Тёмный

ICHHOTANE || TELUGU PADYAM || ఇచ్చోటనే || PRAVEEN KUMAR KOPPOLU || GURRAM JASHUVA || 

Singer Praveen Kumar Koppolu Official
Подписаться 55 тыс.
Просмотров 95 тыс.
50% 1

#ICHHOTANE #GURRAM_JASHUVA #PRAVEEN_KUMAR_KOPPOLU
సందర్భం:
మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప కవి "కవి కోకిల" బిరుదాంకితులు శ్రీ "గుర్రం జాషువా" గారు. ఆ మహానుభావుడు రచించిన పద్యాలలో శ్మశానవాటిక పద్యాలు ఎంతో గొప్ప కీర్తిని పొందాయి. కాల క్రమేణా బండారు రామారావు గారి వంటి గొప్ప రంగస్థల నటుల వల్ల ఈ పద్యాలు సత్య హరిశ్చంద్ర నాటకంలో చేరి కాటి సీను పద్యాలుగా జగద్విఖ్యాతిని గాంచాయి.
సత్య హరిశ్చంద్రుడు తన సామ్రాజ్యాన్ని, సకల సంపదలను, భార్యబిడ్డలను కోల్పోయి చివరికి శ్మశానవాటిక కాపరిగా తన వృత్తిని నిర్వహిస్తున్నప్పుడు, ఆ స్మశాన వాటిక లోని దృశ్యాలను చూస్తూ తన మనస్సు లోని భావాలను తెలియజేసే సందర్భం లోనివి ఈ పద్యాలు.
PRODUCER : RAJAKUMARI
SINGING-CONCEPT-DIRECTION : PRAVEEN KUMAR KOPPOLU
HARMONIUM : YAGNA NARAYANA
MIX & MASTERING : BAJI
DOP & EDITING : EDITING RAJA (TIRUPATI)
VOICE RECORDING : SHADES STUDIOS & GK STUDIO
ART : M.NAGESWARA RAO & T. LINGA RAJU
Praveen kumar koppolu facebook :
/ singerpravee. .
Praveen kumar koppolu Instagram :
/ singerpraveenkumarkoppolu
అందరికీ నమస్కారం ..
నేను మీ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు.
పాడుతా తీయగా ,సూపర్ సింగర్ వంటి కార్యక్రమాలలో విజేతగా మరియు సినీ ప్లేబాక్ సింగర్ గా, మీ అందరికి నేను చిరపరిచితుడనే....
ఎప్పటి నుండో తెలుగు పద్యాల వీడియోస్ చేయాలనేది నా కోరిక. నా జెనరేషన్ వారు , నా తర్వాతి జెనరేషన్ వారికి కూడా ఈ పద్యాలు తెలియాలి అనే సంకల్పంతో ఈ వీడియోస్ చేస్తున్నాను.
ఈ పద్యాల వీడియోస్ పై నాకు ఎటువంటి లాభాపేక్షలేదు. కేవలం నా తర్వాతి తరం వారికైనా మన తెలుగు వారి పద్యాలు తెలియాలి అనే ఒక సదుద్దేశంతో ఒక యజ్ఞంలా ఈ పద్యాల వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇప్పుడున్నటువంటి మాధ్యమాలలో అన్ని రకాల కళలు పాపులర్ అవుతున్నాయి కానీ మన తెలుగు వారి పద్యాలు కనుమరుగు అవుతున్నాయి. కావున మీ అందరూ ఈ పద్యాలను చూసి, విని అందరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.మన తెలుగు వారికే సొంతమైన ఈ పద్యాలను అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ...
ధన్యవాదాలు....
Hi👋 My greetings to all...
I am Singer Praveen Kumar Koppolu, well known to you all as “Padutha Theeyaga”, “Super Singer” Winner and Playback Singer.
From many years, I am longing to do my passionate Telugu “PADYAMS” videos.
I was always connected to Padyams, which I fondly call “the art of words”,
for I believe in the Padyams, in the power of telugu literature. In our culture, Telugu Padyams words carry the subtle deep meaning, it’s true meaning was imbibed and induced for good change globally. The capacity of art and its words to make someone happy, to think, to realise..has impressed me so much. Not only to me and from ages, this art of Padyams was proven as a master and as a formula to deliver the right message in its great content.
My noble intention to do these Padyams videos is to bring them closer to my current generation and to future generations too. I wanted to take it forward to treasure this beautiful Telugu art and culture. I honestly donot have any other intention to gain anything out of it.
I am not looking for any benefits.
It is my vision for all people to once again appreciate our Telugu art of Padyams.
Younger generations are unaware of it and losing this skill. Through my videos it is my mission to help and truly articulate what our Telugu Padyams was trying to say. I am trying to keep up this culture and to keep it within reach.
In current technological times and through different modes, various arts are getting popular. But our Telugu Padyams are out of sight. That’s why I heartfully wish and I request all to watch these Padyams videos and to share them to as many as possible. These Padyams are owned by our Telugu people which are close to their heart. And I wish everyone should know them.
THANK YOU 🙏

