Тёмный

నడుం నొప్పి (Back pain) పూర్తిగా మాయం చేయాలంటే ఇలా చేయండి! Back pain relief in Telugu 4K 

Telugu Superhumans
Подписаться 597 тыс.
Просмотров 2,9 млн
50% 1

నడుం నొప్పి (Back pain) పూర్తిగా మాయం చేయాలంటే ఇలా చేయండి! Back pain relief in Telugu 4K
Brian Bradley's email : bbradley@egoscue.com (Mention my name BNS and the channel names Telugu Superhumans and bnsgokugreat in the subject and body of the email that you are going to send to Brian)
▶︎ Telugu Superhumans Team లో JOIN అవుతారా? ( Not compulsory )
Benefits (ఉపయోగాలు )
1) Book Summaries 📚( బుక్ సమ్మరీ ) Top points
నేను చదివిన Books 📚 సమ్మరీ పెడతాను (English and Telugu)
2) 🔴 Live లో మీ పేర్లు చదువుతాను (Shout out)
🔴 లైవ్ లో ఆ వారంలో జాయిన్ అయ్యిన వారి పేర్లు చదువుతాను
3) లేటెస్ట్ రీసెర్చ్ & డాక్యూమెంటరీస్ FREE గా ఇస్తాను
Latest research and documentaries will be shared freely
4) World Experts ని QUESTIONS అడగచ్చు bnsgokugreat లో
BNSGOKUGREAT Channel లో వచ్చే World Experts ని మీ Questions అడుగుతాను
JOIN అవ్వాలనుకుంటే ఈ LINK నొక్కండి. Click this LINK to join :)
/ @telugusuperhumans
#backpaintelugu #backpainrelieftelugu #paidalajintelugu
▶︎ My Instagram ID : carnivore_superstar
▶︎ My channel where I interview world experts on health, mindset and success
ru-vid.com...
▶︎Join my Facebook page : / telugu-superhumans-118...
▶︎Twitter : / telugusuperhum1

Опубликовано:

 

20 дек 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5 тыс.   
@officialyoutube6604
@officialyoutube6604 3 года назад
Omg it's really working brother u Given confidence in my life brother❤️
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 года назад
Glad to hear that 👍 Thank you 😊
@officialyoutube6604
@officialyoutube6604 3 года назад
Brother girl can do or only for men
@in1881
@in1881 3 года назад
@@officialyoutube6604 Girls kuda cheyochu..
@seshukona5598
@seshukona5598 3 года назад
@@TeluguSuperhumans 888⁸huù⁸⁸
@sridevimalampati9522
@sridevimalampati9522 3 года назад
🙏🙏🙏
@gameboysiddu183
@gameboysiddu183 Год назад
నా జీవితంలో యూట్యూబ్ లో కామెంట్ పెట్టటం ఇదే మొదటి సారి....... నిజం చెప్తున్న మీరు చెప్పినవన్నీ చేశాను ... సూపర్ అసలు ... ఇప్పుడు చాలా చాలా చాలా ప్రశాంతంగా ఉంది ... ధన్యవాదాలు మిత్రమా ❤
@pamanjivenky2353
@pamanjivenky2353 Год назад
Hi bro
@muralimla9063
@muralimla9063 Год назад
Which of these exerice is the best use? 🎉❤
@yesurajuraju-cy8sh
@yesurajuraju-cy8sh 9 месяцев назад
Nijagana brother
@jvjayajaya2687
@jvjayajaya2687 7 месяцев назад
Meeku Nadumu noppi Thagginda andi
@NAKKAVIRUPAKSHAM-tu7tp
@NAKKAVIRUPAKSHAM-tu7tp 7 месяцев назад
Op
@ramamohanarao4870
@ramamohanarao4870 3 года назад
ఇప్పుడే విన్నాను వెంటనే చేసాను పెయిన్ రిలీఫ్ వచ్చింది థాంక్యూ బ్రదర్, ఎంతోమందికి సహాయం చేస్తున్నారు
@ShivaKumar-qs3eq
@ShivaKumar-qs3eq 2 года назад
Avuna
@ringulnithyabanjara7102
@ringulnithyabanjara7102 2 года назад
Just apude relief vachindha leka purthiga pain thaggindha
