Тёмный

బోలే బాబాయ్ పాదధూళి కంటే వాడి పిండం ముద్ద ఇంకా బాగా పనిచేస్తుంది! 

Govinda seva
Подписаться 133 тыс.
Просмотров 7 тыс.
50% 1

రోజులు మారి ఆధునికం గా తయారవుతున్నా సరే గొర్రెలు మాత్రం మారకుండామోసపోతూనే ఉన్నాయి, అందుకే ఈ వీడియో🚩

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 87   
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 8 дней назад
మా వూరి నుంచి బస్ లు డైరెక్ట్ గా పెట్టారు అసలు ఖాళీ వుండవు అంట ..నేను మీ లాగే నవ్వుకునేదాన్ని వాళ్ళ అజ్ఞానం చూసి ..ఇప్పటికీ ఇంకా అలాంటి భక్తులు ఉన్నారు అమ్మ.....టికెట్స్ కూడా బాగా కాస్ట్లీ అంట అమ్మో😂😂
@kramya2229
@kramya2229 8 дней назад
తొందర్లోనే మన దగ్గర కూడా తందూరి బాబా పాద ధూళి కోసం కొంత మంది వెళ్లిన ఆశ్చర్యం లేదు ..
@pavanipavani4330
@pavanipavani4330 8 дней назад
Ramyagaru don't comment meeru evarini annaro telusu
@kramya2229
@kramya2229 8 дней назад
హా తెలుసు మేడం ఎవరికి తెలియని ghhupathamga ఉన్న రహస్యం గా ఉన్న తీవ్ర దేవతలను పూజలను ఛేదించి ,బేధించి మామూలు జనాలకు గుప్త navrathula పూజలు గురుంచి చెప్పి ఆ పూజలు చేసి విగ్రహాలు తెచ్చి పెట్టుకొని వ్యతిరేక ఫలితాలు అనుభవించే వాళ్లకు తెలుసు. నా cammont వల్ల మీరు బాధపడితే sorry aundi.
@jayachandrareddy3913
@jayachandrareddy3913 8 дней назад
మన ధర్మానికీ ఈ చెత్త బాబాలు చేసే ద్రోహం చాలా ఎక్కువ ….ఎప్పట్నుంచో మీరు చెప్తువున్నారు అక్క అయితే మనవారు ( అవగాహన లేని హిందువులు) మారట్లేదు….నేనూ అంతే ఒకప్పుడు ,చిన్నప్పుడు సాయి బాబా గొప్ప అని అనుకున్నా…12 వ తరగతికీ రాగానే కల్తీ బాబాని మా వాళ్లే పరిచయం చేశారు నాకు….అయితే అవన్నీ అబద్ధం అని నేను బీటెక్ చదువుతున్నప్పుడు భగవద్గీత…భాగవతం చదవడం మొదలు పెట్టాక తెలిసింది అప్పటినుండి నారాయణుడి పాదాలు పట్టుకున్న…ఏ జన్మలో పుణ్యమో నాకు నిజాలు అర్థమయ్యాయి…కానీ మా బంధువులకు ఇంకా ఎవరికైనా సాయి బాబా గురించి చెప్తే నమ్మట్లేదు…నువ్వు కూడా పూజించావు గా అని అడుగుతున్నారు….జ్ఞానం పెరిగేకిద్ది మనిషి అజ్ఞానాన్ని వదిలి భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్తే …బాగా చెప్పావులే అని నవ్వుతున్నారు తప్ప మారట్లేదు…ఇంకా మన ధర్మాన్ని నమ్మని వారి గురించి చెప్పనవసరం లేదు……దీనికి ఎవరు కారణమో అర్థంకావట్లేదు….చేతనైనంతవరకు చేద్దాం తరువాత అంతా కృష్ణార్పణం….
