Тёмный

అటు క్రైస్తవం ... ఇటు ఇస్లాం ... అడకత్తెరలో హైందవం| K Aravinda Rao interview |  

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 21 тыс.
50% 1

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 382   
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 7 месяцев назад
సమకాలీన హిందూ సామాజికంగా ఎదుర్కొంటున్న విషయాలు చాలా వివరంగా కూలంకషంగా చర్చించారు. ధన్యవాదాలు
@KS-wt7rj
@KS-wt7rj 6 месяцев назад
మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి.
@KS-wt7rj
@KS-wt7rj 6 месяцев назад
మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి.
@gkr1649
@gkr1649 7 месяцев назад
అరవిందరావు గారితో ఎపిసోడ్ చేయడం చాలా సంతోషదాయకం. సమకాలీన రాజకీయాలపై JP గారితో శాస్త్రిగారి ఒక ఎపిసోడ్ ను ఆశిస్తున్నాను.
@prakasaraopvs364
@prakasaraopvs364 7 месяцев назад
ఆర్యా! శ్రీ అరవింద రావు గారి ఈనాటి భారత దేశ స్థితిని చాలా అద్భుతంగా వివరించారు. భవిష్యత్తులో సనాతన ధర్మం వికసించాలని "పరివర్తన" రావాలని ప్రార్ధన చేద్దాం. ధన్యవాదాలు
@yashikakalapati9405
@yashikakalapati9405 7 месяцев назад
Apart from prayers we need to act to protect hindu dharma as well
@sudhayerbagker7395
@sudhayerbagker7395 7 месяцев назад
🙏🙏🙏🙏
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 7 месяцев назад
మణిపూర్ మోడల్ చూసారు కదా
@KS-wt7rj
@KS-wt7rj 6 месяцев назад
మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి.
@murali7009
@murali7009 7 месяцев назад
ఇద్దరు మేధావులను ఓకే వేదిక పై చూడడం చాలా ఆనందంగా వుంది..ప్రపంచ అశాంతికి ఇస్లాం, క్రైస్తవం, కమ్యునిజం లు ఎలా కారణ మౌతున్నాయో సవివరంగా వివరించారు..ఈ వీడియో ప్రతివారూ దాచుకో దగినది..ఇద్దరికీ ధన్యవాదాలు..🙏🙏🙏
@ravikanthgarimella6715
@ravikanthgarimella6715 7 месяцев назад
పుస్తకాన్ని తెలుగు,తమిళం, ఒడియా వంటి భాషలోకి అనువదిస్తే జనంలోకి విషయం మరింత లోతుగా వెళ్తుంది అని మనవి. మంచి వీడియో లు చేస్తున్న శాస్త్రి గారికి అభినందనలు.
@hanumanbabu5231
@hanumanbabu5231 6 месяцев назад
Good
@KS-wt7rj
@KS-wt7rj 6 месяцев назад
మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి.
@bharathudukasturi704
@bharathudukasturi704 7 месяцев назад
శ్రీ అరవింద రావు గార్కి, శ్రీ శాస్తి గారికి, నమస్కారములు. చక్కగా విశ్లేషణ చేసి, మంచి నిజాలు, సత్యాలు బాగా వివరించారు. హిందూ ధర్మం వర్ధిల్లాలి. మేరా భారత్ మహాన్. ధన్యవాదములు.
@lakshminandula5303
@lakshminandula5303 6 месяцев назад
మొహమాటము లేకుండా వాస్తవాలను నిరూపించటానికి పూనుకున్నారు…👌👍👏
@sathyanaveen2890
@sathyanaveen2890 6 месяцев назад
ఇద్దరి గొప్ప వ్యక్తుల సంగమం,🙏🙏
@srigowri992
@srigowri992 7 месяцев назад
విశ్వ గురువు సనాతనధర్మం 🌷🙏🏼🙏🏼🙏🏼🌷 ఆ ధర్మాన్ని నిలబెట్ట గలిగేది నిజాయితీ కలిగిన వేదం తెలిసిన బ్రహ్మాణోత్తముడు. జై సనాతనధర్మం 🌷🙏🏼🙏🏼🙏🏼🌷 జై భారత్ మాతా కీ జై 🌷🇮🇳🕉️🕉️🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷
@tekulavenkat1239
@tekulavenkat1239 7 месяцев назад
పావన భారతభూమిని జొచ్చి పరంపరాగత సంస్కృతి గూల్చి దేవధామముల ధ్వంసము జేసి దేశ సంపదల కొల్లగొట్టి మానక నేటికి సైతం ధర్మము మార్చి ఏమార్చి పరిమార్చి లోన వెలుపలా దురాక్రమించి లుప్తశాంతులౌ విధర్మీయులను ఆనవాలు లేకుండా జేయగ అఖిలదేవతాశక్తి శిక్షించి జ్ఞానధాత్రి భరతావని బ్రోచుత 🙏🏻🙏🏻 - శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు..
@prasanthganagalla4552
@prasanthganagalla4552 6 месяцев назад
🙏🙏🙏🙏 సనాతన ధర్మం ఉండాలి
@srigowri992
@srigowri992 7 месяцев назад
శాస్త్రి గారి కి ధన్యవాదాలు సనాతనధర్మం కోసం హైంధవం పరిరక్షణకు కు కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి అయిన అరవింద్ గారి తో ఎపిసోడ్ చేసినందుకు. అరవింద్ గారి కి ప్రణామాలు 🌷🙏🏼🌷...🌷🙏🌷
@jayhind3731
@jayhind3731 7 месяцев назад
మన హిందూ ధర్మం వినాశానికి కారణం మనమే, హిందువులు మేల్కుంటే ఈ సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది.