@kasim.muntaz5338
@kasim.muntaz5338 Год назад
Nijanga tagginda
@sravani451
@sravani451 Год назад
Nijama
@mounikabadeti3739
@mounikabadeti3739 Год назад
​@@ringulnithyabanjara7102poorhigaa raavatledhu just instant relief anthe
@ineeshamungara9126
@ineeshamungara9126 9 месяцев назад
ఇలాంటి చానల్స్ బాగా ఎంకరేజ్ చేస్తే ఇవాళ్టి రోజుల్లో అందరికీ ఉపయోగపడతాయి, కృతజ్ఞతలు సిర్
@bprameela8512
@bprameela8512 Год назад
నా వయస్సు 32 చాలా రోజుల నుండి వెన్ను నొప్పితో బాధపడుతున్న ఈ వీడియో చూసి ట్రై చేశాను ఇప్పుడు నొప్పి లేకుండా సంతోషంగా ఉన్నాను thank you అన్న
@TeluguSuperhumans
@TeluguSuperhumans Год назад
So happy to hear that 😊
@srikanth8277
@srikanth8277 2 года назад
ఎదో ఒక రోజు నువ్వు చాలా గొప్ప వాడివి అవుతావు బాబు. 👌
@nagalaxmibavana1948
@nagalaxmibavana1948 2 года назад
👌👌👍👍
@durgasrinivask8242
@durgasrinivask8242 2 года назад
Ayyadu.
@DR-zf5vn
@DR-zf5vn Год назад
మాష్టారు గొప్పవాడు meaning డబ్బులు సంపాదించడం ,famous అవడం మాత్రమే కాదండి...ప్రజల శ్రేయస్సును కోరేవాడు..సమాజం కోసం ఎంతో కొంత మేలు చేసేవాడు గొప్పవాడు...ఇప్పుడు ఇతను గొప్పవాడేనండి...
@sreenivasuluneelam3883
@sreenivasuluneelam3883 Год назад
​@@durgasrinivask8242 😊s😊eŕtfđff
@haricharan7690
@haricharan7690 Год назад
@@durgasrinivask8242 ....
@sreesuryagraphicssurya812
@sreesuryagraphicssurya812 2 года назад
చాలా అద్భుతమైన టెక్నిక్స్ చెప్పారు. అసలు డాక్టర్ తో పని లేదు అనిపించింది. నేను పది రోజులుగా నడుము నొప్పి తో బాధపడుతున్నాను. మీరు వీడియోలో చూపించిన టెక్నిక్స్ పాటించాను. చాలా ఉపశమనం లభించింది. మీకు ధన్యవాదాలు.
@ringulnithyabanjara7102
@ringulnithyabanjara7102 2 года назад
Just free aindha leka purthiga thaggindha sir chepandi,,,my problem is same,,,
@ramprasadkytham7481
@ramprasadkytham7481 2 года назад
Really??
@sreeharibuchi6136
@sreeharibuchi6136 Год назад
Instant relief kadu complete ga pothunda
@chintu1418
@chintu1418 Год назад
Nijam chepu comedy vodhu
@venkateshdasari6290
@venkateshdasari6290 6 месяцев назад
Pillow technic use chesanu bro super meeku ela thanks cheppali.
@gudivadasrinivas6204
@gudivadasrinivas6204 Год назад
Very nice presentation.I shall try these techniques and also share with friends.Thank you.
@sureshponnuboina7999
@sureshponnuboina7999 2 года назад
మెడ నొప్పి కీళ్ల వాతం కోసం ఒక వీడియో పెట్టండి బ్రదర్ plsss
@hunter823
@hunter823 2 года назад
ఎవ్వరు నమ్మిన నమ్మాకపోయినా మీరు చెప్పాక నెక్స్ట్ మళ్ళీ వీడియో పెట్టి చేశా చాలా చాలా ధన్యవాదములు బ్రదర్... నేను మీ ఛానల్ షేర్ చేస్తున్న
@yedullaramakrishna5730
@yedullaramakrishna5730 Год назад
చాలా బాగా చెప్పారు బాబు నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి
@ranjithvihari2466
@ranjithvihari2466 Месяц назад
అన్న మీరు చెప్పినట్టు చేశాను నాకు చాలా బిగ్ రిలీఫ్ వచ్చింది నేను ఎప్పుడు వంగి నడిచేవాడిని నాకు చాలా హ్యాపీగా వుంది ధన్యవాదములు 🙏👌🙏💐
@ayyappaswamyaradhana
@ayyappaswamyaradhana 2 года назад
చాలా సంతోషంగా వుంది ఒక్కసారితో నొప్పి మాయం అయిపోయింది. చాలా చాలా కృతజ్ఞతలు...
