilbabu99635 Год назад
వారు ఇప్పటి దాక దిగమింగిన ప్రతి రూపాయి వసూలు చేసి సంబంధిత అధికారికి పనిష్మెంట్ ఇస్తే ఇటువంటి వాళ్లను చూసిన మిగతా వారు మారతారు 💯👌🙏
@PrasannaKumar-kv4up
@PrasannaKumar-kv4up Год назад
Just because of these responsible persons .....our AP system is slowly changing.....thank you very much sir.....
@kotisekhar2255
@kotisekhar2255 Год назад
మీ గురించి ఏం మాట్లాడిన తక్కువే మీకు పాదాభివందనాలు sir
@rkrkrkr9665
@rkrkrkr9665 Год назад
You r awesome sir... Huge respect from Telangana ❤🙏🏽
@vidhyapogusunil3318
@vidhyapogusunil3318 Год назад
Great job.. Sir.. And fantastic warning!!
@balu-tr8ly
@balu-tr8ly Год назад
సార్ ! హాస్టల్స్ కి వీరికి Apps ఉండవా! PHOTOS Upload చేయ వల్సిన పని ఉండదా? తప్పని సరిగా మెను బోర్డు ఉండాలని రూలు ఉందిగా ? రాజకీయ నాయకులు ను అవినీతి నుండి ఎలాగా వేరు చేయలేం. ఇలా అందరూ రాజకీయ నాయకుల్లా అవనీతికి పాల్పడితే ఎలా?
@sagarbabukk4143
@sagarbabukk4143 Год назад
మీరు గొప్ప మనిషి సార్
@rajunitta2685
@rajunitta2685 Год назад
మీలాంటి ఆఫీసర్ ని సపోర్ట్ చేస్తున్న cm జగన్ గారికి మా పాదాభి వందనాలు
@p.hemanth5069
@p.hemanth5069 Год назад
ST పిల్లల స్థితి ని మార్చడానికి వచ్చిన దేవుడు. 🙏👍👌🤝
@santhoshshekali
@santhoshshekali Год назад
పాదాభివందనాలు. సార్. పేద పిల్లల పాలిట దేవుడు సార్ మీరు.
@yesurajupalepup.yesuraju9715
💐💐💐God bless you all the time sir and family 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏
@bakkahepsiba2479
@bakkahepsiba2479 Год назад
Super sir pedapillalu happy ga thinntaru God blessings eppatiki unntai sir
@omnaresh1
@omnaresh1 Год назад
Wow👏 excellent Sir As a resident of Telangana state, We need you in Telangana ..
@seetharamaiahrebbavarapu2537
Sir మీలాంటి వారు social welfare minister గా ఏకగ్రీవంగా అవ్వాలి what a reality great and salute
@g.suresh8506
@g.suresh8506 Год назад
Great service great job sir 👏 👍 🙏
@chandraprakash-ce7yx
@chandraprakash-ce7yx Год назад
Super❤🙏🙏first time Ap lo ilanti officer chustuna. Hatsoff sir. Nenu food technology chesa sir kani fso exam ki qualify avvaledu. Milaga work cheyalani dream sir😢
@dasivinodhkumar8672
@dasivinodhkumar8672 Год назад
Excellent sir.. hats off to you..
@trameswarrao6177
@trameswarrao6177 Год назад
Very good sir, pl do this type of duty higher institution do high corruption.
@akhilkolanti
@akhilkolanti Год назад
You are setting up a DAMN BETTER example sir! Every dept should do this and every dept needs a genuine person like you.
@dreamsswapna6
@dreamsswapna6 Год назад
Super 👍😊 good job 👏👏👏 sir
@subanbasha1236
@subanbasha1236 Год назад
Hats off to you sir🙏🙏🙏🙏🙏🙏
@nagasreenu123
@nagasreenu123 Год назад
You are simply superb sir...great sir...everyone should work like you sir so that we can see great change in our living standards.Because of your video someone,somewhere definitely will be alert and they will justify to their duties..Thanks for your great service sir.
