Тёмный

మీరు మాకు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు మా సమాధానం || Araku tribal culture 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 49 тыс.
50% 1

మీరు మాకు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు మా సమాధానం || Araku tribal culture
#arakutribalculture #arakutribalcultureinterview #interview
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

1 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 291   
@user-iv1lj4rx5b
@user-iv1lj4rx5b Месяц назад
పోడు వ్యవసాయం చేస్తున్నం అంటున్నారు కాని ఎలా చేస్తారు అని ఇంతవరకు చూపించలేదు బ్రో మీ వాళ్ళు ఎలా పోడు వ్యవసాయం చేస్తారు ఒక వీడియో చేయండి.. 🤝🤝
@prasadnaidu5597
@prasadnaidu5597 Месяц назад
Podu meaning anti ?
@Thehulk3010
@Thehulk3010 Месяц назад
Raju anna fans like here👇
@somelinagendra116
@somelinagendra116 Месяц назад
మన గిరిజన సంప్రదాయాలు గురించి అలాగే వివిధ రకాల పళ్ళు గురించి మన ఆచార వ్యవహారాల గురించి వ్యవసాయ పద్ధతి గురించి ప్రతి ది కూడా మన అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ ద్వారా మాకు వివరంగా చూపిస్తూ మాకు ఎంతో ఎంతగానో ఆకట్టు కున్నందుకు రాము ,రాజు ,గణేష్ చిన్న రావు గారికి మీకు అందరికీ కు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤
@user-dm8db3bu3b
@user-dm8db3bu3b Месяц назад
మీరు ఎక్కడలేని పళ్ళు తింటుంటే మాకు తినాలనిపిస్తుంది రాము
@peddintlammajampana3209
@peddintlammajampana3209 Месяц назад
తమ్ముళ్లు, మీరు చెసే వీడియోలు చాలా బాగుంటాయి అందులో అపుడపుడు మీరు చుపిస్తూ ఉన్నా వంటలు, వనమూలికలు చాలా ఉపయోగపడుతున్నాయి ఇంకా అలాంటివి చుపించండి. హరేకృష్ణ
@anapallisujatha339
@anapallisujatha339 Месяц назад
Meerandariki God bless you all Nellore sujatha aunty
@kosuribalaji6929
@kosuribalaji6929 Месяц назад
Hi to all, I'm Balaji from khammam, Telangana Q: to all Raboye taraniki Mee videos chala use full itavi, okkapppudu culture food habbites Ila unnaie ani chusukodaniki nijam ga great job chustunnaru ,Edina poorava kalapu medicines , farming lo use chese organic yeruvulu, agriculture lo use chese seeds Ela store chestaru . Inko mukyamina vishayam enti ante ee rojullo ekkada chusina Anni hybrid seeds ny unnaie avvani fertilizers vaditene perigela unnaie , Mee nundi emina organic seeds dorukutaya , emina, ❤❤ thank you for your valuable time for reading this comment all the best
@user-ne7cl1gl5w
@user-ne7cl1gl5w Месяц назад
Mauru,nandiguda, arakuvelley,md,, naperu chandrasekhar, raju,,and,ramu, super vidio annyallu
@user-kr4vx1ns3v
@user-kr4vx1ns3v Месяц назад
మీ వీడియోస్ లో చిన్నరావ్ & లక్ష్మాన్ లు మాట్లాడాలి అదే నా కోరిక బట్ మీరు ఎలైతే వీడియో కంప్లీట్ ఐయ్యే వరకూ మాట్లాడతారో అలా వలుకూడ మాట్లాడాలి,,, వేరే ఒద్దేశాం తో మాత్రం అడగలేదు 👍👍👍
@onlinefriends5751
@onlinefriends5751 Месяц назад
నాపేరు బాలపీరు మాది తెలంగాణలోని వనపర్తి జిల్లా తలపునూరు గ్రామం చిన్నారి. బావ ఇంటి గురించి తెలియజేయండి మీరు ఈలాంటి విడియోస్ ఇంకేనో చేయలన్ని కోరుకుంటున్నాను నా. ఈ చిన్న సందేశం చదివి మీ విడియో ద్వారా నాకుతెలియ చేస్తారు అనుకుంటూ ♥️♥️♥️