@padmavathyvnl9682
@padmavathyvnl9682 8 дней назад
Same is the case with my son
@hihoney5609
@hihoney5609 6 дней назад
పేరుకు బాబ కాని వాడు ఏ మతం వాడొ ఇది హిందూ వుల ను మోసం చేయటానికే
@srikrishnagamingyt9841
@srikrishnagamingyt9841 6 дней назад
Maa bhanduvulukuda enthenandi
@kramya2229
@kramya2229 8 дней назад
సత్య బామ గారు నిన్న మీరు పెట్టిన గోచి మేకు కథ గుర్తొచ్చి అసలు నేను ఎంత సేపు nnavukunanu అంటే 😂😂😂అమ్మో 😅😅😅
@devershettyrajeshwari
@devershettyrajeshwari 8 дней назад
జైశ్రీరామ్ నేను కూడా ఇలాంటి గురువుల గురించి ప్రత్యక్షంగా నాకు అనుభవం ఉంది వాళ్ళు పేరుకే గురువులు కనీసం ఒక మనిషికి ఉన్నంత సామాన్య గుణం కూడా వాళ్లకు ఉండదు ఇక్కడ కూడా ప్రతిదానికి డబ్బులు కావాలి చిన్న పూజ కూడా 3000 చాలావరకు చాలామంది స్వామీజీల నమ్ముకుని మోసపోయారు ఇవన్నీ వింటుంటే అసలు డైరెక్టుగా దేవునికి మొక్కు కోవాలా మనుషులకు మొక్క వద్దు
@tanajihere706
@tanajihere706 8 дней назад
భగవంతుడంటె మెజిషియన్ కాదు వరాలు, శాపాలు ఇవ్వడండి మహా... అయ్యలారా..... అమ్మల్లారా.... ధర్మంగా ఉండండి, కొంచెం కొంచెంగా జ్ఞానం సంపాదించండి... సత్యం తెలుసుకోండి ఆత్మ పరీశీలనతొ ముందడుగు వేయండి.... అప్పుడె భగవంతుడు తెలియ...బడతాడు. సత్కర్మ బిశ్చ సత్ఫలితం దుష్క ఏవ దుష్ఫలితం అచ్యత్కట పుణ్య పాపానాం సత్య ఫలాను ఫలమిహం🙏. శ్రీ మాతా చరణారవిందం 🪷🙏🪷.
@tanajihere706
@tanajihere706 8 дней назад
ఈ బాబాలేంటొ మహిమలేంటొ ఆరాటాలేంటొ తీరకపోతే తీరని వాటి కోసం పోరాటాలేంటొ వద్దమ్మ వద్దు ఈ యూటుబు... వద్దు మహిమలు వొద్దు బాబూ వద్దు నాకు 🙃 మతి పోయేలా ఉంది వారాహి పూజ లేంటో నా తల్లి జగన్మాత శివశక్తై క్యరూపిణి అయతె శివుడి లేని శక్తికి పూజలేంటొ మతి... పోతొంది..రా..బాబు ఈయూటూబ్... కి ఒక.... 🙏... శ్రీ మాతా చరణారవిందం 🪷🙏🪷.
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 8 дней назад
Ma inti pakkane modalettasaramma varahi pujalu😮
@tanajihere706
@tanajihere706 8 дней назад
@@user-jh9bp1um8r శివుడు లేని శక్తి పూజ పనికిరాదు. ఇది చాలా పెద్ద విషయం మా ఇది coment రూపం లొ కుదరదు. మీరు జాగ్రత్తగ ఉండండి.
@tanajihere706
@tanajihere706 8 дней назад
@user-jh9bp1um8r శివుడు లేని శక్తి పూజ పనికిరాదు. ఇది చాలా పెద్ద విషయం మా ఇది coment రూపం లొ కుదరదు. మీరు జాగ్రత్తగ ఉండండి.
@tanajihere706
@tanajihere706 7 дней назад
@user-jh9bp1um8r ఇప్పటికి ఉన్న దేవతలు చాలదు. అసలు శివుడు లేకుండా శక్తి కి పూజలేంటి.