@kavadislovesindia5297
@kavadislovesindia5297 Год назад
మీలాంటి ఆఫీసర్ మరి చూడలేము, ఇతని వల awareness చాలా బాగా వచ్చింది.
@bbkumar2076
@bbkumar2076 Год назад
Great sir good job all the best 👏👏👏
@shalinichutkipapa2652
@shalinichutkipapa2652 Год назад
I appreciate you sir Good Job ur doing ur the real hero🎉
@lethaps9341
@lethaps9341 7 месяцев назад
Sir am latha frm kerala, one big salute sir you are kind and efficient officer thank you so much
@rg_adda
@rg_adda Год назад
Great sir every govt depart like u sir need to have meeru Great job sir 👏
@satishkumararavalli2025
@satishkumararavalli2025 Год назад
Mi gurinchi Antha Manchiga matlaadina Thakkuve Sir 🙏 Divam maanushya Roopena Ante Mire Sir 🙏 CM garu kuda Anthe Sir 🙏
@ksudha8943
@ksudha8943 Год назад
Good job sir 👍🙏👌
@nithyaveta6479
@nithyaveta6479 Год назад
అన్నా నీ పాదాలకు వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏
@ravinderjupalli8036
@ravinderjupalli8036 Год назад
God bless you sir 👌💐🙏
@bantunareshbabunareshbabu9576
Super super super correct correct correct correct correct nijam nijam correct good job Vijay prasadreddy gariki congratulations all the best good luck for meru 100 eyras bathakali nundu nurellu ayuarogyalatho undalani
@rajraj-ke2wv
@rajraj-ke2wv Год назад
అన్ని డిపార్ట్మెంట్ లో ఇలాంటి ఆఫీసర్స్ ఉంటే దేశం బాగుపడుతుంది
@praveenkumarmudavath9255
@praveenkumarmudavath9255 Год назад
గ్రేట్ సార్ 👏👏👏👏👏
@sureshkoduri815
@sureshkoduri815 Год назад
మీ లాంటి ఆఫీసర్స్ ఉంటే country ఎప్పుడో బాగుపడేది.
@kadiresuresh32
@kadiresuresh32 Год назад
Sir మీ లాంటి సార్ మా తెలంగాణాలో ఉంటే హాస్టల్ చాలా బాగుపడుతాయి సార్
@Haleema575
@Haleema575 Год назад
అందరూమీలాఉంటేచాలాబాగుంటుంది.సార్👍
@manumano7217
@manumano7217 Год назад
Real officer Ni movie lo chudatam thapa Real life lo first time chusthuna anna super excellent ❤ anna❤
@rajinikanth2822
@rajinikanth2822 Год назад
No words to explain it is dedication of work hats off to you sir
@p.hemanth5069
@p.hemanth5069 Год назад
Great Food Commissioner. 👌👍🙏🤝
@anilannu6397
@anilannu6397 Год назад
Sir mee videos chala chusa sir meelanti devullu evry deportment lo untey chalu sir every deportment lo main coder lo untey inka pedavalla ki manchi jaruguthundi sir thank you for your hard work sir hai hind
@Shaiks400
@Shaiks400 Год назад
Every day I was u seeing honestly I am proud to see ur way of going superb job sir keep it up sir honour and proud to see in ap govt and thanks to our cm sir jagan mohan Reddy sir puting u sir in ap food comission chairman job sir
@nishanths5971
@nishanths5971 Год назад
Superb 👍food meedha kuda corruption not at all tolerated itzz too much sir 😪😢😥, just suspension not at all enough sir, please keep cases upon them 🙏
@kodimallesh6227
@kodimallesh6227 Год назад
సార్ యూ ర్ గ్రేట్
@sunithakumari5255
@sunithakumari5255 Год назад
సార్ మీరు దేవుడు సార్
@meriponagamani9788
@meriponagamani9788 Год назад
God bless your family sir 🙏🏻
@rajanrajesh145
@rajanrajesh145 Год назад
Supper sir real great ....pls food commission and health commision and government hospital check chaiyandi sir.....jagan garu e sir Inka good position chaiyandi sir.