@DivyaSamudrala
@DivyaSamudrala Месяц назад
Hi Raju,Ramu and team,we are from Hyderabad,my two kids Joy and joyce ages 4 and 6,memu meku me videos ki pedha fans,day lo max videos anni meeve vuntay,pillalaki me videos anna meru anna chala ishtam,nijamga chala baga chesthunnaru,araku environment ki thodu ramu garu me slang/vivarana chala bauntadi
@kirannamburi6788
@kirannamburi6788 Месяц назад
సూపర్ బ్రదర్స్
@viratianrcb7100
@viratianrcb7100 Месяц назад
హాయ్ అన్న మాది అనంతపురం మీ యూట్యూబ్ ఛానెల్ ఆదాయం. లో లక్ష్మణ్ కి కూడా షేర్ Ivvandi anna meee youtube travel lo first nunchi unnadu
@madhaviare9595
@madhaviare9595 Месяц назад
హలో తమ్ముళ్లు మీరు చేసే వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి నాచురల్ గా పండే పండ్లు అడవిలో తీసే మీ వీడియోలు నాకు చాలా ఇష్టం ఇవన్నీ చూస్తుంటే మీ దగ్గరికి రావాలనిపిస్తుంది అరకు వస్తాము అంత తిరిగి చూడాలని ఉంది
@sreenivasdukkipati2735
@sreenivasdukkipati2735 Месяц назад
అడవి లో దొరికే మామిడి పళ్ళు చాలా బాగుంటవి. పులుపు వున్న మామిడికాయ లు ఆవకాయ కి బాగుంటవి, తీపి వున్న వి తినటానికి బాగుంటవి. ఈ రెండు రకాల మామిడికాయ varieties ఒకే మొక్క కి అంటు ( grafting )చేసి అందుబాటులోకి తీస్తే చాలా బాగుంటది. మనుషులను మర్చి పోవచ్చు కానీ, మొక్క ఇచ్చిన వారిని మర్చిపోలేరు. మొక్క కాయలు కాసిన దగ్గర నుండి అది ఎంత కాలం బతికి ఉంటే అంత కాలం గుర్తు వుంటారు. Try చెయ్యండి.
@GaddeGangadhar-et4vo
@GaddeGangadhar-et4vo Месяц назад
👌👌 నైస్ చాలా బాగా చెప్పారు రాము తమ్ముడు
@luckkyrox5400
@luckkyrox5400 Месяц назад
మీరు ఎప్పుడూ happy గా ఉండాలి ❤❤
@rajshekhar5041
@rajshekhar5041 Месяц назад
Rajashekar from Bengaluru.. Good job team, be continue this unity..Ramu, Raju, Ganesh, Laxman and Chinna rao. I wish you get good health, wealth and more and more success in coming days.. thank you very much for your beautiful, natural, healthy and informative videos...
@user-yw7qz6zw2q
@user-yw7qz6zw2q Месяц назад
Mee videos chala natural ga vuntunnayi all the best for your future nana god bless your. One more thing nenu ma husband like chesi subscribe chesina first vedioes mee ve
@ambrishkumar10
@ambrishkumar10 Месяц назад
Hi...frds.. చిన్నారి బావ... అమకత్వని పేరు చిన్నారి బావ...❤️❤️
@athramrajyalaxmi4590
@athramrajyalaxmi4590 Месяц назад
Good morning dada manchiga chepparu..and elage me journey success full ga undalani kurukuntuna ..
@user-ms9mx3ug4t
@user-ms9mx3ug4t Месяц назад
ఏటీసీ టీమ్ మెంబర్స్ అందరూ సూపర్ మీరు ఎప్పుడు కలిసిమెలిసి అందరూ హ్యాపీగా ఉంటారు మీ జర్నీ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను❤
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Mee vedios chalaa baagunnayi tammullu meeru super super super ♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏
@sailajadasika
@sailajadasika Месяц назад
I am surprised how you speak so very good Telugu language with such clarity ?