@SubbammaGariCookingVlogs-kv6nv
@SubbammaGariCookingVlogs-kv6nv 8 дней назад
సత్సంగ్ అత్యంత బాధాకరం.. మన దేశంలో మాత్రమే ఇలాంటి నమ్మకంలు 😢
@Dakshacollectionsvlogs5967
@Dakshacollectionsvlogs5967 8 дней назад
అసలు ముచ్చట మళ్ళీ వాడిమీద కాకుండా ఆ ఫంక్షన్ చేసిన వాళ్ళమీద కేసు పెట్టారు చుడండి అది ఇంకా ఆశ్చర్యం కలిస్తుంది 🤷🏻‍♀️
@natureoftheworld67
@natureoftheworld67 8 дней назад
Hare krishna Hare Rama 🙏 💐
@janakikandula286
@janakikandula286 8 дней назад
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
@hihoney5609
@hihoney5609 6 дней назад
అబ్బా ఓ 10 లక్షలు ఖర్చుపెట్టి నేను ఒక అవతారం ఎత్తితే బాగుండును.కష్టపడకుండా డబ్బులే.డబ్బలు .ఈ వ్యాపారం ఏదో బాగుంది 😅😅😅
@Meena55708
@Meena55708 8 дней назад
జై శ్రీ రామ్ 🙏🙏
@sireeshapulicherla766
@sireeshapulicherla766 3 дня назад
Super 👏👏
@syamalaparvathi6395
@syamalaparvathi6395 8 дней назад
Harekrishna🙏
@vasavichintha2161
@vasavichintha2161 8 дней назад
Chala baga chepparu amma Jai Srimannarayana🙏🙏
@bareddygowri8632
@bareddygowri8632 8 дней назад
Vaibhava lakshami vratham gurunchi video cheyandi amma
@srichandanasuthram
@srichandanasuthram 7 дней назад
Hare Rama Hare krishnam
@Venkateshwara868
@Venkateshwara868 8 дней назад
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 8 дней назад
🙏🙏🙏
@kalpanabandari3921
@kalpanabandari3921 8 дней назад
Hare krishna
@Lathapundla
@Lathapundla 8 дней назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 8 дней назад
Jai Shree Ram 🙏🙏🙏
@padmakarun1070
@padmakarun1070 8 дней назад
Jai Shree Ram
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 8 дней назад
Tqu so much🤝 Amma
@shyamalakoppole5166
@shyamalakoppole5166 8 дней назад
Jai Sri krishna
@sunitakotha6323
@sunitakotha6323 8 дней назад
Thanks 🙏
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 8 дней назад
Jai shree Krishna govindha🙏🙏🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 8 дней назад
జనం అజ్ఞానంలో ఉండటం వల్లే భోలే బాబా వంటి వంచకుల ఆటలు సాగుతున్నాయని మనం అనుకుంటాము కానీ అది కేవలం అజ్ఞానం కాదు మూఢ విశ్వాసంతో కూడిన ఉన్మాదం మన హిందువుల్ని ఈ అజ్ఞానం నుండి ఉన్మాదం నుండి బయట పడేలా చైతన్య వంతుల్ని చేయవలసిన బాధ్యత మఠాధిపతులు పీఠాధి పతులకు లేదా? కేవలం పాద పూజలు చేయించు కోవటమే మతోధ్ధరణ క్రిందకు వస్తుందా? సో కాల్డ్ మత పెద్ధల్ని ఈ ప్రశ్నలు అడుగ వలసిన అవసరం ఉంది లేదంటే దొంగ బాబాల పాద ధూళి కోసం విభూతి( బూడిద) కోసం జరిగే తొక్కిసలాట లో పాతిక వేలమంది చచ్చినా ఆశ్చర్యం లేదు ఇంతకూ ఎవరు నేరస్తులు? ప్రజల అజ్ఞానాన్ని సొమ్ము చేసుకొనే దొంగ బాబాలా? లేక వారిని మూర్ఖంగా నమ్మే వేలం వెర్రి ప్రజలా?