@guntururameshbabu8251
@guntururameshbabu8251 Год назад
Number one good officer. 👏👏🌹🙏. అన్ని డిపార్ట్మెంట్ లో మీరు ఒక్కరే. వున్నా చాలు. గవర్నమెంట్ బాగుపడుతుంది సార్. ముఖ్యం గా ట్రెజర్ లో. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో. మాట్లాడితే. లంచం. సార్. మీరు ఒక్కసారి రౌండ్ వేసి. మాట్లాడకుండా సస్పెండ్ చేసేయండి సార్ 🙏🙏🙏
@tilluanna4749
@tilluanna4749 Год назад
Love you sir TQ sir ❤🎉
@rajkumarnayak5201
@rajkumarnayak5201 Год назад
Dear sir! This is Raj kumar from Telangana. My humble request to you.. Don't stop your honest and hardwork duty. I think your getting uncountable blessings from like this students.🙏
@bonalaramana7893
@bonalaramana7893 Год назад
Hatsup sir ,,,,,🙏🙏🙏🙏
@kkanthabai
@kkanthabai Год назад
Meeku paadabhi vandhanalu..
@anil_kumar2387
@anil_kumar2387 Год назад
Thank you sir superb I'm in kadiri your legend sir for your duty ❤
@Yharsha74
@Yharsha74 Год назад
Good 👍 sir Anni school and education department mee lanti Vallu unte chalu sir Anni set ayipothayi
@sivachaitanyamusini3998
@sivachaitanyamusini3998 Год назад
A Powerful man come from powerful place ....
@yebuyebu6840
@yebuyebu6840 Год назад
దేవునివి సార్
@babumn4696
@babumn4696 Год назад
సార్ వీళ్లు పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. అసలు వీళ్ళకి ఏం పెడుతున్నారు అనేది చూస్తుంటే చాలా బాధగా ఉంది. మనుషులు చేసే పనులు కాదు సార్. వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా బాధగా ఉంది సార్. మీరు వచ్చి మార్పు చేశారు సార్.
@freefirediehardfans482
@freefirediehardfans482 Год назад
Hats up sir,,meeru Chela manchiga mee panulu chestunnaru,,,Meeru vunnattu , Prathi government sector vallu vuntey India get world number one position
@b.sankar8172
@b.sankar8172 Год назад
Love you❤😘 sir.. Great👍👏
@augustinnichakola9091
@augustinnichakola9091 Год назад
No words onley 👌👌👌👌👌
@vjchandra143
@vjchandra143 Год назад
Super sir.... Love from Anantapur....
@shyamamanana1625
@shyamamanana1625 Год назад
ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు........ఆ విషయం విన్నది మొట్ట మొదటి సారిగా మీ నోటి వంట విన్న.......హ్యాట్సాఫ్
@s.anthonydomnicksa3719
@s.anthonydomnicksa3719 Год назад
Salute sir meku, naku epudu arthav avthundhi endhuku government job ki nenu try chayaledhu, meemalini chusinatharu vatha, super sir, man of kinded heart ❤
@rajeshkombathularajeshkomb4509
You are very great sir
@dasarimeshak2697
@dasarimeshak2697 Год назад
Sir meru chala great and ur speech is superb
@dileep3018
@dileep3018 Год назад
Goosebumps asalu ......super
@user-no6xg9ob4w
@user-no6xg9ob4w 9 месяцев назад
నిజాయితీ మీరు ఆదర్శం ఆంధ్ర ప్రదేశ్ లో మీ లాంటి వాళ్లు సమాజానికి అవసరం
Далее
Common Man Fire On CM Chandrababu Ruling : PDTV News
10:25
YOGA IN ZPHS BOYS -YERRAGUNTLA
12:49
Просмотров 2,5 тыс.