@srinivasreddysangu
@srinivasreddysangu Месяц назад
Jai alluri Aggi pidugu 🔥 ..Chinnari bava Smile precious... Koncham vedios lo matladandi 😃
@bhanusrisri44
@bhanusrisri44 Месяц назад
Entha early morning vedio pedithe ento anukunna andi chala RU-vidrs asalu comments pattinchukoru meeru live vundi ma andhari opinion thelusukovadam grate andi 🥰 madhi bhimavaram west godavari andi 😊 meeru pette Anni vedios kuda super vuntayandi kondala midha stay chestu coocking chestaru avi enka super 😍enka new curry's nerchukoni vedios cheyyandi 😊
@sweetyhanshivlogs4694
@sweetyhanshivlogs4694 Месяц назад
Me vedios chala chusanu brother ee summer lo,im teacher....chala refresh avutanu,manchi manasulu meevi,meru mtlage undandi,apude janam mimmalni baga adaristaru....im from Tenali Guntur district
@user-qz2fs7bq2q
@user-qz2fs7bq2q Месяц назад
Araku tribal culture teem andariki na nunchi krutagnatalu teliyajestunnanu annalu l ma from Telangana state Nagar Kurnool district❤❤❤❤❤❤
@vasanthabanoth7826
@vasanthabanoth7826 Месяц назад
Good morning anna and super ga cepparu bagundhi Mee thought 👌👌
@vijayavijaysammetla9505
@vijayavijaysammetla9505 Месяц назад
తమ్ముళ్ళు మీతో కలిసి ఒక రోజు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండాలని కోరిక. మాది శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా.
@harshatheprinceno1
@harshatheprinceno1 Месяц назад
Maadi Bangalore, naaku kooda ee korika undhi
@meshramnamdew50
@meshramnamdew50 Месяц назад
మది అదిలాబాద్ నకుగుడ ఈ కోరిక ఉంది బ్రదర్ శ్రీ ❤
@krishnachaitanyakoppala8938
@krishnachaitanyakoppala8938 Месяц назад
నాది కూడా శ్రీకాళహస్తి నే అండి 🥳🥳
@v.yakannayakanna3284
@v.yakannayakanna3284 Месяц назад
నెను కూడా
@ravikumar1550
@ravikumar1550 Месяц назад
No more words.. about @ATC Team...antha manchi channel never before ever after..in RU-vid...❤❤❤❤ Ravi from.. Kadapa.💐💐💓💓💓💓🙏🙏🙏🙏🙏🙏🙏🙏💓💓💓
@rukminibonela3331
@rukminibonela3331 Месяц назад
Pure souls,love you all❤
@vinodbhukya521
@vinodbhukya521 Месяц назад
Dear Araku Tribal Team Hearty Congratulations on your successful journey.I wish you more success in the future.A big fan of chinnari bava cooking videos Kindly do the home tour of chinnari bava.Give some more importance to Ganesh😅 just kidding. Thank you Vinod from Pondicherry(at present) Native of Suryapet Telangana. Thank you
@appuroy2103
@appuroy2103 Месяц назад
I am raju from( guntur )big fan of ur videos brothers keep going on all the best 👍
@venkateshlawrence
@venkateshlawrence Месяц назад
బ్రదర్ నేను ఒక రోజు మీతో పాటు అడవిలో మంచిగా క్యాంపులో ఉండాలని ఆశ పడుతున్న బ్రదర్🎉
@allimallirajini8691
@allimallirajini8691 Месяц назад
Ramu raju meru baghundali ela enno videos cheyalani korukuntunnanu gob bless you
@TorikaLakshmi-ly9fj
@TorikaLakshmi-ly9fj Месяц назад
సూపర్ బ్రో మీరు 👌🏻👌🏻👌🏻
@d.govindgovind7548
@d.govindgovind7548 Месяц назад
హాయ్ బ్రదర్స్ వీడియో బాగుంది. అలాగే చిన్నారావు బావ వాళ్ల ఫ్యామిలీతో ఒక చిన్న వీడియో తీయండి బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤🥭😋❤
@varalakshmi13
@varalakshmi13 Месяц назад
Hi brother's 👋 I'm from Bangalore Naku mi videos chala estam e madye mi channel ni subscribe chesukunna almost Anni videos kuda Naku entho like iyendi 😇 mi team work bagundi ☺️ chinnaru bava nd lakshman thammudu innocent nakentho nachindi god bless you all 😊
@dharavathsaidulu3838
@dharavathsaidulu3838 Месяц назад
Hi Good morning nice talking Suryapet Telangana 🎉🎉🎉
@ch.vijaya6125
@ch.vijaya6125 Месяц назад
Good.vdos.bdro.🎉🎉.