Развлечения

Опубликовано:

 

2 сен 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 114   
@janardhananaidup6844
@janardhananaidup6844 2 года назад
తమ్ముడు.. అద్భుతం.. నీలాంటి వారే మన తల్లి భాషైన తెలుగు ను కాపాడగలరు..
@gonuguntamuralikrishna7764
@gonuguntamuralikrishna7764 2 года назад
కొంతమంది రంగస్థల నటులు పద్యం బాగా పాడినా, కంఠం శ్రావ్యంగా ఉండదు..దానితో నాలుగైదు పద్యాలు వినగానే ఇకచాలు అనిపిస్తుంది. కానీ ప్రవీణ్, నీ కఠస్వరం చాలా శ్రావ్యంగా ఇంకా ఇంకా వినాలనిపించేటట్లు ఉన్నది. ముందు ముందు ఇంకా గొప్పవాడివి కావాలని దీవిస్తున్నాను......
@SharathBabu3410
@SharathBabu3410 2 года назад
)Hari Chandra Nataka padyalu ఈ భూమిని ఏమని వర్ణింతును ఎంతని వర్ణింతును ఎందరెందరో మహానుభావులు ఈ భూమిలోనే….. ఇచ్చోటనే ......... ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
ఇచ్చోటనే ....భూము లేలు రాజన్యుని 
యధికారముద్రిక లంతరించె!
ఇచ్చోటనే ....లేఁ…..త యిల్లాలి
నల్ల పూసలసౌరు, నల్ల పూసలసౌరు, గంగలోఁగలిసిపోయె!
ఇచ్చోటనే ఇచ్చోటనే నెట్టి పేరెన్నికనుఁగొన్న 
చిత్రలేఖకుని కుంచియ,నశించె!
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు ....
నిటాలేక్షణుండు ....గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;
ఇది మరణదూత ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ 
నవనిఁ బాలించు భస్మసింహాసనంబు ఆ ఆఆ ఆ ఒక 100 times ఆలాపన చేయాలి
@narasimhaswamyyadagiri9576
@narasimhaswamyyadagiri9576 3 года назад
చాలా చక్కగా ఆలపించారు సంతోషంగా ఉంది ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ
@lraudiovideos243
@lraudiovideos243 10 месяцев назад
జుంటి తేనె కన్నా జున్ను కన్న పంచదార కన్నా పళ్లరసం కన్న చెరకు తీపి కన్నా తెలుగు భాష తీయనిది. తీ యని గొంతు తో పాడి న మీకు ధన్యవాదములు
@imamkhanpatan2023
@imamkhanpatan2023 3 года назад
Goosebumps పద్యం విన్నంతసేపు
@LakshmiNarayana-vk9ko
@LakshmiNarayana-vk9ko 3 месяца назад
🎉 good super voice Anna
@VeenaChintala
@VeenaChintala 3 года назад
Praveen garu Super andi 👏👏 మీ గాత్రానికి మీ అభినయానికి చిన్నవాడివి అయినా చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది🙏 పాడుతా తీయగా లో మీ ప్రతి Episode నేను చూసే దానిని యూట్యూబ్ లో మీరు నాకు ఈమధ్య కనిపించారు చాలా సంతోషించాను మీ ప్రతి పద్యాన్ని మీ ప్రతీ పాట ను వింటున్నాను చాలా బాగా పాడుతున్నారు. Duet songs కూడా చాలా బాగున్నాయి. మీ ప్రయాణం లో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను
@srinivasaraosrinivasarao5623
@srinivasaraosrinivasarao5623 2 месяца назад
Super Praveen...ma family function lo mee vedio andaram chusam.tq
@user-dn8df7ju3d
@user-dn8df7ju3d 3 месяца назад
బ్రదర్ చాలా బాగా పాడా చాలా బాగుందండి 🎉🎉🎉🎉🎉
@kundetisaidulu3476
@kundetisaidulu3476 3 года назад
అన్నా చాలా బాగా పాడావు 🙏
@koraganti
@koraganti 29 дней назад
Very good singer Practice in relevant area
@anilkumar-ik6kx
@anilkumar-ik6kx 8 месяцев назад
సూపర్ అన్న
@allupremanandam5462
@allupremanandam5462 Год назад
bagundi bro
@vaddilokeshbhargav3797
@vaddilokeshbhargav3797 Год назад
Super Boss
@kakaniprabha1469
@kakaniprabha1469 3 года назад
Excellent.nice voice keep it up.god bless you
@sivaprabhakar999
@sivaprabhakar999 3 года назад
Painting at 1.20 is Superb 😍
@thippaiahanna1264
@thippaiahanna1264 10 месяцев назад
Excellent