@ranapratapsingh3416
@ranapratapsingh3416 7 месяцев назад
మూర్ఖపు హిందువులే దీనికి కారణం. సిగ్గు లజ్జ లేని హిందువులు సెక్కులరిజం ని కోరుకున్నారు. బుద్ధి వున్నా వాడు ఎవడు సెక్కులరిజం ని కోరుకోరు. సిగ్గు లజ్జ లేదు హిందువులకు. నాశనం ఐ పోతారు వేళ్ళ మూర్ఖత్వం తో. ఇది అక్షర సత్యం. నేర్చుకోండి ర మూర్ఖపు వెధవలార.
@rsrao2002
@rsrao2002 7 месяцев назад
డాక్టర్ అరవిందరావు గారికి, mvr శాస్త్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు.
@nageswararaov4443
@nageswararaov4443 7 месяцев назад
బ్రాహ్మణలు పై ఆడి పోసుకోవడం అనవసరం. ఈ వేద జ్ఞానం ఇప్పుడు అక్షర రూపం దాల్చింది. కానీ అది ఎలా పఠించాలి అన్నది సత్ బ్రాహ్మణల కు మాత్రమే సాధ్యం. కానీ బ్రాహ్మణుడు అయిన నాకు బ్రాహ్మణ ఫోబియా పట్టుకుంది. వైదిక కార్యక్రమాలు వారి ధర్మం గా చెయ్యకుండా ప్రతీ దానికీ రేటు నిర్ణయిస్తున్నారు. ఆ బ్రాహ్మణ పెద్ద ఆ కార్యక్రమం ఒక శిష్యుడు కి అప్పచెప్పి అతనికి మాత్రం వందల్లో మాత్రమే ఇస్తారు. ఈ బ్రాహ్మణులు వైదిక కార్యక్రమాలకు తమ ధర్మం గా భావించి చెయ్యాలి. ఆదాయం కొసం ఏదైనా మరో వ్యాపకం చేపట్టాలని అప్పుడు ఎవరూ ఏమీ అనేవాళ్లు ఉండరు అని నా అభిప్రాయం.
@playtheme
@playtheme 7 месяцев назад
డబ్బులు చెల్లించినా కార్యక్రమం చేసేటప్పుడు ధర్మంగా చెయ్యడం లేదు.
@mbgtilakmarty671
@mbgtilakmarty671 7 месяцев назад
Because of pure selfishness @ 90% all individuals ( officials or nonofficial brahmins, morals for others,not for individuals or individual interests),my self being brahmin,stating on the basis of my 50 plus year experience, being septugenarian!
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 7 месяцев назад
Peru unna brahmanulu mafia laaga thayaru ai bheedha brahmanulaku kaakiki vidhilinchinatlu vidhilisthaaru yentha agra varnam ainaa gunam lekapothe aa kulam adhama kulamtho samaanam
@somasekharmantha6243
@somasekharmantha6243 7 месяцев назад
మీకు పే కమిషన్స్ బేసిక్ పే software packages వున్నాయి వాళ్ళకి?
@janakikasi9210
@janakikasi9210 7 месяцев назад
It is their livelihood , so they need to charge fees. Will you work for free without getting a salary? How can you expect veda pandithulu to not charge? They need to charge more in order to get respect for that field
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 7 месяцев назад
అవును మనకు ఏ పార్టీ అండ ఉండే పార్టీకే మన ఓటు ... చైతన్యం చేయాలి చేస్తున్నారు చేద్దాం 🚩🇮🇳🕉️ హిందూ దేశంగా ప్రకటించాలి.మారుద్దాం.....
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 7 месяцев назад
Partylu mathaanni vaadithe.migiledhi shoonyam adikaramkosam anni addadaarulu vaadi hindhu rajulalaga deshaanni.panchukuntaaru bhavishyatthulo ex ap lo jarigevi .
@rameshgurajapu6328
@rameshgurajapu6328 6 месяцев назад
Please promote humanism in theworld but not religion that is madnessofthepeople in the world humanism is godliness and truth of the world people please restore peace in the humanworld
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 6 месяцев назад
@@rameshgurajapu6328 మన చరిత్ర లో....మనం ఎప్పుడూ యూమనిజం కలిగే ఉన్నాం.... కాని ఇతర మతాలు లేవు....అవి దాడి చేయడానికి లేస్తున్నప్పుడు యూమనిజం పనికిరాదు.....
@malayappa777
@malayappa777 7 месяцев назад
మీకు శ్రీ అరవిందగారికి పాదాభివందనములు. ,🙏🙏🙏
@kvenkataramarao2414
@kvenkataramarao2414 7 месяцев назад
❤ కరోనా తర్వాత ధర్మంగా జీవించడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు❤
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 7 месяцев назад
Thanks for bringing up nice interview Sasthry garu. Thanks Aravinda rao garu.
@PK-nv4on
@PK-nv4on 7 месяцев назад
మతాన్ని రాజకీయానికి వాడుకోవడం ఎప్పుడైతే మొదలయ్యిందో, అప్పుడే విలువలు పోతాయి . మతం మతం గానే తన విశిష్ఠ త ను నిలన్నెట్టుకోవాలి.