@aagouthami6637
@aagouthami6637 2 года назад
అన్నా ఎలా చెయలి ప్లీజ్ చెప్పు
@MODI_SAINYAM-2332
@MODI_SAINYAM-2332 3 месяца назад
Video lo athanu cheppindhi enti cinema story na😂😂
@sangeetagadalay9629
@sangeetagadalay9629 Месяц назад
Time enta 10 minutes or 20 please cheppandi
@koteshwarmuthyala4631
@koteshwarmuthyala4631 2 года назад
అన్నా మీరు చాలా గ్రేట్ మా వైఫ్ కి అప్లై చేసిన వెంటనే ఇన్స్టంట్ రిలీఫ్ వచ్చింది చాలా బెటర్ గా ఉంది నొప్పి రావడం లేదు నిజంగా మీరు దేవుడు
@TeluguSuperhumans
@TeluguSuperhumans 2 года назад
I’m happy that it helped you 😊
@dassahukari6187
@dassahukari6187 3 месяца назад
Frozen shoulder
@ravi-th6ux
@ravi-th6ux 2 месяца назад
Anti apply chesindru anna
@ephraemsangati9676
@ephraemsangati9676 Год назад
Nice video 👌🌹 beuteful brother chala baga cheparu God bless you 🙏💐
@lakshmivakacharla9619
@lakshmivakacharla9619 5 месяцев назад
Tq so much brother I will follow this exercise
@Madhavg27484
@Madhavg27484 2 года назад
నిజంగా ఇది అద్బుత మే... సైనస్ కి కూడా ఇటువంటి టెక్నిక్ ఏదైనా ఉంటే చెప్పండి...🙏
@kingkalwala475
@kingkalwala475 2 года назад
బ్రదర్ మీరు చెప్పినట్టే చేశాను నా నడుము నొప్పి పూర్తిగా నయం అయింది 👍👍థాంక్యూ బ్రదర్ థాంక్యూ so much లవ్ యూ బ్రదర్ గాడ్ bless you 🥰🥰🥰🥰im ఫుల్ హ్యాపీ to డే ఆ ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని కల కాలం దీవించును గాక ఆమెన్
@TeluguSuperhumans
@TeluguSuperhumans 2 года назад
😊😊😊
@rao8283
@rao8283 2 года назад
@@TeluguSuperhumans pls do video on disc bulge and sciatica
@salendrasrinivas3823
@salendrasrinivas3823 Год назад
Brother miru aani chesara leka yedhayan okkati chesara
@sangeetagadalay9629
@sangeetagadalay9629 Месяц назад
Please cheppandi
@sangeetagadalay9629
@sangeetagadalay9629 Месяц назад
Rest teskovale ? Leka mana panulu cheskovachha??
@msnlp7929
@msnlp7929 Год назад
Good information. Very very Thanks🙏🙏🙏🙏
@krisvet1951
@krisvet1951 5 месяцев назад
First time I saw this videos of knee pain and back pain… will get back to you after trying. Thanks so much ! Dr.Krishnamachari
@ronkaran3375
@ronkaran3375 3 года назад
Hi BNS - You are doing an awesome service. Are these 3 techniques applicable to compression fractures in T6? Please advise. Or would you have to do a separate video for Compression Fractures.
@ganadargutta2235
@ganadargutta2235 2 года назад
సార్ మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చాలా బాగా పనిచేస్తుంది.ఇది నిజం.కానీ నెక్ పైన్ వల్ల Giddiness రావడం కి Solution video చేయండి సార్
@kirankumar-hi1ng
@kirankumar-hi1ng Год назад
Super ga vundee ,, thank u
@rajinirajju6781
@rajinirajju6781 7 месяцев назад
It's really working from day one. Thank you so much
@srikanthniladhuri4486
@srikanthniladhuri4486 2 года назад
నేను just ఆముదము నూనె ను నా నడుం పై రాసిన వెంటనే నొప్పులు తగ్గిపోయింది. మీ techniques super and ultimate
@sangeetagadalay9629
@sangeetagadalay9629 Месяц назад
Babu nevu cheppina 1 st 3 experience chesinappudu emina bed rest cheyala leka mana panulu cheskovachha cheppu maa please Naku left side nadumu noppi chala unni chala treatment teskunnaru please
@bhanumoorthy287
@bhanumoorthy287 3 года назад
Thanks for your best information. Can you please confirm whether in "Lajin technique" need to do with both the legs?
