Тёмный

పిల్లలకు సరిపడా భోజనం పెట్టడం లేదు.! || Food Commission Chairman Inspection AP Model School &College 

AP State Food Commission Chairman
Подписаться 475 тыс.
Просмотров 750 тыс.
50% 1

#foodcommission #apstatefoodcommission #andhrapradesh #inspection #chithavijayprathapreddy #chairman #apgovt #food #school #college #collegelife #schoollife #schoolmemes #annamaya #kadapa #kadapanews #kadapatvnews
#penagaluru
కడప అన్నమయ్య జిల్లా పెనగలూరు ఏపీ మోడల్ స్కూల్ & కాలేజీ పిర్యాదు మేరకు తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు.
Ap State Food Commission Inspection
Ap State food commission
Ap State food commission Chairman
Food commission videos
Food commission
Food commission inspection
Food commission Chairman
Food commission news
Andhra Pradesh news
Annamayya District letest news
Annamayya District
Annamayya District news today
Annamayya District Today News
Penagaluru News
Ap Model School & College
Ap Model School
Nadu nedu school
School Food

Опубликовано:

 

26 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 427   
@RakondaRamulu
@RakondaRamulu 4 месяца назад
మీ జాబ్ కి మీరు 100% న్యాయం చేస్తున్నారు సార్ ప్రతి డిపార్ట్మెంట్ లో మీలాంటి ఆఫీసర్ సు ఉంటే మన దేశం అవినీతి లేని దేశం అవుతుంది సార్..! మీరు ఎక్కడున్నా హ్యాపీగా సంతోషంగా ఉండాలి సార్.!
@AnushaVelagapudi
@AnushaVelagapudi Год назад
పిల్లలు తో కలిసి భోజనం చేయడం వారి ప్రోబ్లం తెలుసుకోవడం చాలా బాగుంది సార్...🫡
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 6 месяцев назад
మీరు సూపర్ సార్.
@user-gj2gk4gm9f
@user-gj2gk4gm9f 4 месяца назад
aayana maa rayalaseema lo puttinanduku proud ga feel avthunnam PORUMAMILLA TIGER CHITHHA.. VIJAYA PRATHAP REDDY SIR
@ballubalaji9991
@ballubalaji9991 Год назад
చీల్చీ చెండాడేస్తున్నరు సార్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు 100%న్యాయం చేసేస్తున్నరు మీరు
@sridharbanna4398
@sridharbanna4398 Год назад
Sir telangana lo job chey sir
@noelmanohar7055
@noelmanohar7055 Год назад
6
@janujahnavi7780
@janujahnavi7780 Год назад
Kani CM garu a nayam cheyadam ledhu kadha
@lakshminllakshmi3278
@lakshminllakshmi3278 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌❤️🌺🥰
@AllmixingYTChannel
@AllmixingYTChannel Год назад
మీరు పిల్లల్లో కలిసి పోయి. వారి సమస్యలు తెలుసుకోవడం. .చాలబాగుంది sir....
@tadigirisambasivarao3556
@tadigirisambasivarao3556 Год назад
sir nenu mee team lo member avaleka poyanu
@rukminijd
@rukminijd Год назад
మీ లాంటి వారు ప్రతి డిపార్ట్మంట్ లో వుంటే ,మన దేశంలో అందరి బతుకులు బాగుంటాయి సార్
@kondaveetivenkataramanarao6600
Super sir🙏🙏🙏🙏
@aswiniaswini8359
@aswiniaswini8359 Год назад
@@kondaveetivenkataramanarao6600 ❤️👍❤️😭
@munukutlaprabhakar7678
@munukutlaprabhakar7678 Год назад
Mundhu reservation tiseyali
@Anumukhesh
@Anumukhesh Год назад
@@munukutlaprabhakar7678 reservation m chesindi...sc లని బీసీ oc వాళ్ళు అన్నిట్లో kalupukuntara వల్ల ఇంటికి పిలిచి కలిసి భోజనం chestgara
@munukutlaprabhakar7678
@munukutlaprabhakar7678 Год назад
@@Anumukhesh adi manishini batti untundi kani kulanni batti kaadu
@AllmixingYTChannel
@AllmixingYTChannel Год назад
ప్రతీ ఒక్క ఆఫీసర్. మీలగా పనిచేస్తే....దేశంలో సమస్యలు ..ఉండవు....భారతదేశం .సూపర్ పవర్ .గా .ఉంటుంది....మీకు నా తరుపున..అభినందనలు.💐💐💐💐💐💐💐💐
@janaradhnakakarla9113
@janaradhnakakarla9113 Год назад
మన అవినీతి సమాజంలో మీరు ఒక విప్లవం సార్ 💐💐💐💐💐💐💐💐🙏🙏🙏
@pkrishnareddy4277
@pkrishnareddy4277 Год назад
రెవ్యూనొ శాఖలో కూడా ఇలాంటి ఆఫీసర్సు ఉండాలి రెవ్యలో దొంగ ఆఫీసర్లు ఉన్నారు
@anuradhabellamkonda5034
@anuradhabellamkonda5034 Год назад
ఆదరగొట్టేస్తున్నారు. ఇలా ఎవరి duty వాళ్ళు చేస్తే ఎంత బాగుందో sir. Salute sir. Go ahead sir 🙏🙏🙏 Work is worship అని నిరూపిస్తున్నారు you are a real role model sir
@lakshminarasimham140
@lakshminarasimham140 Год назад
Hats off to you sir. Meelantivallu maa andariki inspiration sir.