@kasasrikanth9828
@kasasrikanth9828 Месяц назад
రాము గారు మాది హైదరాబాద్ నేను అడగాలా అనుకున్న ప్రశ్న మిమ్మల్ని మీరు ఎంతవరకు చదువుకున్నారు మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంటుంది మీ టీం లో రాజుగారు లక్ష్మణ్ గణేష్ చిన్నారి అందర్నీ అడిగానని చెప్పండి రాము కారు మీరు బాగుంటే వాళ్ళు బాగుంటారు మీరు బాగుంటే వీడియోస్ బాగా వస్తాయి
@TribalVloggerAppu-116
@TribalVloggerAppu-116 Месяц назад
Super bava 🎉good thought
@Pug_head
@Pug_head Месяц назад
మేము Chennai లో ఉంటాను.. నా పేరు రమేష్. మీ వీడియోలు చాలా బాగా ఉన్నాయి . మీవి కొన్ని విడియోలు చుస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు వస్తున్నాయి. All the best ఇలాగే కొనసాగించండి.👌👍💐🙏
@prasad-fn1bd
@prasad-fn1bd Месяц назад
God bless you anyalu 🙏🙏
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Naaki mee laanty mallulle kaavaali god bless you bros
@nimmakayalasrinivasarao9723
@nimmakayalasrinivasarao9723 Месяц назад
గ్రూప్ మొత్తానికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను...! మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మీ కుటుంబం అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అభిమాని నేను vizag (Dist)పద్మనాభం ( మండలం )పాండ్రంగి ( గ్రామం ) నా పేరు. నిమ్మకాయల శ్రీను
@user-xd3dz5dk3q
@user-xd3dz5dk3q Месяц назад
Thamudhu good evening all the best 🎉🎉
@ssony3208
@ssony3208 Месяц назад
Mi videos chala baguntayi
@Konaseemagodariculture
@Konaseemagodariculture Месяц назад
Ram garu mee videos chustunte oka fresh feel vuntundi.ram garu meeru yem chaduvukonnaru and mee ambition enti and mee marriage yeppudu cheppandi sireesha from Amalapuram
@pondurusambamurthy1053
@pondurusambamurthy1053 Месяц назад
మేము మీ ఊరు రావాలి అనుకుంటున్నాము తమ్ముడు
@preamkumarpreamkumar9592
@preamkumarpreamkumar9592 Месяц назад
Hi ramugaru chala baga chypparu
@balunagoshe5436
@balunagoshe5436 Месяц назад
Mi videos super Raju and Ramu ❤
@sni8361
@sni8361 Месяц назад
మీరు వుండే ప్రదేశం మంచి టూరిస్ట్ ప్లేస్ మారెడ్యుమిల్లి నుండి అరకు వరకు ఎలా వెళ్ళాలి నైట్ ఎక్కడ ఉండాలి చూడవలసిన ప్రదేశాలు అన్ని తెలుపగలరు thank you
@htgamingmcpe6929
@htgamingmcpe6929 Месяц назад
Hi brother 's..maadhi Hyderabad...me subscribe 's , me memu. ma pillala peru Tinky,tillu...Raamu talking very good nd Ganesh smile baaguntadhi, totally me group chala baagundhi
@ramsublari931
@ramsublari931 Месяц назад
Love from Gathum Village & post Hukum Peta mandal
@nithyavenky9820
@nithyavenky9820 Месяц назад
Soooooooo nice Maa Take Care All...Hard Works🙏👍💕Naaku Honey kaavali ....Maa...pamputharaa!!!!Thirupati
@Deepu5843
@Deepu5843 Месяц назад
Hiii super ga cheparu
@bandelalahari7429
@bandelalahari7429 Месяц назад
Ramu garu 💐 I'm big fan of you ramu garu I'm laharu from warangal ❤ today is my birthday and lots of love from warangal people all the best miru chala great❤
@tharuneera1
@tharuneera1 Месяц назад
❤ from Warangal
@bhavnikumar2358
@bhavnikumar2358 Месяц назад
Hi brothers naperu bhavani madhi mysure meru chese video chalabaguntundhi enka meru rasamulikala gurinchi cheyandi