@sujathan3523
@sujathan3523 Год назад
Very exlent and very need ful to me and knee ,Back pain people.Thank you so much sir.
@akkarajukameswari2235
@akkarajukameswari2235 Год назад
very good technic hepful medhods to any people.thank you again sir.
@sarallagarike7898
@sarallagarike7898 3 года назад
My granddaughter got well soon by this treatment, and her age is 9yrs, thank you sir.
@krupanandamgudala6837
@krupanandamgudala6837 2 года назад
మీరు చెప్పినట్టే lagin టెక్నిక్ చేశాను, నడుం నొప్పి పూర్తిగా పోలేదు కానీ చాలా రిలీఫ్ వచ్చింది. థాంక్యూ బ్రదర్
@shaikbasheer5691
@shaikbasheer5691 4 месяца назад
It's excellent working thankyou brother❤
@kanakalakshmi1712
@kanakalakshmi1712 3 месяца назад
Thank u very much good information is👍
@akkarajukameswari2235
@akkarajukameswari2235 2 года назад
very good technique, thanks you sir.
@pyarryshaik3915
@pyarryshaik3915 3 года назад
Thank you so much for your valuable information 🙏🙏🙏 GOD BLESS YOU 🙏💐💐
@vanajabotcha8539
@vanajabotcha8539 Год назад
Thank you so much sir very very useful information
@vijayakakarla1403
@vijayakakarla1403 6 месяцев назад
Meeru maaku cheppe vidhaanam chala bagundi Sir,malaanti vallaki big relief iche methods super ante super
@brk4980
@brk4980 3 года назад
బాబు , నేను నీవు చేసిన విదముగానే చేసాను ,సియాటికా Pian పోయిoది , చాల happy గా ఉoది , Tq very much నానా , god bless you🙏🙏🙏🙏
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 года назад
I’m so happy to hear that 😊
@pothulamukkanti5565
@pothulamukkanti5565 3 года назад
Madum pain total ga poindha
@brk4980
@brk4980 3 года назад
poindi kani regular ga cheyali adaina day miss cheste konchem pain anipistundi@@pothulamukkanti5565
@pothulamukkanti5565
@pothulamukkanti5565 3 года назад
Regular ga ante enni days cheyaali
@brk4980
@brk4980 2 года назад
@SS gaming నడుము నొప్పికి ఒక వీడియో ఉందీ మీరు చూడండీ , ఒక కాలు పైకీ , ఇంకో కాలు క్రిందికీ పెట్టాలి , కాలు ఒక గోడ సపోర్ట్ తీసుకొనీ పైకీ సాపాలీ , ఇలా రోజు చేస్తున్నా , నొప్పి మొదటీ రోజే తగ్గిందీ , కానీ నేను రోజు చేస్తున్నా
@RamaDevi-xi4tk
@RamaDevi-xi4tk 3 года назад
Very nicely explained,thanks a lot🙏🌸
@ramaramadevi7201
@ramaramadevi7201 2 года назад
Super
@florencesirra821
@florencesirra821 8 месяцев назад
Tq so much sir. May God Bless you.
@VenkatCheepula
@VenkatCheepula 2 месяца назад
Thanks 👍🏻 most valuable important techniques bro
@harimca3444
@harimca3444 3 года назад
Thank you so much Anna... Really helpful to us. Request you to please make a vedio on Headache 👍🙏
@rameshpagolu9668
@rameshpagolu9668 2 года назад
మీ explanation చాలా బాగుంది brother. నేను నడుం నొప్పి తో one year నుంచీ బాధ పడుతున్నాను. Just ఇప్పుడే మీ video చూశాను. ఈ రోజు నుంచే ఈ టెక్నిక్స్ practice చేస్తాను. Thank you
@sunithajarupla7835
@sunithajarupla7835 2 года назад
Difference vachhinda Andi pain lo
@rameshpagolu9668
@rameshpagolu9668 2 года назад
@@sunithajarupla7835 little relaxation is observed madam
@MahendharGaddam
@MahendharGaddam Год назад
​@@rameshpagolu9668 thagginda bro back pain
@sidambheemrao5608
@sidambheemrao5608 Год назад
Xlent ga work chestundi...nenu try chesa
@ybvijayakumar2497
@ybvijayakumar2497 Год назад
Very very happy information Thankyou.