@muralipasunuri6896
@muralipasunuri6896 7 месяцев назад
Aravindarao garini parichayam chesinanduku MVR shastri gariki shatha koti vandanalu 🙏🙏🙏
@malayappa777
@malayappa777 7 месяцев назад
మనధర్మ హానికి కారణం అన్యమత జనాభా విపరీతంగా పెరిగిపోవటం
@సనాతనధర్మంభగవంతునిధర్మం
ధర్మ ప్రచారము లేదు సన్యాసులు లేరు అంటే సంసారాన్ని వదిలిన గాలికి తిరిగే మనుషులు కాదు ధర్మశాస్త్ర మైన వేదం తెలిసినటువంటి వ్యక్తులు సన్యాసం తీసుకోవాలి అలాంటి వ్యక్తులు గ్రామానికి ఇద్దరు ఉండాలి అప్పుడు హైందవ ధర్మం నాలుగు పాదాల పైన నడుస్తుంది
@ranapratapsingh3416
@ranapratapsingh3416 7 месяцев назад
మూర్ఖపు హిందువులే దీనికి కారణం. సిగ్గు లజ్జ లేని హిందువులు సెక్కులరిజం ని కోరుకున్నారు. బుద్ధి వున్నా వాడు ఎవడు సెక్కులరిజం ని కోరుకోరు. సిగ్గు లజ్జ లేదు హిందువులకు. నాశనం ఐ పోతారు వేళ్ళ మూర్ఖత్వం తో. ఇది అక్షర సత్యం. నేర్చుకోండి ర మూర్ఖపు వెధవలార.
@creatorsearch69
@creatorsearch69 7 месяцев назад
హిందుమత పతనానికి మూఢనమ్మకాలు, విగ్రహరాధన, వర్ణవ్యవస్థ మొదలైనవి, ఆ కారణంగా హిందువులు తమ మతాన్ని ఆత్మ న్యూనతా భావం తో ప్రాక్టీస్ చేయలేక తమ మతాన్ని విడిచి పెడుతున్నారు. ముస్లింలు పెరగడం కారణం కాదు.
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 7 месяцев назад
Good joke
@ranapratapsingh3416
@ranapratapsingh3416 7 месяцев назад
@@AnantharaoMekala-lh5ij జోక్ ఏంటి అతను చెప్పుతుంది కరెక్ట్ .
@adityasarma4425
@adityasarma4425 6 месяцев назад
MVR gariki subhakanshalu. Ur literature and debate always an eye opener.
@sandhyarani8007
@sandhyarani8007 7 месяцев назад
జై హింద్ జై భారత్ జై సనాతన ధర్మం
@ganjisrinivas762
@ganjisrinivas762 7 месяцев назад
శాస్త్రి గారు అరవింద్ రావు గారు మీకు నమస్కారములు మంచి విశ్లేషణ చేశారు . మీకు ధన్యవాదాలు
@praveenreddy9312
@praveenreddy9312 6 месяцев назад
Thanks for sharing this valuable information sir 🙏 you are doing great service to society
@yadagirisucharita
@yadagirisucharita 7 месяцев назад
Srimaan Shastry garu Namasthe Great interview 🙏
@vvvmk1718
@vvvmk1718 7 месяцев назад
అరవింద రావు గారికి నమస్కారం🙏🙏🙏మీరు రాజీవ్ మల్హోత్రా గారిలా కృషి చేస్తున్నారు
@ramavajjalakrishnaiah8428
@ramavajjalakrishnaiah8428 7 месяцев назад
Exlnt analysis and discussion by patriots we invite many such discussions.jai bharath jaisreeram
@ramalimmala6911
@ramalimmala6911 6 месяцев назад
Very informative video sir 🙏
@GeeSrav
@GeeSrav 6 месяцев назад
Very nice analysis...diff view....
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 7 месяцев назад
Beautifully analysed the realities going on in the world. Tnq ji
@swathidurgaraju9791
@swathidurgaraju9791 7 месяцев назад
ప్రపంచంలోనే రెండు పెద్దమతాలుగా చెలామణి అవుతున్న ఇస్లాం, క్రైస్తవం ప్రధానంగా భారతదేశంలో మాత్రమే ముఖ్యమతంగా మనుగడ సాగిస్తున్న హైందవం పై ఇంత దాడికి పాల్పడడం వాటి దుర్బుద్ధికి, అరాచక స్వభావానికి నిదర్శనం. తమ మతాల్లో లేని గొప్పదనం, విశాల దృక్పథం మన మతంలో వుండడం వాళ్ళు సహించలేక పోతున్నారు, ఓర్వలేక పోతున్నారు. అందుకే పనిగట్టుకుని ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ విపరిణమాలపై మేధావి అరవిందరావు గారు పుస్తకాన్ని రాసి ప్రచురించడం ముదావహం. అయితే అది ఇంగ్లీష్ లో వుండడం వల్ల పరిమిత పాఠకుల దృష్టికి మాత్రమే అది వెళుతుంది. ఇటువంటి పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువదించి ప్రచురిస్తే ఎక్కువ మంది హిందువులకు చేరే అవకాశం వుంటుంది. అలాగే మనదేశంలోనే హిందూ మతానికి ఇంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడడం పై సామాన్య జనానికి కూడా అర్థమయ్యే రీతిలో వివిధ కళారూపాల్లో అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లాలి. అప్పుడే హిందువులలో ఐక్యత ఆలోచనలు మొదలవుతాయి అని నా కనిపిస్తుంది.