@jayachandrareddy3913
@jayachandrareddy3913 8 дней назад
నమస్కారం గురువుగారు…..వీటన్నిటికీ కారణం అన్నీ తెలిసి కూడా పట్టించుకోకుండా వుండే పితాధిపతులు మఠాధిపతులు అని అనిపిస్తోంది అండి….శంకరులైన, రామానుజులైనా,బసవేశ్వరులైనా ధర్మం కోసం దేశభ్రమణ చేసి అవైదిక మతాల్ని తరిమికొట్టారు….మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అలా…? పాస్టర్లు ముల్లాలు వాళ్ల వాళ్లకి డబ్బులిచ్చి మరీ వేరే మతాలపై దాడులకు పంపిస్తుంటే కనీసం హిందువులను చైతన్య పరచడానికి కదిలి రావాలి కదా…ఎప్పుడూ పీఠాల్లో పూజలు చేస్తుంటే ధర్మానికి ఏం ఉపయోగం..తప్పుగా చెప్పింటే మన్నించగలరు.నమో నారాయణాయ.🙏
@tanajihere706
@tanajihere706 8 дней назад
@@prabhakarsastrysastry1445 గురు చరణాలకు ఆత్మ ప్రణామాలు 🪻🙏🪻. మనుషుల్లో ఆశ పెరిగి స్వార్ధం గా ఆలోచిస్తున్నారు గురువు గారు ఆత్మ పరిశీలన లేదూ ఆత్మ స్థైర్యం అసలె లేదు‌ అలాంటి వ్యక్తుల్లొ ధర్మం అసలె కరువు అజ్ఞానం గుర్తించలేక నాలుగు కాళ్ళ జంతువుల్లా బహుశా రెండు కాళ్ళ జంతువు అనవచ్చేమొ.
@tanajihere706
@tanajihere706 8 дней назад
@@prabhakarsastrysastry1445 @jayachandrareddy3913 సత్యం చెప్పక పోయినా పర్వాలేదు అసత్యం ప్రచారం చేయటం ప్రమాదకరం. పాత రోజుల్లొ ఇన్ని పీఠాలు పీఠాధిపతులు లేరు ఇప్పుడు వారి మధ్య కూడా పోటి.
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 8 дней назад
​@@jayachandrareddy3913 మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడ శంకరులు రామానుజుల వంటి ధైర్య వంతులైన ఆచార్యులు ఇప్పుడు హిందూ సమాజానికి అవసరం
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 8 дней назад
​​ సాధారణ ప్రజలు అలా తయారు కావడానికి కారణాలున్నాయి చదువు తెలివి తేటలు సమర్ధత ఉన్న హిందువులు స్వార్ధంతో తోటి హిందువులను పట్టించు కోకపోవటం ముఖ్య కారణం మీకు శుభాశీస్సులు
@sunitakotha6323
@sunitakotha6323 8 дней назад
Jai Sri Krishna
@sureshd3249
@sureshd3249 8 дней назад
Jai sri ram jai sri Krishna satyabhama garu
@Trivikram226
@Trivikram226 8 дней назад
Jai Sri Ram 🙏🙏🙏🙏
@laxmigopal3560
@laxmigopal3560 8 дней назад
Subha sayatharam brunda garu🌹
@krishnastubhagavanswayam5258
@krishnastubhagavanswayam5258 8 дней назад
Jai srimannarayana 🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 8 дней назад
.. JAI shree Ram akka
@duddasathyamsathyam
@duddasathyamsathyam 8 дней назад
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@vasavichintha2161
@vasavichintha2161 8 дней назад
Jai Srimannarayana🙏🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 8 дней назад
మేము లాస్టియర్ తిరుపతి నుంచి వస్తుంటే ట్రైన్లో ఇలాగే జనాలు ఫుల్గా ఎక్కేసారు కల్కి బాబా భక్తులేననుకుంటా
@Hindhu833
@Hindhu833 4 дня назад
Kalki bhagavan it dadi jarigindani ekkado chadivinatlunnamu kalki bhagavan amma bhagavan anta eepichi janalu mararu