@afshiyashaik123
@afshiyashaik123 3 года назад
Thanks sir 😊for your methods and please upload a video about migraine headache prevention
@user-ci9gf3dq7r
@user-ci9gf3dq7r 3 года назад
Anna.....👍👌 అన్నా,తల నొప్పి గురించి కూడా ఒక వీడియో చెయ్ 🤕🤯🥴😵🤦 బాగుంటుంది..
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 года назад
Sure 😊
@lohitt938
@lohitt938 3 года назад
@@TeluguSuperhumans yes it was very important for many people
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 года назад
@@lohitt938 👍
@shiva6326
@shiva6326 3 года назад
Yessss bro
@vinay-modem4439
@vinay-modem4439 3 года назад
@@TeluguSuperhumans మెడ నొప్పి కి కూడా చెయ్యి bro i am suffering alot with neck pain సరిగ్గా చదవలేక పోతున్న ఈ మెడ నొప్పి మూలాన
@ajitkola9981
@ajitkola9981 6 месяцев назад
Super sir Baga work aindhi
@suvarnamangalpelli425
@suvarnamangalpelli425 Год назад
Thanks tamudu for back pain relief
@Suras776
@Suras776 3 года назад
You are doing a lot for society Brother. Please make a video on neck pain..
@satyammergu285
@satyammergu285 2 года назад
Bayya Spinal Disc Degeneration problem ki solution paina video cheyyandi....Mostly occurs in lower back
@nagarajugaddamidi4556
@nagarajugaddamidi4556 Год назад
Super bro Baga పనిచేసింది 👌👏👏
@rameshkrishna1762
@rameshkrishna1762 6 месяцев назад
It is giving relief, Thankyou
@amanakarapu786
@amanakarapu786 2 года назад
థాంక్యూ వెరీ మచ్ బ్రదర్ this is super thank you very much
@bandarirenuka27006
@bandarirenuka27006 2 года назад
Thank you, very much sir .I tried this one week , it's really working .neck,shoulder and hand pain exercise please
@purnimadevulaplli5328
@purnimadevulaplli5328 10 месяцев назад
You are an Angel sent by god for so many suffering people to free them from their sufferings 🙏🙏 God bless you !!
@user-eb7dq6wc2f
@user-eb7dq6wc2f 28 дней назад
Really tq so much brother may God bless you 😊
@gaddamaruna3676
@gaddamaruna3676 Год назад
Miru chala chala Baga chepuchunaru thanks
@ramap3425
@ramap3425 2 года назад
Excellent result. Back pain relief in 2 minutes. Thank you so.... Much. 💐💐
@ANANDKUMAR-ch5mx
@ANANDKUMAR-ch5mx 3 года назад
చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను మందులు వాడి కుడా పనీచయలేదు మిమ్మల్ని అడిగాను ధన్యవాదాలు నేను తప్పకుండా ఈవీ ట్రై చేస్తాను thanks bro
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 года назад
Thank you 😊
@Prasanna12892
@Prasanna12892 3 года назад
Try chesara andi result ela undi
@surendraap3006
@surendraap3006 3 года назад
Result ఏమిటి sir..
@mamataboppana5508
@mamataboppana5508 Год назад
Great job 👍 thanks 🙏
@Srilathapunna466
@Srilathapunna466 5 месяцев назад
Excellent thank you so much bro. Intha fastga relax avathanu anukole
@CRAZY__EDITZS
@CRAZY__EDITZS 5 месяцев назад
Did u lost ur back pain
@smartthink3035
@smartthink3035 3 года назад
When I am seeing your videos just Smile on my face, its genuine 👍, Tq
@praveena2474
@praveena2474 3 года назад
Hello bro, thank you so much for the video. Last time I faced backpain issue and it took 1month to recover through physiotherapy. Now recently 2weeks back the backpain started again and I thought my life will be like a hell, but I started watching your videos from a month. So, I quickly gathered energy and started doing these exercises. After doing twice, I was able to stand and walk without pain. So, I'm really thankful to you. This is my 1st comment in RU-vid channel. God bless you. Q: I have "fatty liver grade I", can I follow your diet ? Kindly reply.