@kondepogusaagari752
@kondepogusaagari752 Год назад
Sir sattenpallie lo nadagama gurukulapatasyala viste video sand chyande sir vist chyasaruga kada
@bojjireddyboina6035
@bojjireddyboina6035 Год назад
మేమల్ని చూసి కొత్తకొత్త వాళ్ళు రవలని కోరుకొంటునం సర్
@abhiramking4448
@abhiramking4448 Год назад
ఎంత గొప్ప మనసు సార్ మీకు మీరు చేసే వృత్తికి చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తే చాలా బాగా వుంటుంది
@swamynarasimharao
@swamynarasimharao 4 месяца назад
గుడ్ మార్నింగ్ సార్ ఇలాగా అన్ని ఊళ్ళకి వస్తారాసార్ కొన్నిఊరుల్లో పాలు గుడ్లు ఇవ్వట్లేదండి అంగన్వాడి కేంద్రం
@malyadriv2393
@malyadriv2393 Год назад
సార్ మీరు మన రాష్టం పట్ల అందులో మీ డ్యూటీ పట్ల మీరు చూపిస్తున్న నిబద్ధతను బట్టి మీ పారదర్శకమైన నిజాయితీకి మీకు శతకోటి వంధాలు.🙏🙏🙏 సార్ తెలంగాణ హాస్టల్లో కూడా పిల్లలు దారుణమైన సంఘటనలు ఎదురుకుంటుండగా నేను ఇటీవల V6tv చానల్లో చూసాను చాలా బాధేసింది అక్కడకూడా ఇలాంటి తనికీలుంటే బాగుండు.
@chandubestha2218
@chandubestha2218 Год назад
తూ తిండి పైన కూడా దోపిడీ నా తూ దీనమ్మ ఇదేమి రాజ్యాం రా... మీరు సూపర్ సార్ మీ లాంటివి వాడు ఒక్కడు చాలు.... అందరు లంచం తీసుకోని... వాళ్ళు చచ్చినాక వాళ్ల శవాలమీద చల్లటానికి సంపాదిస్తారు.... మీరు మాత్రం... మా జీవితాల మీద ప్రేమను చళ్లుతున్నారు.... సూపర్బ్ సూపర్బ్ సార్...
@nadendlarafi6479
@nadendlarafi6479 Год назад
మీరు చాలా సిన్సియర్ గా మీ విధులు నిర్వర్తిస్తున్నారు సార్,మీ లాగా మిగతా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది
@jayasankarreddy582
@jayasankarreddy582 Год назад
Tq sir.ఇలాగే అన్ని మోడల్ స్కూల్స్ లో check చేయండి sir.pls
@manoharboddupally2129
@manoharboddupally2129 Год назад
Sir మీలాంటి వారు ఒక్కరూ ఉన్న దేశం బాగుపడుతుంది
@RS123Radhakrishna
@RS123Radhakrishna Год назад
Prashninche hakku andariki undi super sir,vallaki dhyryam cheppe vidanam chala bagundi🙏🙏👏👏
@VDavidVDavid-ow1ze
@VDavidVDavid-ow1ze Год назад
ఇన్ని రోజు లకి ఒక మంచి వ్యక్తి నీ చూస్తన్నాం థేంక్యూ సార్ ❤️🙏🙏🙏
@Gani897
@Gani897 Год назад
First time I have seen a sincere government officer, who loves his job....