@indlaharshavardhan6779
@indlaharshavardhan6779 6 месяцев назад
కామెంట్ లలో తెగ ఊగిపోతున్న వాళ్ళు కాస్త తెలివితో ఆలోచిస్తే సనాతన ధర్మం గొప్పతనం కాలక్రమంలో ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి వాటన్నింటిని అంగీకరిస్తూ వచ్చింది ఒక్క మాట ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది ఒక్క యాభై సంవత్సారాల క్రితం వరకు స్వలింగ సంపర్కులవివాహాం అంటేనే అసహ్యంగా చూసేవారు ఇప్పుడు కొన్ని దేశాలు వారి వివాహాలను చట్ట బద్దం చేశాయి ఇంకా మీరు చరిత్రలో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినవో జరగలేదో కొన్ని సంఘటనలను పట్టుకొని విమర్శిస్తూ మీ బుర్రలను అక్కడే ఉంచుకుంటున్నారు
@sitharamachandramurthydokk96
@sitharamachandramurthydokk96 7 месяцев назад
అందుకే అన్నారు కదా సర్ తనదాకా వస్తే గానీ తెలియదు నొప్పి
@aparajitan3645
@aparajitan3645 7 месяцев назад
మనం మన (ప్రొడక్ట్)సంస్క్రతి గురించికంటె ఇతరుల సంస్క్రతుల గురించి ఎక్కువమాట్లాడుతున్నాము. జైహింద్ జైశ్రీరామ్ జైభారత్ జైహిందూత్వ
@ss-di9bl
@ss-di9bl 7 месяцев назад
Jai sriram
@aallarajasekharreddy1899
@aallarajasekharreddy1899 6 месяцев назад
Jai Sri Ram
@jaswanthffgaming7841
@jaswanthffgaming7841 7 месяцев назад
ఆవును అరవింద్ సార్ మిరు గ్లోబల్ లో ప్రపంచ ఆధిపత్యం కొరకు కొన్ని దేశాలు కొన్ని కొన్ని ఫార్ములా స్ తో గుప్ కంట్రీస్ గతయారవుతున్నాయి. మొట్ట మొదట ఒక్కడే ప్రపంచానికి ఒక్క చట్ట పాలన చేయాలే డు. కానీ మి విడ్డియో లో ఇచ్చిన మెసేజ్ ప్రకారం చూస్తే బైబిల్ లో వ్రాయబడినవి నెరవేరే కాలం మొదలయింది అనేది మాకు స్పష్టం గా అర్ధ మవుతుంది. ఎందుకంటే జుస్ ఇజ్రాయేల్ 3వా మందిర బిల్డ్ కి సిద్ధంగా ఉన్నారు. దానికి ఒకరి సపోర్ట్ కావాలి అతనే ట్రంప్ సహాయ పడే అవకాశం ఉంది. అమెరికా ఎలక్షన్ ఆయన రావచ్చు బైబిల్ లో రాజు కొరేశు కాలం లో 2వా సారి కట్టబడింది తరువాత కాలం లో కుల్ హివయబడింది. ఇక ఎన్నటికీ కూల్చి వేయబడకుండ ఉండటానికి క్రీస్తు వచ్చాడు ఆత్మలతో మందిరం కడుతున్నాడు. వారే క్రైస్తవులు. Jus అనుకొనే వ్యక్తి అనాడు కనుగొనలేదు. అందుకు సోలమన్ కట్టిన మందిరం కుల్చబడింది. అప్పటినుండి మందిరం లేదు. ఈ మ దిరం కట్టినతరువాట ప్రపంచాన్ని ఎలవాడు ఒక 10 మందితో కూడిన ప్రపంచ గ్రూప్ లీడర్స్ ద్వారా మధ్యలో ఒకడు వస్తాడు. వాడు ఈ పదిమందిలో ముగ్గురిని తప్పించేస్టాడు వాడి చేతిలో అతం అవచ్చు .వాడు ఒకే చటం తీసుకువస్తాడు. జ్యూస్ మోసపోతారు. అన్ని ధర్మాలను అపేస్తా డు. ప్రపంచ నెట్ సిస్టం వాడి చేతిలో ఉంటుంది. ప్రపంచ ఆర్మీ వాడి చేతిలో ఉంటుంది. ఇజ్రాయేల్ లో 3వా మందిరం కట్టినతరువా త బైబిల్ లో ఉన్న లేఖానాలు నెరవేరు తున్నాయి అని మెళ్ళ మెల్ల గా అన్నిమతాలవరికి అర్థమవుద్ది. ఇప్పుడు మనది మనకే గొప్ప చివరికి మనకి ఏమవ దు. మన గ్రంధాలు అలాగే ఉంటాయి. అనుకుంటూ మోసపోకుడ దు. ఒక గ్రంధం మనుజుడు తెలుసుకొని దేవుని దాగరకు వెళ్ళడానికి వ్రాయబడింది. ఇంకా మనం భూమి మీద ఎంత జ్ఞానులమయిన గ్రంధం ముం దు ప్రాణం లేని వారం.