@Shrihan-pn5np
@Shrihan-pn5np 7 месяцев назад
Thankyou brother your best information
@srinubanka4056
@srinubanka4056 9 месяцев назад
Super bro I want this types of treatment thank you bro
@shridhargudimalla613
@shridhargudimalla613 2 года назад
Hi brother, please do a video on " controlling sleep" for students who wants to sleep for small hours and work efficiently. Generally students do night outs for exams and feel sleepy, irritating all the day. so please provide techniques to reduce sleep quota but not brain activities and concentration.
@Learnwithmsk999
@Learnwithmsk999 Год назад
Same bro
@sujana4267
@sujana4267 3 года назад
you are truly amazing..the way you explain things is really nice and your efforts are seen i enjoy watchjng your videos and they are so informative..thank you! you will definetly reach 1M subscribers..good luck
@maheshpoddar1926
@maheshpoddar1926 Год назад
the foundation exercise is very good. nijam ga nuvvu great ..
@bcsbabuchandrasekhar120
@bcsbabuchandrasekhar120 10 месяцев назад
Heartfully commenting really it's working sir thanks a lot.... 🙏
@kphanikumar3
@kphanikumar3 3 года назад
Brother, I've subscribed for your channel. You are doing a great job and helping people with their issues. Your explanation on any issue and it's solution is superb. Thanks!
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 года назад
Thank you so much 😊
@anilrao5779
@anilrao5779 2 года назад
Your mobile no kavali
@itsthakshaskitchen1102
@itsthakshaskitchen1102 2 года назад
Wow this back pain tips was very good it's working I feel happy my back pain is gone thank you so much full relief thank you sir ❤️😍
@nkrupa9654
@nkrupa9654 Год назад
Thanks for your help
@sameeradamugatla1158
@sameeradamugatla1158 10 месяцев назад
Chala baga panichesai brother chala chala chalaaa.. Thank you so much 🤗🤗🤗
@ravindaraamgoth3839
@ravindaraamgoth3839 3 года назад
Very good n nice technique bro. I’m suffering from so many years... dis is a good one
@sandeepkumarc
@sandeepkumarc 3 года назад
Subscribed😀 I have been trying a lot of stretches, yoga and what not, spent lot of money on fixing my upper back and lower back pain but no use..I just gave it a try just to see if this makes any difference but dude thanks a lot. What a relief on a first attempt.🙏
@subbarao2118
@subbarao2118 2 года назад
Super reliped pains
@gurralamohammedlayakali6626
@gurralamohammedlayakali6626 2 года назад
Excellent
@suhasinisujatha5846
@suhasinisujatha5846 2 года назад
Super relief miracle relief
@kmrajughanaraju4544
@kmrajughanaraju4544 11 месяцев назад
Thankyou very mach bro this takeniks very youse ful
@krupavathip4638
@krupavathip4638 11 месяцев назад
చాలా చాలా థాంక్స్ sir .... Cheppi help chesaru 👏🤗😘
@ashokreddy9375
@ashokreddy9375 7 месяцев назад
It worked very well. I was struggling from last 2 years. I tried only first one and it worked well. This guy is very good and giving all proved methods to us freely. Great work brother
@posttensioningprestressing2189
@posttensioningprestressing2189 3 года назад
అన్న మీ వీడియోస్ చాల బాగుంటాయి .... అన్న మీరు గురక మీద ఒక వీడియొ చేయండి
@sagarchinthala7702
@sagarchinthala7702 3 года назад
Hahaha already video undi chudandi annaiah.....😊😊😊😊
@boomboommama
@boomboommama 2 года назад
Bro kidney lo stones gurinchi cheyandi.. Chala mandhi waiting.m
@manohardevulapelli734
@manohardevulapelli734 Год назад
Thank you for your video channel 👍🙏💐
@madhavi8643
@madhavi8643 2 месяца назад
It's really working. Thanks Babu God bless you.
@shameemsyed8153
@shameemsyed8153 3 года назад
Amazing technic brother... With first technic my wife got relief from back pain. Thank you so much.
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 года назад
Great to hear!