@somukrishnareddy3816
@somukrishnareddy3816 3 года назад
Annaya nee voicelo malli nenu dv..garni and chimakurti nageswaraoni susthunaa....superb your voice very very sweet...
@rudrunagalakshmi6708
@rudrunagalakshmi6708 10 месяцев назад
Very nice
@rattiraju5123
@rattiraju5123 6 месяцев назад
Superrrrrrrrrrr👍🏻👍🏻👌👌👌👏👏👏👏 Voice clarity, good Anthaa baaaaagundhi👏👏👏🎉
@ThaggedheleRajanalaSatya
@ThaggedheleRajanalaSatya 11 месяцев назад
Parents are living Gods your affection towards your father remains for ever ..God bless you.
@ambicaprasadmvn8079
@ambicaprasadmvn8079 Год назад
సూపర్, తమ్ముడూ నీ గాత్రం, గానం, అభినయం చాలా బాగుంది.పద్యాల పట్ల అవగాహనతో పాడావు. అదే అవగాహనని అందరికీ కలగాలి.
@inapanurirubenpradeepkumar5523
@inapanurirubenpradeepkumar5523 2 года назад
ఎంత అదృష్టం ఈ గాత్ర శుద్ధి...
@herbal14
@herbal14 Год назад
Exllent
@srikakulamabbai4849
@srikakulamabbai4849 3 года назад
Arrrrrrre em padinav anna super
@rapakabhujangarao9279
@rapakabhujangarao9279 3 года назад
మీ నుంచి ఈ పద్యాలు వింటుంటే మరల పౌరాణిక నాటకాలవైపు మనసు మరులుతోంది.
@abhiram5095
@abhiram5095 6 месяцев назад
🙏🙏🙏
@pangimatyaraju3960
@pangimatyaraju3960 10 месяцев назад
చాలా మధురం , excellent 👌👌
@sampathmanthena9698
@sampathmanthena9698 6 месяцев назад
Excellent voice thammudu 🎉🎉
@ananthareddyoruganti4966
@ananthareddyoruganti4966 Год назад
I LIKE THIS POEM W
@SaisamregallaRegalla-kr2mb
@SaisamregallaRegalla-kr2mb Месяц назад
Miru padina padhyam ragam thelupagalaru
@arkantichinnaiah4365
@arkantichinnaiah4365 2 года назад
Veri noice
@prajatvnews2343
@prajatvnews2343 3 года назад
ప్రవీణ్ సూపర్ రాకింగ్ పర్ఫామెన్స్
@dhanasekher8268
@dhanasekher8268 3 года назад
Super praveen chala bhaga padaru.
@mallavarapuramarao776
@mallavarapuramarao776 3 года назад
I think you are role model for today's generation for padyamulu30-5-2021
@policepatelnagireddy4162
@policepatelnagireddy4162 3 месяца назад
Great
@govindhs8348
@govindhs8348 2 года назад
Tammudu Nee gaatram nalantollali maatra laa panichestundani nàa aatram cheptundi...🙏🙏🙏🙏
@prasadraguthu7592
@prasadraguthu7592 2 года назад
సూపర్ బ్రదర్
@sudhakarkarnati10
@sudhakarkarnati10 8 месяцев назад
Super,try to do all songas from harichandra natak
@RAJIVKUMAR-ro4vz
@RAJIVKUMAR-ro4vz 2 года назад
Nice
@gaddammadhavi133
@gaddammadhavi133 2 года назад
అన్న మీ వాయిస్ బాగుంది చింతామణి లోని పద్యం తాతల నాటి క్షేత్రము లెల్ల మీ గొంతు తో వినాలని ఉంది
@murthybhamidipaty202
@murthybhamidipaty202 3 месяца назад
I am expecting some more. From your voice
@hrhrcable2326
@hrhrcable2326 2 года назад
Excellent.nice voice keep it up.god bless you sir
@venkateshwarlut2906
@venkateshwarlut2906 2 года назад
Very good singing . old songs are very good .
@nagap9358
@nagap9358 10 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤ super anna
@seshugollapalli3195
@seshugollapalli3195 3 года назад
Super praveen garu..
@raajubodagala4671
@raajubodagala4671 2 года назад
Sir : Super. God blessed you with very good voice.
@ToobMee
@ToobMee 3 года назад
బాగుంది !
@SingerSriramBalaga
@SingerSriramBalaga 2 года назад