@vamsibhagavatula
@vamsibhagavatula 3 месяца назад
సంస్కృత భాష అనేది చిన్న వయసు నుంచే పిల్లలకి నేర్పిస్తూ సనాతన సంస్కారం అలవాటుగా కుటుంబంలో నడుచుకుంటే మనకి మనమీద ఆత్మాభిమానం ఉంటుంది. ఎవరైనా మన మీద వెలు పెట్టినా భయం లేకుండా జవాబు చెప్పగలం
@jaswanthffgaming7841
@jaswanthffgaming7841 7 месяцев назад
సార్ నమస్తే మీకు మంచిదే క్రైస్తవులు ఈ ఘోరాలు ఎదుర్కోవడం క్రీస్తు రాకడకు ముందు ప్రపంచ వినాశకుడు కొద్ది కాలం లో రాబోయే ముండు ఇట్టి ఘోరాలతో మొదలవుదని బైబిల్ స్పష్టంగా వ్రాయబడి ఉంది. అన్ని దేశాల్లో ఇటువంటి వటిరేక తలు గొడవలు అంతర్జాతీయం గా ఉన్నాయి అని బైబిల్లో వ్రాయబడి ఉంది. మిరు చెప్పేదాన్ని బట్టి చూస్తే బైబిల్లో వ్రాయ బడినట్లుగా ఒక 10మంది దేశాల ప్రధానులు ఏర్పడి వారిద్వారా ఒక వ్యక్తి ప్రపంచాన్ని శాసించే వాడు వస్తాడని వచ్చి ఈ పదిమందిలో ముగ్గురు ఉండరని ,అర్ధ కాలం కొంచం నెమ్మదిగా ఉన్నాను ఇంకో అర్ధ కాలం లో ప్రపంచం లో ఉన్నానని దేశాల లోని ఉన్న దైవమార్గాలన్నిటి ముసివెంచి తనే ఒక దేవుణ్ణి అని నమ్మిస్తు పాలన సాగిస్తాడు వాడి దగ్గర ఏ దైవాన్ని నమ్మిన వాడు కూడా క్రీస్తు ను నమ్మిన వారు అనిలేదు అందరికీ ఎక్క చట్టం లో నడిపిస్తాడు. ఈ 2 సంవ రుల నుండి ప్రపంచంలోని మార్పులు గమనించండి. అప్పటివరకు మనము ఘోరమైన అల్లర్ల తో ఉంటాము అని క్రీస్తుకు పూర్వమే బైబిల్ లో దానియేలు గ్రంధం లో నెబుకనేదర్ రాజులు ఒక దర్శనం లో భావాన్ని దానియేలు వివరించగా ఆ కల చివరి భాగం జరిగే రోజుల్లో ఉన్నాము అంటే మిరు నమ్మగలరా? ఈ జరుగు తుందని ఏ గ్రంథమైన చెప్ప తుండా? కాలం ఇలాగే ఉండదు ఈ సృష్టి ఇలాగే ఉండదు దీనికి కూడా expire date దేవుడు చెప్పేశాడు. అది తెలియక జనులు నాది గొప్ప నాది గొప్ప అంటూ అజ్ఞానం లో ఉంటున్నారు.
@pydisettydasari8674
@pydisettydasari8674 3 месяца назад
Jai shree Ram Krishna 🙏🙏🙏
@mrramugosika7364
@mrramugosika7364 6 месяцев назад
Yes🎉
@asr5633
@asr5633 7 месяцев назад
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriramraochengal6827
@sriramraochengal6827 7 месяцев назад
The video showed much more than desired.Kudos to KARao garu &thanks to Shasri garu.In my view pseudo-secularist leaders of some political parties are doing disservice in appeasing minorities even now forthe sake of votes.
@syamalavedula259
@syamalavedula259 7 месяцев назад
🙏👏👏👏A good discussion.
@వినోదయచిత్తం
@వినోదయచిత్తం 7 месяцев назад
హరహరమహాదేవ్ 🚩
@sitharamachandramurthydokk96
@sitharamachandramurthydokk96 7 месяцев назад
పెద్దలిరువురికి నమస్కారములు 🙏🙏🙏
@krishnakrishna1877
@krishnakrishna1877 7 месяцев назад
jaihindu
@janardanaraopaturi509
@janardanaraopaturi509 7 месяцев назад
హిందువులలో ఐక్యత లేకపోవటం. చీప్ గా ఎదిరించే శక్తి లేకపోవటం. డిగ్నిటీ కి భంగం అనే అపోహ. వాడిపాపన వాడే పోతాడు అనే భావన ఇవన్నీ కారణాలు. ఒక్కసారి ఎడిరిస్తే కొడుకులకు తగిలిస్తే పొరపాటున హిందు మతం వైపు చూడరు. లేకపోతే బైబిల్ నిజ స్వరూపం పేరట బైబిల్ వజాలనే చదివి వినిపించే కార్య క్రమం చెయ్యటం. క్రిస్టియనిటీ హిందు మాట డిఫరెన్స్ ప్రూఫ్ తో సహా చెప్పటం. ప్రతి ఊళ్ళో సనాతన ధర్మాన్ని కాపాడే దండు ఆవిర్భావం కావాలి.
@sugunanagarajuj6777
@sugunanagarajuj6777 7 месяцев назад
Iddaru mahaanubhaavulaku సహస్ర vandanaalu.
@bgopinath1002
@bgopinath1002 7 месяцев назад
Jai Sreerama 🚩🙏🙏👍
@sandeepkumarbouroju2405
@sandeepkumarbouroju2405 7 месяцев назад
🙏🙏🙏
@Rajasekhar71475
@Rajasekhar71475 7 месяцев назад
ఈ లోకములో ఉండగానే దేవుని తెలుసుకోవాలి. అప్పుడే నిజమైన జీవితం దొరుకుతుంది. ఇక్కడ దేవుని సాక్షాత్కరించుకోకపోతె గొప్ప వినాశనం కలుగుతుంది. జ్ఞానవంతులైవారు సర్వజీవులలో దాగివున్న దైవాన్ని తెలుసుకొని, ఈ లోకాన్ని విడిచిన తరువాత - మోక్షాన్ని పొందెదరు.
