చాలా థాంక్స్ bro.. మా కోసం చాలా కష్టపడుతున్నారు ❤️🙏నిజానికి మీ ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసుకోక ముందు వరకూ నాకు ఇళ్ల పట్టా వచ్చినా ఇల్లు నిర్మాణం గురించి ఏ మాత్రం అవగాహన లేదు.. కానీ ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది.. తక్కువ బడ్జెట్ లో కూడా సౌకర్యంగా, అందంగా ఇళ్ల నిర్మాణం ఎలా చేయొచ్చో తెలుసుకోగలుగుతున్నాను..