@Pachi.tippesh
@Pachi.tippesh 8 дней назад
UP లోని ఆతారస్ లో సంఘటన జరిగింది, శివుడితో నేరుగా మాట్లాడుతానని మాట్లాడనని అమాయక ప్రజలను నమ్మించి, నేనే దేవుడను అని స్వయం ఘోషితుడై, ఒక చోట సత్సంగ్ శివారాధన ఉంటుంది అని చెప్పి, అక్కడికి వచ్చిన ఎక్కువా మంది ఒక్కరికి ఒకరు పాద దూళి కోసం ఎగబడి 123 మంది ప్రాణాలు కోల్పోయారు, దీనికి ఎవరు బాధ్యులు,
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 8 дней назад
నా వరకు వస్తే ఈ భావాలు ఇవన్నీ చాలా చిరాకుఈ బాబాలనుపూడ్చి పెట్టాలిహిందువులు ఎప్పుడు అజ్ఞానం లోనే ఉంటారుఅజ్ఞానం లోనే బ్రతుకుతారుఒకవేళ మనం బయటికి తెద్దాం అన్న రారుఆ గోవిందుడేబుద్ధి తెప్పించాలిyoutube స్టార్ట్ చేయగానేవెంటనే వారాహి వీడియోలు వస్తున్నాయిఏం చేస్తున్నావ్ వద్దు అంటే అదే చేస్తున్నారు🤔🤔
@madhavilathayerramasu8936
@madhavilathayerramasu8936 8 дней назад
రామ దూత స్వామి కి చాలా మహిమలు వున్నాయని వెళ్తున్నారు ఆయన గురించి మీకు తెల్సా
@padmavathyvnl9682
@padmavathyvnl9682 8 дней назад
Antha ledhu andi dayachesi ammavari padalu pattukondi ammavaru sariayina dova chupinchuthari Meeru adigina marrgam lo chala money spend cheyalisi vasthundhi
@madhavilathayerramasu8936
@madhavilathayerramasu8936 8 дней назад
@@padmavathyvnl9682 thanks అండి సత్య గారికి ఆయన గురించి తెల్సేమో అని అడిగా
@prashanthireddy3815
@prashanthireddy3815 7 дней назад
Maa family lo maa totikodalu vallu veltaru chala dabbulu istharu gudi kuda kattincharu enno lakshalu every year donate chestaru ippidu kuda valla ammaiki aayana dayato Babu puttadu Ani cheptumnaru
@prashanthireddy3815
@prashanthireddy3815 7 дней назад
Satyabhamagaru garu iyana gurinchi video cheyyagalaru
@madhavilathayerramasu8936
@madhavilathayerramasu8936 7 дней назад
@@prashanthireddy3815 ఓహో పెళ్లి అయిన ఎన్ని సంవత్సరాలకి baby
@BalaChitturu-gp6lv
@BalaChitturu-gp6lv 2 дня назад
ధర్మం కోసం లోకం కోసం రాక్షసుల్ని సంహరించిన రాముడు కృష్ణుడు దేవుడ్లు కాదు.ఒళ్ళు డబ్బు తడిమే బాబాలు దేవుళ్ళు.మన హిందువుల ఖర్మ అజ్ఞానం😂😂😂
@devershettyrajeshwari
@devershettyrajeshwari 8 дней назад
జైశ్రీరామ్ ఇప్పుడు ఈరోజు సిక్స్ వరాహి మాత పూజలు స్టార్ట్ అయినాయి youtube లో అతిగా వస్తున్నాయి వరాహి దేవి పూజ చేసుకోండి చేసుకోండని గృహిణులకు తెగ చెప్పేస్తున్నారు కానీ ఉగ్ర దేవతల పూజ చేయకూడదని చాలావరకు చెబుతున్నారు కదా ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు
@shobhatondupally8021
@shobhatondupally8021 8 дней назад
Sister. Eemadhya krotthaghavasthuinaiee jhathakhadoshalu a doshamucheyinchukikapothey problems avuthundhatha maaintloo 3 okathey nakshatramu .adhicheyinchokovali anthey40 000 adhigharu naaku namakkhamu khudharaledu meeru cheppandhi nenu mimmalni 4or5 sarulu adhighanu samasyakhu
