Тёмный

నేతాజీ ఆడియో బుక్ 12 || మా యుద్ధం మేమే చేయాలి || @MVRSastry 

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 563
50% 1

నేతాజీ ఆడియో బుక్ -12 ||మా యుద్ధం మేమే చేయాలి || @MVRSastry
సుభాస్ చంద్ర బోస్ జీవితంలో ఎంతో వైవిధ్యం, కార్యకలాపాల విస్తృతి, సాహస ప్రవృత్తి, దైర్యం, త్యాగం, నిష్కల మనస్తత్వం కనిపిస్తుంది. బోస్ రాజకీయ చరిత్రను, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పక్షం వహించి బోస్ ఎందుకు పెద్ద తప్పు చేసాడు? హిట్లర్ అడ్డాలో ఉండి నాజీల ఏజంటూ అన్న శాశ్వత అపకీర్తి ఎందుకు మూట కట్టుకున్నాడు?
ఎన్నో ఏళ్లుగా తెలిసీ తెలియనివారు దురుద్దేశపూర్వంగా వేస్తున్న అభండాలకు సమాధానాలు "సుభాస్ చంద్ర బోస్" పుస్తకంలో దొరుకుతాయి.
తూర్పు ఆసియాలో నేతాజీ సైనిక చర్యలను, భారత స్వాతంత్య్రంపై వాటి నిర్ణయాత్మక ప్రభావాన్ని, నేతాజీ కథ ముగింపు మిస్టరీని "నేతాజీ" లో సీక్వెల్ పుస్తకంగా మన అభిమాన రచయిత ఎం. వి. ఆర్. శాస్త్రి గారు రాశారు
సుభాస్ చంద్ర బోస్ ₹320/-
నేతాజీ ₹400/-
పోస్టల్ చార్జీలు: భారతదేశంలో ఎక్కడికైనా ₹50 అదనం
మరిన్ని వివరాలు కోసం +91 93470 15506 అనే నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ మెసేజ్ చేయగలరు.
ఎం.వి. ఆర్. శాస్త్రి గారిని అనుసరించే అభిమానులకోసం కొత్తగా ఏర్పాటైన వాట్సప్ గ్రూపులో ఈ కింది లింక్ ద్వారా చేరండి.
chat.whatsapp.com/JHR9PmPUP0g...
మీ అభిమాన రచయిత ఎం.వి. ఆర్. శాస్త్రి గారి పుస్తకాల వివరాలు, మరిన్ని అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి
durgaapublic...
కాపీల కోసం +91 93470 15506 నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ చేయగలరు
Amazon.in
amzn.eu/d/8s6slQo
పోస్టల్ చార్జీలు: భారతదేశంలో ఎక్కడికైనా ₹20 అదనం
మరిన్ని వివరాలు కోసం +91 93470 15506 అనే నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ చేయగలరు
ఎం.వి.ఆర్.శాస్త్రి గారి పుస్తకాల అమెజాన్ లింక్:
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
నేతాజీ amzn.in/d/hk87nmb
సుభాస్ చంద్ర బోస్ amzn.in/d/9Jpp0lM
ఏది చరిత్ర amzn.in/d/cj90ZVh
ఇదీ చరిత్ర amzn.in/d/d7eYw45
1857 amzn.in/d/0z3AC7M
మన మహాత్ముడు amzn.in/d/7YyfgbN
అసలు మహాత్ముడు amzn.in/d/9MzzLqH
అల్లూరి సీతారామరాజు amzn.in/d/hHT7l1E
భగత్ సింగ్ amzn.in/d/i89x7wf
కాశ్మీర్ కథ amzn.in/d/a4mzWTk
కాశ్మీర్ వ్యథ amzn.in/d/4t3B88I
మనుధర్మం amzn.in/d/1ohpbtU
ఆంధ్రుల కథ amzn.in/d/bs1iZHG
ఉన్నమాట amzn.in/d/eCE6Xn5
వీక్ పాయింట్ amzn.in/d/gI8KTVB
శాస్త్రి గారి అన్ని పుస్తకాల కోసం సంప్రదించండి:
దుర్గా పబ్లికేషన్స్ , 9347015506
శాస్త్రిగారి ఇమెయిల్ ఐడి : mvrsastryofficial@gmail.com
Follow on :-
RU-vid: @MVR Sastry / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blogspot.com/
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Опубликовано:

 

12 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@vchittautube
@vchittautube 27 дней назад
అద్భుతమైన వీరుడు మన సుభాష్ చంద్ర బోస్ గారు . మీ వివరణ ప్రేక్షలులను కట్టి పడేస్తోంది శాస్త్రి గారు . చాల ధన్యవాదములు
@lakshminandula5303
@lakshminandula5303 27 дней назад
రేడియో లోని కథాశ్రవణము లా బోసు గారి, వారి అనుయాయుల లక్ష్యము, కృషి, దీక్ష, ధైర్యము , త్యాగము వంటివి .. మానసికముగా,…దర్శిస్తున్నా ము…👌👍👏🤝
@Hanumanthrao_5123
@Hanumanthrao_5123 27 дней назад
నేతాజీ అమర్ రహే జయ్ శ్రీరామ్
@komalkumar9073
@komalkumar9073 27 дней назад
Dhanyavadamulu Meeku Sastry Garu 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@venkataramanavakati2902
@venkataramanavakati2902 27 дней назад
జై నేతాజీ
@srinivasaraokotla
@srinivasaraokotla 27 дней назад
జై హింద్
@sankarajarajeswari596
@sankarajarajeswari596 27 дней назад
Jai shree ram and jaibharath and Jai hindu dharm and Jai Netaji Subhash Chandra Bose
@anjaiahsudaganigoud6457
@anjaiahsudaganigoud6457 26 дней назад
శాస్త్రి గారికి నమస్కారం సెర్చ్ చేస్తున్నప్పుడు బుక్ ఆర్డర్ లో రావడం లేదు ఒక సారి చూడగలరు
@drravithota
@drravithota 21 день назад
Really nice & real hero Nethaji. Tq MVR Sastry garu 🎉❤
@nagsnowwhite
@nagsnowwhite 27 дней назад
Baga chepparu
@tsr9chanel94
@tsr9chanel94 27 дней назад
❤❤❤❤❤❤
@ydder41
@ydder41 27 дней назад
👌🏻👌🏻
@NarendraKumarAmbula
@NarendraKumarAmbula 16 дней назад
🙏🙏🙏
@Sanathanavihari
@Sanathanavihari 25 дней назад
Jai hind
@rajesherla7045
@rajesherla7045 27 дней назад
👍👍
@durgasrinivasaraokayala7626
@durgasrinivasaraokayala7626 8 дней назад
ఏంటి గురువుగారు మధ్యలో చాలా ఎపిసోడ్స్ మిస్ అవుతున్నాయి, చాలా ఇష్టంతో శ్రద్ధతో, బాధతో వింటున్న, నంబర్స్ మిస్ అయ్యాయా లేక ఇదేనా
@vaddireddyramamohan5727
@vaddireddyramamohan5727 27 дней назад
Jainetaje
@gopichand6640
@gopichand6640 27 дней назад
Jai Netaji sir colonel Gurbaksh Dhillon autobiography lo battle of Imphal lo British vallu longipoye paristhuthalo iddari adikarilu British vallaki longipoyaru dantho British vallaki ina samasyaslu telisi vallu logipoledhu ani rasaaru adi entha varaku nijamo kaadho cheppandi
@RavichandraAdiga-wz1qq
@RavichandraAdiga-wz1qq 27 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏
Далее
ШОКОЛАДКА МИСТЕРА БИСТА
00:44
ХЕРЕЙД БОИТСЯ МОЕЙ СОБАКИ!
37:08
Stray Kids <ATE> Mashup Video
02:17
Просмотров 1,9 млн
Nikola Tesla | నికొలా టెస్లా
1:03:57