@KrishnaChaitanya-if2dn
@KrishnaChaitanya-if2dn 6 месяцев назад
తెలిపారు హింస చేసి en.m.wikipedia.org/wiki/Goa_Inquisition
@marojuramabrahmam9576
@marojuramabrahmam9576 7 месяцев назад
Yes
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 6 месяцев назад
💯నిజం sir.... నాకు హిస్టరీ బాగా తెలుసు....✝️🐑+☪️మరకలు ఇక్కడ ఒక్కటి అయ్యి దేశాన్ని ఆక్రమిద్దాం అని plan చేస్తున్నారు ✝️☪️🐑👈వీళ్ళ సంఖ్య ఎక్కువ అయితే ప్రమాదం ఆలోచించండి 🕉️🇮🇳🙏
@ramalingamprudhvi2092
@ramalingamprudhvi2092 7 месяцев назад
SUPER
@eternalthoughts-wu5lo
@eternalthoughts-wu5lo 7 месяцев назад
Aravinda rao gaaru chaala baaga chepparu... Vaaru cheputunna bhagavadGita paathalu chaala baagunnai... nenu vintunnanu...andaru vinaalani naa vignapti
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 7 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@janakikasi9210
@janakikasi9210 7 месяцев назад
Great analysis
@chesettianandkumar4492
@chesettianandkumar4492 7 месяцев назад
Jai shree ram 🙏
@mariyadass5818
@mariyadass5818 7 месяцев назад
ఆత్మ పరిశీలన christhavulaki ఉందని చెప్పినందుకుధన్యవాదములు
@KrishnaChaitanya-if2dn
@KrishnaChaitanya-if2dn 6 месяцев назад
ఆత్మ పరిశీలన చేసుకుని క్రైస్తవం త్యజిస్తారు.. predator religion
@Venkatesh-r4b
@Venkatesh-r4b 7 месяцев назад
Jaisreeram
@maneswar_kolavennurao8188
@maneswar_kolavennurao8188 7 месяцев назад
కాపీ past మతాలు ఎన్ని వేషాలు వేసినా సాగవు హిందువులు చైతన్యం వచ్చింది. జై శ్రీ రామ్
@mvsramakrishna8487
@mvsramakrishna8487 7 месяцев назад
జై
@subrahmanyasarmadontharaju27
@subrahmanyasarmadontharaju27 7 месяцев назад
Very good information from Aravindarao Garu.🙏🙏🙏
@SIVARAMAPRASADKAPPAGANTU
@SIVARAMAPRASADKAPPAGANTU 6 месяцев назад
ఇంటర్వ్యూ బాగున్నది. కానీ, అక్కడక్కడా ఆయన మాటకు అడ్డువస్తూ విషయాన్ని వేరే వైపు మరలించే ప్రయత్నం ఒకటికి రెండు సార్లు చేశారు. దయచేసి అరవింద రావుగారితో ఒక విస్తృతమైన ఇంటర్వ్యూ, ఆయన చెప్పదలుచుకున్నది అంతా చెప్పనిస్తూ, ఆయన మాటలకు అడ్డు రాకుండా చెయ్యమని ఒక రిక్వెష్ట్. ఇంటర్వ్యూ రెండు గంటలైనా పరవాలేదు మూడు గంటలైనా పరవాలేదు.
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 7 месяцев назад
నమస్కారం అరవింద్ గారూ🙏🙏
@gangadharmahajan2332
@gangadharmahajan2332 7 месяцев назад
ఓ క్రిస్టియన్ మహనోభవా ఇప్పుడు సనాతన వైదిక ధర్మం మేల్కొంది, ప్రజలలో చైతన్యం వస్తున్నది,ఒక రోజు మిమ్మలను తరిమి తరిమి కొడతారు,ఐతే ఆర్య సమాజం ప్రతి మనిషిని మెల్కోల్పలి,వేదాలను సరియైన పద్ధతిలో ప్రజలలో తీసుకు వెళ్ళాలి,అప్పుడు చూడండి మీరు అందరూ సనాతన ధర్మాన్ని sweekaristaru థాంక్స్ ఓమ్ ఓమ్ ఓమ్
@kmrsong
@kmrsong 7 месяцев назад
Aravinda Rao garu, Please bring this book in to Telugu also. So that Telugu speaking people can benifit as you know one Abrahmic religion is vogorously promoting conversions in coastal Andhra area and later slowly making in roads in to Telangana also by using political and media ecosystem backed up by great money and material resources of west.
@anjaiahganji8610
@anjaiahganji8610 7 месяцев назад
Firstly setup in your minds that all human beings are born equal then the hindutva will automatically flourish. Don't cry on other religions
@KrishnaChaitanya-if2dn
@KrishnaChaitanya-if2dn 6 месяцев назад
​@@anjaiahganji8610 Abrahamic faiths are predators. Just read their scriptures. Dont continue to be confused
@RPK02041973
@RPK02041973 7 месяцев назад
మీరు భయపడుతున్నట్టు ఏమీ జరిగిపోవట్లేదు, జనాభాలో క్రైస్తవుల శాతం ఎప్పటిలాగానే ఉంది.
@KrishnaChaitanya-if2dn
@KrishnaChaitanya-if2dn 6 месяцев назад
నిజం కాదు అండి.. తిరుపతి లో కులం పేరుతో ఉద్యోగాలు - ఇంట్లో మాట మార్పిడులు.. దొంగతనం గా యూరోప్ అమెరికా డబ్బులు మత మార్పిడులు కోసం వాడకం విపరీతం
@Sanatanarao
@Sanatanarao 7 месяцев назад
ఇస్లాం, క్రైస్తవం.. ఈ రెంటిని దాటి సనాతన ధర్మం ప్రపంచములో ప్రతి జన మానసంలో చేరువ అవుతుంది. రాబోయే 20 సంవత్సరాలలో అందరూ చూస్తారు ❤❤❤❤ జై సనాతనం
@prameeladontula9839
@prameeladontula9839 7 месяцев назад
తదాస్తు🙏 జై శ్రీ రామ్ 🙏🚩
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 7 месяцев назад
సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియదు తెల్పమని మనవి
@srrajesh6921
@srrajesh6921 7 месяцев назад
వినడానికి బాగుంది. బహుశా ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో మీరు చెప్పింది కొంత జరగొచ్చు కానీ మన దేశంలో ఉన్న అజ్ఞానులు, అమాయకులు, ముర్కులే లక్ష్యంగా క్రైస్తవ మతమార్పిడి మాఫియా రెచ్చిపోతోంది.