@lsrilakshmi3703
@lsrilakshmi3703 Месяц назад
Hiii ATC Family....meee videos Anni superb okasari me village alage akkada polalu Anni oka video cheste baguntundi Ani na opinion srilakshmi from Guntur
@pinjarirajiya3294
@pinjarirajiya3294 Месяц назад
Green location ❤
@vgouthamkumar
@vgouthamkumar Месяц назад
Super
@kavithakavi2190
@kavithakavi2190 Месяц назад
Bagunnara .nenu meku pedda fan nenu memalni kalavaali anukuntunna
@lovaraju1166
@lovaraju1166 Месяц назад
ATC team ki oka chinna request memu ma 10th batch tho metho oka one day undali anukunttunamu brothers kalasi chala rojulu ayyindi ma friends malli kalusthunamu meru kuda malo okarila unattaru bro ...... waiting
@varalakshmivara6056
@varalakshmivara6056 Месяц назад
Hi brothers Naa peru varalakshmi Maadi cheepurupalli Mee team members life style enti and meeru face chesina biggest struggle
@shaikmehamood1157
@shaikmehamood1157 Месяц назад
hi frnds mee kastam chala undi meeru inka develop avali.. nenu me home tour chusanu chala badaga undi.. meru chala poor family nuchi vacharu.. chala hard work chesunaru me kastam palinchindhi me team members ni kuda develop chainde vala life problems solve chainde ex. money,land,loan... so chala happy frnds mee tho oka roju spend chaiyali apudu me video chusinaa anipistundhii..
@thiruthirupathi5978
@thiruthirupathi5978 Месяц назад
Adivilo dhorike pala pallu gurinchi oka vidio thiyandi bro 😊
@sumansiree3079
@sumansiree3079 Месяц назад
Okay brothers
@srisunandinisri1204
@srisunandinisri1204 Месяц назад
Nice video
@yesusharmila2404
@yesusharmila2404 Месяц назад
నా కోషన్ ఏమీ లేదు బ్రదర్స్ మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి మీరందరు లైఫ్ లో సెటిల్ అవ్వాలి చాలా కష్ట పడుతున్నారు 🙏🙏🙏🙏 నా పేరు. K. yesu నా ఊరు ysr. Kadapa
@ammadivinatelugupellidance8359
@ammadivinatelugupellidance8359 Месяц назад
Hii bro meru chsa prathi video supar ga untadhi kani daily oka video pattandi bro ok na
@pushpalatha572
@pushpalatha572 Месяц назад
Hai raamu and raaju and ganesh and chinnarao and lakshman andhari ki hai mery life lo manchiga setlu avvali madhi kurnool na pyru pushpa nenu dsc ki preparing avuthunna super me video lu
@Kanyavolgs-dr6hh
@Kanyavolgs-dr6hh Месяц назад
Super anna
@padmavatimishra1328
@padmavatimishra1328 Месяц назад
Ramu ki raju ki chepthunnanu na peru padmavathi visakhapatnam nunchi matladuchunnanu nannu miru nannamma alavunnaru aniadagandi vinalani vundi
@kusumaKanakala-ni1sn
@kusumaKanakala-ni1sn Месяц назад
Hi ramu anna nenu chala pedha fan anna miku mi group ki 🥰 especially mi matalaku inka pedha fan plz reply anna madhi salur
@Indianwildcamp
@Indianwildcamp Месяц назад
Prakash from Karnataka ❤
@RamaDevi-rg6fz
@RamaDevi-rg6fz Месяц назад
Hi good morning video super
@SwarnalathaPerathoti-vt4pd
@SwarnalathaPerathoti-vt4pd Месяц назад
Ramu brother meeru studies continue chestunnara, please don't stop your P.G and B.ED kuda veelithe cheyyandi meelu good teacher vunnaru. P.swarnalatha from vijayawada.