@wolff_gaming
@wolff_gaming 8 дней назад
జై శ్రీరామ్ అమ్మ
@bhavanisingupurapu3318
@bhavanisingupurapu3318 7 дней назад
Maa ure
@Slvsaress
@Slvsaress 8 дней назад
అంత మన కర్మ అండి
@sreenivas.d9645
@sreenivas.d9645 8 дней назад
ఆనవాయితి లేని వాళ్ళు వారాహి అమ్మవారి ని పుజించవచా
@036ashishnarayan8
@036ashishnarayan8 8 дней назад
Akka ee madhya andaru varahinavaratrulu modalettsru😢
@Hindhu833
@Hindhu833 4 дня назад
Eemadhya mem kooda elati matale matladukunnam(thamashaga) manlo okallu baba laga okllu amm laga enthintha bottupettukoni juttu virabosikoni om sachithanada nisarvam govinda ado cenemalo dailague antu bayalu deruthe easy ga dabbu sampadinchochu ani(joke ga ) pastors , madarasallola mana hinduvulaku disanirdessm chesevaru leru peetadhi pathulu pravachana kartha lyna chepparu ilati varni nammoddu ani adalyna manadevillu veelu veelani thrikarama siddhiha nammkunte chalu anni valle chusikintarani
@satyagowriballa7913
@satyagowriballa7913 8 дней назад
మన హిందువులకి బుర్ర పనిచేయదు బాబా అనే పేరు వినపడితే😂
@sairam3643
@sairam3643 8 дней назад
Konni vishayallo Sathyabhama garini Mechukovachandoy.
@chantirohit9920
@chantirohit9920 8 дней назад
Amma.repatinundi. jagnnda radhayatra kada madagara vishunu alyamulo jagnad. Balarama subhdra chakkavi unnaei repu byatan tupputru .amma.malii.garbagudilo kakunda byataalna.ante .hall.untdi Pdfadi.akkade unchutharu.malii.puri lo epudu pedatharo Apude pedathru .amma.naku.podduna.avavdu.9.rojulu.guduki.saeintramu.velli.swamiki.puja.chesukuntanu.ae.aeina Niyamalu.unte.cheputharu.amma.naku.chepndi.amma.
@prathyushareddy1860
@prathyushareddy1860 8 дней назад
Mimalani Ela contact avali andi
@anuradhabuttey7363
@anuradhabuttey7363 8 дней назад
Village vihari channel lo sai baba vari daggara water vastundi amdi edi emtavauku nammachu cheppamdi
@seethasravani8263
@seethasravani8263 8 дней назад
దేవుడా ఏమిటి ఈ విధి.. రోజు ఇంత చెప్పినా కూడా మళ్లీ దేవుడా అని అడుగుతే.. సాయిబాబా దేవుడా అని అడుగుతున్నారు.. దేవుడంటే మనకు ఇన్స్పైర్ చేసేవాడు. అంటే పోరాట యోధుడు.. నిజాన్ని చెప్పేవాడు.. ఏ రూపంలో ఉన్న.. శ్రీరామచంద్రుడు, పాండవులు ఇలాంటి బాబాల పాద జోలి కోసం రాజ్యాల కోసం ఎప్పుడు పరితపించలేదు.. కర్మానుసారం అడవులకు వెళ్లారు.. భగవద్గీతలో చెప్పిందేంటంటే మానవప్రయత్నం 100% చేసి, ఫలితం దేవుని మీద వదిలేయాలి.. అంతేకానీ 100% దేవుడు మీద వదిలేయకూడదు
@SRIRAMA264
@SRIRAMA264 8 дней назад
Chinna jeeyer swamy ni nammutharu ga ? Ayana kuda narayana bhakthulu
@Govindaseva
@Govindaseva 8 дней назад
చిన్న జీయర్ స్వామి వారు ఆచార్యులు🙏
Далее