పెసలతో చేసే మసాలా కూరను ఎంతో తేలికగా చేసుకోవచ్చు. అలానే ఇది చాలా ఆరోగ్యకరం కూడా. దీన్ని రోటీ, ఫుల్కా, చపాతీ, అన్నంలాంటి వాటిలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
#pesalamasalakura #homecookingtelugu #greengramcurry #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase www.amazon.in/shop/homecookin...
Here's the link to this recipe in English: bit.ly/3zhAnAi
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 35 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
పెసలు - 1 / 2 కప్పు (రాత్రంతా నానపెట్టినవి)
నీళ్లు
పసుపు - 1 /4 టీస్పూన్
ఉప్పు - 1 / 2 టీస్పూన్
నెయ్యి - 1 టేబుల్‌స్పూన్
నూనె - 2 టీస్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఇంగువ - 1 / 4 టీస్పూన్
ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 3 (చిన్నగా తరిగినవి)
కరివేపాకులు (ఆప్షనల్)
దంచిన అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్
టొమాటోలు - 3 (చిన్నగా తరిగినవి)
పసుపు - 1 / 4 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
నీళ్లు - 1 / 2 కప్పు
గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్
కొత్తిమీర
You can buy our book and classes on www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in/homecooking
FACEBOOK: / homecookingtelugu
RU-vid: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech.com
24 авг 2021