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z Месяц назад
❤hi me video super 👌 super 👌❤❤❤❤❤❤❤
@Arjun-eh1wk
@Arjun-eh1wk Месяц назад
Hello ATC Brothers.. Good morning I like that small Mangoes🥭 s, very sweet and tasty. Vedio super bro...Nice weather After seeing your eating style of mangoes....I felt happy and went back to my village days, sweet memories...❤😊
@gangadharprabha8836
@gangadharprabha8836 Месяц назад
I'm from Bangalore Mi videos chala Baguntai Brother and mi uru kuda chala Bagundhi mimmalini kalavalani undhi naki
@v.v.praveen9064
@v.v.praveen9064 Месяц назад
Ok
@madhucreations7602
@madhucreations7602 Месяц назад
Good mornimg brother
@tabithayarra4212
@tabithayarra4212 Месяц назад
నా పేరు తబిత మాది విజయవాడ నేను మీరు పెట్టే వీడియోస్ చూస్తూ ఉంటాను మీ వీడియోస్ చూసినప్పటినుండి గిరిజనుల మీద ఉన్న అభిమానం నాకు పెరిగింది అరకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆ వాతావరణం మీ విలేజ్ అంతటిని చూడాలని ఉంది
@naniking9745
@naniking9745 Месяц назад
Week lo 1 or 2 videos kanna ekkava upload chayandi request ❤
@mdhaseena7001
@mdhaseena7001 Месяц назад
Nice 😊😊😊😊😊
@tirumalaraosangamreddy126
@tirumalaraosangamreddy126 Месяц назад
Waiting for that video bro... Iam from Vizag... I often visit Araku... I want to meet you bro... Try to meet me... Bro...
@sanjurock3559
@sanjurock3559 Месяц назад
@user-yq1lg2zr7h
@user-yq1lg2zr7h Месяц назад
Anna Meera super
@nagendhrabhavani7655
@nagendhrabhavani7655 Месяц назад
👌👌
@cherukusrinivas5763
@cherukusrinivas5763 Месяц назад
Anna❤❤
@saikiranchappa675
@saikiranchappa675 Месяц назад
Chinna rao cooking videos chala bagunntaye ,and Chinna rao ki comments chadhavadu amo avi miru tanaki chepthara ,na Peru saikiran ,from pravathipuram
@user-pl6uy5xm7o
@user-pl6uy5xm7o Месяц назад
Good morning Anna ❤❤
@ravitejaallanki5238
@ravitejaallanki5238 Месяц назад
@ganesh - behind camera man hats off , sare kaani pelli appudu cheppandi Ganesh ki
@user-fb7op1fz5g
@user-fb7op1fz5g 29 дней назад
My frome kadapa Bro💥🔥💣⚔️
@sunilnagooru1641
@sunilnagooru1641 Месяц назад
Appudappudu travel videos kuda cheyyandi manchi reach untundi
@taduriaruna9099
@taduriaruna9099 Месяц назад
Want to Visit Araku..maybe next year month of march. Want to meet you all and your village if possible.really Appreciate your videos and so neat language 👏👏well done and keep it up 👍 what is your other Sources of income and job ?
@vijayapalli9140
@vijayapalli9140 Месяц назад
Hii bro's Ela unaru Na Peru Vijaya from tirupati chinnari bava smile baguntundhi chinnari bava and lakshman family ni chupinchandi Ramu anna
Далее
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
This Stop Motion is Insane
00:39
Просмотров 8 млн
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30