@ganeshchitti143
@ganeshchitti143 Год назад
ప్రతి చోట అంతే ఏదో మీలాంటి అధికారులు వచ్చినప్పుడు మాత్రమే బా చేస్తున్నాము, చేస్తాము అని చెప్తారు. మీరు పోయినకా మళ్లీ అదే అదే పరిస్థితి ఉంటుంది. జర మళ్లీ వెళ్లి అధికారుల్లో మార్పు లేకుంటే వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాము
@gramanjaneyulu2144
@gramanjaneyulu2144 Год назад
సొంత పిల్లాల చుసుకుంటాన్నారు సార్🎉
@yovelu
@yovelu Год назад
విజయ్ sir.. మీరు great sir
@hemasownstyle8790
@hemasownstyle8790 Год назад
Sir మీరెంట్ పిచ్చి అభిమానం మీ సిన్సియరిటికి ఫిదా అవుతున్న మీ ప్రతి వీడియో చూస్తాను స్టూడెంట్స్ పట్ల ప్రేమ ని చూస్తున్నాము సర్ 💐💐💐💐💐💐💐
@hemasownstyle8790
@hemasownstyle8790 Год назад
@@narapinnisrinivasnaidu3508 hi
@srinivasarok6256
@srinivasarok6256 Год назад
సార్ మీరూ పిల్లల పాలిట దేవుడు సార్ 👌🙏👍 మీకూ అ దేవుడు చల్లగా చూడాలి ❤️u సార్
@venkateshnagraj5786
@venkateshnagraj5786 Год назад
ನಿಮ್ಮಂತ ನಿಷ್ಠಾವಂತ ಅಧಿಕಾರಿಗಳು ನಮ್ಮ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಇದ್ದರೆ ನಮ್ಮ ದೇಶ ರಾಮರಾಜ್ಯ ಆಗುತ್ತದೆ ನಿಮಗೆ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು
@kiran00890
@kiran00890 Год назад
Meeru honest parson .sir . Metho patu .Mee officers andhareni elane work cheyamandi sir apude State lo change vosthundi
@rameshgeddam4772
@rameshgeddam4772 Год назад
సూపర్ good job sir 👌👌👌👌👌❤️
@chandumakingstar1791
@chandumakingstar1791 Год назад
మీ లాంటి వాళ్ళు ఉంటే పిల్లలకు ఎక్కడ అన్యాయం జరగదు సర్. మీరు ఇంకా ప్లాన్డ్ గా వర్క్ చేయాలి సర్ అక్రమాలకు ఎక్కడ తావు లేకుండా..
@lpkumarlpkumar2051
@lpkumarlpkumar2051 Год назад
Very good. Job sir
@anillingala8284
@anillingala8284 Год назад
Sir I am from Telangana I am big fan of you sir you are doing 100 💯 of correct sincere duty Thank you
@sesharatnam8526
@sesharatnam8526 Год назад
Excellent work sir.your are a real hero.
@ravinderjupalli8036
@ravinderjupalli8036 Год назад
Sir Meru oka animuthyamula vacharu super 💐👍👌🙏
@user-kz9rx5oc7e
@user-kz9rx5oc7e Год назад
Sir I am from Tamil Nadu . But you did great job sir Your ask for students any complain that is great and every one blessed
@sudheerreddy4u
@sudheerreddy4u Год назад
@AP Food Commission I respect your efforts and please do the needful as it is.. All the best 🎉
@medicmyreddy5906
@medicmyreddy5906 Год назад
Ha papa navvu choodu. Adi chaalu intiki andam. Mahalakshmi ammaiii
@pratimapratima9921
@pratimapratima9921 Год назад
Meeku nijanga hats off sir.
@OnlineVIDEOS786
@OnlineVIDEOS786 Год назад
🙏సార్ మీరూ పిల్లల పాలిట దేవుడు సార్ 🙏Real Hero sir
@carnaticclassicalmusicbyad1319
పై వాడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను చల్లగా చూడు గాక💐🧚🙂👌🙌🙌👍🙏🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍🤝💐🧚🧚🙂🙂🙂👌👌👌👌🙌🙌🙌🙏🏻🙏🏽🙏🏽🙏🏻🙏🏻🙋🙋
@neeli.renukamadhuri7285
@neeli.renukamadhuri7285 Год назад
Meeku pedda fan ipoya sir. Very rare to see these type of officers in govt
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Год назад
సార్ దేవుడి ఇచ్చిన వరం లాంటి వారు మీ సమస్య లు సార్ చేపండీ దలెజెండ్💪💪 ఆఫీసర్ విజయ్ ప్రతాప్ రెడ్డి 👍👍
@MADHUSUDHANPOLINA
@MADHUSUDHANPOLINA Год назад
Salute to you sir...I wish we need this kind of government officials across the government departments in the country...