@Sanatanarao
@Sanatanarao 7 месяцев назад
@@PammiSatyanarayanaMurthy సర్వమానవ ధర్మమే సనాతన ధర్మం.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 7 месяцев назад
@@Sanatanarao ధర్మం అంటే ఏమిటి అని అడిగితే సర్వమానవ ధర్మం అని మళ్ళీ అర్థం కాకుండా చెపితే ఎలా సర్.సర్వ మానవులకి వర్తించేదా? అయితే ఆ వర్తించేది ఏమిటి?సర్వ మానవుల్ని ఒకే విధంగా ప్రేమించడమా?అదే ఆదరించడమా అని
@manjumanjunatha8092
@manjumanjunatha8092 7 месяцев назад
భారతీయ బౌద్ధం మళ్ళీ పునరుద్ధరణ అవుతుంది.
@KrishnaChaitanya-if2dn
@KrishnaChaitanya-if2dn 6 месяцев назад
భారతీయ ధర్మ చింతనలో బౌద్ధం కి హాని క్రైస్తవం, ఇస్లాం నుంచే.. సనాతనం బౌద్ధాన్ని కాపాడుతుంది. దగరకు చేర్చుకుంటుంది
@mariyadass5818
@mariyadass5818 7 месяцев назад
దళితులు శాస్త్రాలు చదివితే కళ్ళు పీకడం, చెవుల్లో సీసం పోయడం, మళ్ళీ రావాలని మీ ఉద్దెశమా సార్
@KrishnaChaitanya-if2dn
@KrishnaChaitanya-if2dn 6 месяцев назад
గోవా లో జరిగింది అదే.. చేసింది క్రైస్తవులు en.m.wikipedia.org/wiki/Goa_Inquisition
@bnrao9787
@bnrao9787 4 месяца назад
🕉🔱⚜️✔️📣
@speedydrive7691
@speedydrive7691 7 месяцев назад
రెండు ప్రశ్నలు ఎప్పటి నుండో వెంటాడుతున్నాయి 1) సనాతన ధర్మం అంటే ఏమిటి? హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి తేడా ఎంటి? 2) సనాతన ధర్మం అంటూ ఒకటి ఉంటే , దానికి ప్రామాణికం అయిన గ్రంధాలు ఎంటి?
@jasthisharmila7521
@jasthisharmila7521 7 месяцев назад
Telusukovalane Jigyasa unte arthamavutundi. J SaiDeepak talks vinachu for beginners.
@speedydrive7691
@speedydrive7691 7 месяцев назад
100% రైట్ సర్ ...సనాతన ధర్మం వేరు హిందుత్వం వేరు...సనాతన దర్మం అంటే పాతిరాతి యుగం నాటికి వెళ్ళాలి......మరి వీళ్ళు పోతారా సర్ ఆనాటి పధ్ధతుల్లోకి....భూమి పుట్టిన ప్రాచిన కాలానికి పోవాలి...వెళ్తారా సర్ ఈ సనాతన వాదులు...ఇంతలా గొంతులు చించుకుని అరుస్తున్న వాళ్ళెవరైనా చెప్పగలరా సనాతన థర్మానికి పెటెంట్ హక్కులెవరివో....కులాలు పుట్టక ముందే ఈ సనాతన థర్మం పుట్టుంటే మరి అది హైందవులదే అని ఎవరు రాసిచ్చారు...పోనీ వాళ్ళ దారిలోకే వచ్చి చెప్పాలంటే రాజుల కాలంలోకి రాచరిక పధ్ధతుల్లోకి ఆనాటి కట్టుబాట్లులోకి వెళ్ళాలి...వీళ్ళకి ఆధునిక జీవనప్రమాణాలతో కూడిన అన్ని సౌకర్యాలూ కావాలి...రోగమొస్తే కార్పొరేట్ వైధ్యం కావాలి ,థాయి మసాజ్ లు కావాలి ఆశ్రమాల్లో వాళ్ళకి సేవ పేరుతో పైశాచిక కామ తృష్ణ తీర్చడానికి 13, 14 ఏళ్ళ బాలికలు కావాలి, కానీ మానసికంగా మాత్రం ఎదుటివారిని సనాతనధర్మం పేరుతో సమాజాన్ని సంకుచిత సంకటాల్లోకి నెట్టేస్తుంటారు...సనాతనధర్మాన్ని నిజంగా ఆచరించేవారైతే ఖచ్చితంగా నేటి ఆధునిక జీవన విధానాన్ని తృణీకరించి తీరాలి...కానీ వీళ్ళు బ్రతకడానికి ఆధునిక జీవనశైలిని అనందిస్తూనే ఎదుటివారిని మాత్రం అయోమయంలో పడేసి తాము అధి'కుల'మని చూపించుకోవడానికి సనాతనధర్మాన్ని అడ్డం పెట్టుకోవాలి....నా అభిప్రాయమైతే ఇదే సర్ ...
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 7 месяцев назад
అనేక ధన్యవాదములు ఇద్దరికి, వీరి వీడియోస్ చూస్తూ, కమెంట్స్ పెడుతున్న మద్దతుని తెలియజేస్తున్న భారత మాత ముద్దుబిడ్డలకి 🙏....... శ్రీ రామ రామ రామ శ్రీ రామ రామ రామ శ్రీ రామ రామ రామ
@AnilKumarCheetah
@AnilKumarCheetah 7 месяцев назад
అరే నోరు తెరిస్తే అబద్ధాలు, బాగా పోషిస్తున్నారు, చరిత్ర అంటే ఏమిటో నీ వక్రీకరణ ద్వారా తెలుస్తోంది, భారతదేశం ముక్కలు ముక్కలుగా ఉంటే కలిపింది బహుశా నీ వక్రీకరణ ఏమో,🎉🎉🎉🎉 సూపర్ నీ వక్రీకరణకు జయం 🎉
@RajKumarGundala-qj3qf
@RajKumarGundala-qj3qf 7 месяцев назад
చినజీయర్ గారు ఏంటి సర్ హిందూ అంటే కాఫిర్ అంటే బెవకుఫ్ అని చెప్పారు.