@selvarajnathan4630
@selvarajnathan4630 2 года назад
I had a back pain from a long time but after doing the exercises the pain was no more there. Thank you so much
@TeluguSuperhumans
@TeluguSuperhumans 2 года назад
Happy to hear that
@sarojabaisa3926
@sarojabaisa3926 2 года назад
Bagundi sir
@lingeshwarnalla5033
@lingeshwarnalla5033 Год назад
@@sarojabaisa3926 miku undedha noppi
@laxminarsimha46
@laxminarsimha46 Год назад
@@TeluguSuperhumans hi bro Naku low back pain undi Pain ki sambadichina excess chepu bro
@vijayalaxmi.g4715
@vijayalaxmi.g4715 Год назад
This is really good. I tried it thank you brother
@rajeshjosephtelugu3967
@rajeshjosephtelugu3967 2 года назад
Thank you brother for your valuable videos for all...👍✌
@sriRam-fo1hj
@sriRam-fo1hj 3 года назад
Can you please make a video on cervical spondilosys ( neck pain) it will help lots of people including students and working people .thank you
@smdhasham4782
@smdhasham4782 8 месяцев назад
Thank you 🙏 It's really working
@praveen3423
@praveen3423 3 года назад
Bro those are already included in our great asanas, any way great works 👏👏
@currentbulb9955
@currentbulb9955 3 года назад
This here is my testimony on foundation training. I had very back pain and I couldn't even bend it was really painful. I did these foundation training now I'm very comfortable, I do it thrice or twice a week. Trust me these are so effective.
@rishwith1108
@rishwith1108 Год назад
Good exiseses
@RevathiValluri
@RevathiValluri 6 месяцев назад
Good bless u, u r curing so many people from pain.
@vincentpagolu7784
@vincentpagolu7784 3 месяца назад
Thank you so much 👍👌🙏
@sumapaduchuri2828
@sumapaduchuri2828 3 года назад
Sir, Thanks for such a great treatment. Kindly advice for Neck pain aswell..
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 года назад
Sure 😊
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 года назад
@@TeluguSuperhumans సార్ లావు, పొట్ట తగ్గడానికి ఏమైనా చెప్పండి ప్లీజ్ 🙏
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 года назад
@@krishnamohanchavali6937 Please watch my weight loss video part 1 and 2
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 года назад
@@TeluguSuperhumans 👍🙏వెయిట్ పెరగటానికి కూడా చెప్పండి ప్లీజ్ బ్రదర్ 🙏
@sreelatha5550
@sreelatha5550 3 года назад
Congratulations for 1 lakh subscribers... All your remedies are simple to follow and gives instant results... Thanks for your efforts bro ... Surely u will have good success soon .
@sridharreddy6726
@sridharreddy6726 2 месяца назад
Good video brother tq very much
@kumaridly2220
@kumaridly2220 Год назад
Super sir great relief 🙏🙏
@prash_visaarray
@prash_visaarray 3 года назад
Hi Bro, A very well compiled video 👌 Keep up the good work 👍 Thanks 🙏
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 года назад
Thank you 😊
@vasudigitalstudio119
@vasudigitalstudio119 3 года назад
బ్యాక్ పెయిన్ లో డిస్క్ ప్రోబ్లం ఉన్నవాళ్లకు work avthada enko వీడియో chyva
@ChNagamani-vr9tn
@ChNagamani-vr9tn 6 месяцев назад
థాంక్యూ మై డియర్ మిత్రమా... చాలామందికి ఉపయోగపడే వీడియోలు చేసినందుకు.... మీరు చెప్పినవన్నీ 100% నిజం ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 ఇలాగే మీరు మంచి వీడియోస్ చేసి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను....
@rajeswarimasada8255
@rajeswarimasada8255 8 дней назад
Tq sir challa chakaga cheparu
@JyothiJyothi-vz5xx
@JyothiJyothi-vz5xx 4 месяца назад
Nijam bro meeru cheppinavi chestay Baga undi helth tq bro
@RavikFic
@RavikFic 3 года назад
Eye sight video chusa last week.. I knew some of the people you mentioned. I understand what you want to do with the knowledge. Great job man. Keep doing more videos. All the best.
Далее
Ranking The Most Painful Crashes
00:19
Просмотров 3,4 млн
Burn BELLY FAT Fast | 11 Tips తెలుగు లో
11:21