@namovenkatesaya9168
@namovenkatesaya9168 Год назад
Hatsoff sir 🙏🙏🌹
@togarubalaraju4731
@togarubalaraju4731 Год назад
Super sir good interaction with students ur super sir thank u sir Ur god for poor people good students😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@murthym4648
@murthym4648 Год назад
Nice checking sir tq for department
@matchasridhar8174
@matchasridhar8174 Год назад
Superb sir i am big fan for your duty🔥🤝🤝🤝
@arjunindian9934
@arjunindian9934 Год назад
Real hero 👏 Salute from odisha
@AsifAsif-sh7ic
@AsifAsif-sh7ic Год назад
It's really good job sir 🙏😊
@rajeshganti2642
@rajeshganti2642 Год назад
Great job sir 👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ysjagan7980
@ysjagan7980 Год назад
అన్నయ్య లాంగ్ వీడియో పెట్టండి
@Fayaz666
@Fayaz666 Год назад
Ma ts lo kuda మీలాంటి ఆఫీసర్ ఉంటే బాగుండేది sir
@meerasahebshaik-kr1yv
@meerasahebshaik-kr1yv Год назад
Superb sir Chala thappu jaruguthundhi bayata ilaggey time ki sir,meadum raani vallu chala mandhi vunnaru govt job antey veelakki oka time ledhu sir ...and great job sir
@kagithatejasri8169
@kagithatejasri8169 Год назад
Super sir thank you so much
@syedaltafahmed3389
@syedaltafahmed3389 Год назад
అన్న కు మినిస్టర్ పోస్ట్ esth డిపార్ట్మెంట్ బాగా పడుతుంది
@bhogireddyvenkataramakrish2073
Thank you sir
@sathyanarayana2595
@sathyanarayana2595 Год назад
Good working sir 💐💐💐💐💐💐💐💐
@ajaybabu3753
@ajaybabu3753 8 месяцев назад
Sir,meeru pillala rights cheptunnaru chala bagundi...alane aa pillalki tarwata emi kakundakuda(Target cheykudadu) undali adi kuda chudandi sir....meeru vellipoyaka okkalni Target chesina pillalo bayamkaramaina alochanalu modalavtay sir...pillalki negative alochanalu rakudadu...
@YRLR264
@YRLR264 Год назад
Meeru super sir chaala baaga matladathaaru sir 👏👏👏
@vijayved5
@vijayved5 Год назад
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 good job by sir vijay sir if all department should be appointed like you person hats off to you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nareshb2341
@nareshb2341 Год назад
సూపర్ సార్
@muniswamacharyn8133
@muniswamacharyn8133 Год назад
Pillalu devudulantivaru valla paina mikunna Prema super sir. Miru mariyu Vishal Gunni, SP garu manchi seva chesthunnaru AP lo. Plz continue the trend sir.
@harishharry415
@harishharry415 Год назад
Big fan of u sir
@gopuratnareddy
@gopuratnareddy Год назад
Madam varai name is Vijay Pratap Reddy don't go
@prasadindla5487
@prasadindla5487 Год назад
Sir Ur Absolutely doing ur job successful,God bless your job and family more success in god's grace in holy mighty name of Jesus Hallelujah 🙏🙏🙏 Amen.
@malipeddianitha1442
@malipeddianitha1442 Год назад
Meelanti vallu Anni department lallo undali sir. Appude mana desham abhivrudhi chendhuthundhi sir. You have done such a good and honest person sir.
@asrajendrarajendra741
@asrajendrarajendra741 Год назад
Namashthe sir meelaaga perfectgavunte prathioka vyvastha manchi maargamlo nadusthaai 🙏🙏🙏👌👌👌💐💐💐
@mohammednazima2495
@mohammednazima2495 Год назад
Gd job sir,, amazing duty
@arunkumarreddy2190
@arunkumarreddy2190 Год назад
Very good andi....very good mingled with kids
@vanajakommu3979
@vanajakommu3979 Год назад
Excellent good job sir 🙏👍👌
@lavanyamaramreddy5047
@lavanyamaramreddy5047 Год назад
Sir your doing excellent job sir
@NareshNaresh-wp7fi
@NareshNaresh-wp7fi Год назад
TQ sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@sandeeplakkineni
@sandeeplakkineni Год назад
Good job sir
@RadhaKrishna-we5zz
@RadhaKrishna-we5zz Год назад
Boorugula mixture is very good sir.inspection is very good sir.inspection teamlo work chayalanivundi sir.