@eswarrao-pc2ln
@eswarrao-pc2ln 7 месяцев назад
Brahmanulu andaru akkuvamandi pillalu kani hinuvilunu kapadali jai hindustan
@ramreddy9251
@ramreddy9251 7 месяцев назад
Manchivisayani samjananiki andinchinanduku me edaripeddalaku Dannyavadalu❤
@speedydrive7691
@speedydrive7691 7 месяцев назад
తొండ ముదిరితే వూసరవెల్లి అవుతుంది ! బత్తాయి ముదిరితే సనాతన బత్తాయి అవుతాడు !! నాకు మాత్రం తొండని చూసినా బత్తాయిని చూసినా ఒకే టైప్ వికారం !!!
@mbgtilakmarty671
@mbgtilakmarty671 6 месяцев назад
100% truth!🙏
@srinivasaraobandaru8984
@srinivasaraobandaru8984 6 месяцев назад
మీ ఇద్దరికీ శతకోటి నమస్కారాలు. హిందూ మతం పై సరైన సమయంలో చర్చకు పెట్టారు. హిందువులారా మేల్కొనండి. కులాల పేరుతో విడిపోవద్దు. మనమంతా ఒకటే.
@srinivasaraonikku4207
@srinivasaraonikku4207 3 месяца назад
Sir Hindutva in everyday life anedaani gurinchi chepandi saar
@nageswararaov4443
@nageswararaov4443 7 месяцев назад
నాస్తిక మతం కాదు గురువు గారు. అది ఒక కొత్త కులం గా మారింది.
@renangivenu125
@renangivenu125 7 месяцев назад
Truth' and fact not destroyed....
@SureshKumar-hz1co
@SureshKumar-hz1co 7 месяцев назад
Sir What is the Name of that book and is it availble In Amazaon
@RajKumarGundala-qj3qf
@RajKumarGundala-qj3qf 7 месяцев назад
మీరు ఎంత చదువుకున్న కులగజ్జి నీ వదిలించు కొలేక పోతున్నారు. అది మన విజ్ఞానం.
@KrishnaChaitanya-if2dn
@KrishnaChaitanya-if2dn 6 месяцев назад
క్రైస్తవం, ఇస్లాం పక్క దేవుళ్ళని గుర్తించకుండా ఉన్నాయి అవి పుట్టినప్పుడు నుంచి.. చరిత్ర చదువుకోండి అన్నయ్య
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 7 месяцев назад
Saamrajya vaadha mathaalu correctgaa chepparu
@klkrtrust2069
@klkrtrust2069 7 месяцев назад
Well explained
@TAmbedkar
@TAmbedkar 6 месяцев назад
Mvr sastri garu 2.11 నిమిషాలలో మాట్లాడిన దానిలోనే టైటిల్ వచ్చేసింది.
@jeevanarts23
@jeevanarts23 7 месяцев назад
Vote all Hindus for bjp and voting percentage should be 95%.
@RajKumarGundala-qj3qf
@RajKumarGundala-qj3qf 7 месяцев назад
ఇప్పుడు మన దేశం లో జరుగుతుంది ఏంటి సర్, మతోన్మాదం ఎక్కువ అవుతుంది.
@venkataramanavakati2902
@venkataramanavakati2902 7 месяцев назад
జై శ్రీ రామ్
@prabhukumar1049
@prabhukumar1049 7 месяцев назад
మంచి పాయింట్.. చివరికి 🤣అమ్మాయిలకి safty ఉండడనేది 🙏
@s.sambasivarao9131
@s.sambasivarao9131 7 месяцев назад
Good face to face about muslim Christian thinking in abroad, ssrao85yrs
@Lalithageetham
@Lalithageetham 7 месяцев назад
Every Hindu(not only Brahmins by birth) must consider Vedas(not only Vedic rituals) as their way of life.
@rajeevram1924
@rajeevram1924 2 месяца назад
Prapancham edo oka roju sanatana dharma ni tappaka follow avvaka tappdu.idi guarantee.jai hind.
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 7 месяцев назад
People are so much suffered in the old days, because of the manuvadam( sanatana dharmam) , it is a historical truth, no one can change the truth, by just sitting and talking some sweet words, people are treated like animals by some people,
@anjaiahganji8610
@anjaiahganji8610 7 месяцев назад
సనాతులకు ఇప్పటికి కూడ సనాతన థర్మంలో వున్న జాడ్యాలు కనిపించడం లేదు. ఖర్మ. వారు మారరూ.
@KrishnaChaitanya-if2dn
@KrishnaChaitanya-if2dn 6 месяцев назад
బ్రిటిష్, కమ్యూనిస్టులు రాసిన చరిత్ర చదివితే ఇదే జరుగుతుందని స్పష్టంగా చెప్పారు రావు గారు 😂 వెంటనే పై కామెంట్
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 6 месяцев назад
@@KrishnaChaitanya-if2dn andh bhakts don't have any history, what's app university history is not history, I am not belongs to communists, but they history, but not jumla party, only spreading hate
Далее
కులమే బలం ! || @MVRSastry
22:05
Просмотров 3,6 тыс.