@manoharmekala2443
@manoharmekala2443 Год назад
Good job god bless you sir
@udayasridasari3609
@udayasridasari3609 Год назад
Hats up sir..
@thebiblepreachingsquiz4851
@thebiblepreachingsquiz4851 Год назад
good work sir
@rajuyadav1668
@rajuyadav1668 Год назад
అన్నా మీలాంటి వాళ్ళు దేశం అంతటా ఉంటే బాగుండు
@chokkaharikrishna3684
@chokkaharikrishna3684 Год назад
You are a great person sir👏👏
@SaiKumar-ho1kz
@SaiKumar-ho1kz Год назад
Hats up sir
@r.r.thekingmaker
@r.r.thekingmaker Год назад
Your great sir
@engineerzulfakhar
@engineerzulfakhar Год назад
Salute sir...
@nageswararaonamburi774
@nageswararaonamburi774 Год назад
Keep It Up....Sir...👌💐
@jalaashok4139
@jalaashok4139 Год назад
Meru CM iyte mamulga undaduuuu system study chestaruuu sirrrr
@saleemsaleem-dn4cj
@saleemsaleem-dn4cj Год назад
Chala simple ga vuntaru sir meeru hats off sir meeku andari toh kalsipotaru melanti officers vundatam ap adrushtam sir
@kiranvarma6850
@kiranvarma6850 6 месяцев назад
బాగుంది వీడియో ఇవి కావాలి sir
@raghavareddygogula5440
@raghavareddygogula5440 Год назад
Very nice and good job sir
@amarapetta7784
@amarapetta7784 Год назад
Really great sir
@yaminipamidipati8313
@yaminipamidipati8313 Год назад
U r super sr chala baga chastunnaru inka kontamande information evatladu sr asa worker lu vallani koda chudande sr plz
@rajrhythms740
@rajrhythms740 Год назад
మీ వీడియోస్ మొత్తం చూస్తుంటే మీరు నడుచుకునే తీరు, మీరు పిల్లల తరుపున మాట్లాడే విధానం చూస్తుంటే మీరు కూడా ఒక క్రింది స్థాయి నుంచి ఈ హోదా లోనికి వచ్చారు అని అర్ధం అవుతుంది సర్.........మీ లాంటి నిజాయితీ కలిగిన ఆఫీసర్స్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో ఉండాలి అని కోరుకుంటున్నాం సర్..............
@mandabarnabas
@mandabarnabas Год назад
Very good job sar
@rameshdongiri3487
@rameshdongiri3487 Год назад
Super sir
@seethakareddaiah5261
@seethakareddaiah5261 Год назад
Hatsup sir
@anily4953
@anily4953 Год назад
God bless u sir
@allinonevideos9455
@allinonevideos9455 Год назад
Super sir💐💐💐
@srinuyadavyadav8630
@srinuyadavyadav8630 Год назад
Super sar
@rameshvajinepalli3427
@rameshvajinepalli3427 Год назад
రావటం తోనే కంప్లైంట్స్ తోనే మాట్లాడుతున్నారు, పిల్లలతో వేరుగా కూర్చొని అడుగుతున్నారు, చట్టభద్ధంగా, న్యాయ బద్దంగా అడుగుతున్నాడు, అన్ని line ప్రకారం వెళ్తున్నాడు, ఎవ్వరు కూడా సార్ ని తప్పు పట్టలేరు, go ahead sir
@donseenu3361
@donseenu3361 Год назад
Merru super sir good working sir
@seshua6337
@seshua6337 Год назад
Very good job sir 🙏🙏👌👌
@moulalim7995
@moulalim7995 Год назад
Super sir 👍🎉👌
@pattabinaresh1913
@pattabinaresh1913 Год назад
Handsup sir🙏🏻
@sreenup3220
@sreenup3220 Год назад
Super sir 🙏 👏
@manojkumarm8840
@manojkumarm8840 Год назад
Good sir melanti vaaru ee deshaniki chala kavali sir
Далее