What a voice.. amazing.👌👌👌
@venumareedu8116
@venumareedu8116 5 месяцев назад
Lots of love from Telangana Bro❤
@nvnagricovenkatanvnagricov6580
@nvnagricovenkatanvnagricov6580 2 года назад
What a melodious tone 👏
@vikramnanda6558
@vikramnanda6558 3 года назад
Really great
@nivaganasimhachalam6890
@nivaganasimhachalam6890 10 месяцев назад
Excellent sir
@boorachinnarao8953
@boorachinnarao8953 3 года назад
Anna.mind blowing
@statusmarketing9791
@statusmarketing9791 3 года назад
Brother athbutham
@doctorbabunandru9685
@doctorbabunandru9685 3 года назад
Anna super
@thirupathivenkatadriy5131
@thirupathivenkatadriy5131 3 года назад
God gift sir ur voice
@laxmanraodummupadmavathi1610
@laxmanraodummupadmavathi1610 3 года назад
Excellent 👌👌👌 anna
@nijamtelugunews
@nijamtelugunews 3 года назад
Sorry bro...late ga chusthunnanu video... super voice bro...
@ashokgoud6784
@ashokgoud6784 Год назад
Voice 👌👌👌👌👍
@nayakg.3850
@nayakg.3850 3 года назад
Super brother 🙏
@satishkancharla5641
@satishkancharla5641 3 года назад
Exellent Bro
@ramarao9222
@ramarao9222 3 года назад
Super 👌👌👌🙏🙏🙏
@nagap9358
@nagap9358 10 месяцев назад
Wonder ❤
@hrhrcable2326
@hrhrcable2326 2 года назад
fantastic sir
@dasaradhd4910
@dasaradhd4910 3 года назад
Satya harischanda padyams
@rameshbabumeda7001
@rameshbabumeda7001 3 года назад
after some years iam go back iam very happy feeling so nice
@deepagaddam7683
@deepagaddam7683 3 года назад
Supper sir
@lakshmanarao4130
@lakshmanarao4130 3 года назад
Very nice praveengaru I think some padyams base prnchali
@erlachaithu70
@erlachaithu70 3 года назад
Super anna
@suryanarayanayadla4945
@suryanarayanayadla4945 3 года назад
Super
@rongalimahesh4142
@rongalimahesh4142 3 года назад
Super voice anna i like your voice
@shashanksurisetty6563
@shashanksurisetty6563 3 года назад
అమ్మ అని పిలిచిన ఆలకించి వేమమ్మ సాంగ్ ప్లే చేయండి
@raghukumar-nk7fw
@raghukumar-nk7fw 3 года назад
Very nice Praveen
@raavihanumantharao6808
@raavihanumantharao6808 3 года назад
Praveen అద్భుతం నేను గుర్తు ఉన్నానా ఢిల్లీ లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి ఇంట్లో కలిసాము
@venkataramana-yd9qq
@venkataramana-yd9qq 2 года назад
Super bro
@mohanamurali8
@mohanamurali8 2 года назад
Lovely
@sowmyakanchisowmya4517
@sowmyakanchisowmya4517 3 года назад
Supar
@nagarajmuvva6594
@nagarajmuvva6594 3 года назад
Brother i am very big fan of you
@venkithota1034
@venkithota1034 3 года назад
Good bradhar
@ravanammak6238
@ravanammak6238 3 года назад
Very good
@yogeswaradigitalindia9034
@yogeswaradigitalindia9034 3 года назад
super
@GreatGuruS
@GreatGuruS 3 года назад
Super Video bro
@gvrao9303
@gvrao9303 Год назад
👍👏👏👏
@srinivaskpo
@srinivaskpo 3 года назад
Good effort bro.
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 3 года назад
పుష్ప విలాపం తెలుగు సంస్క్రత తెలుగు పద్యాలు పెట్టండి. ఇది మీరు మాత్రమే చేయగలరు. ప్లీస్
@gvenkatareddyreddy3751
@gvenkatareddyreddy3751 3 года назад
Your.vaiessuper.Bro
@kondareddyc4329
@kondareddyc4329 3 года назад
Hat’s of Praveen.
@venkateswaraothalla4903
@venkateswaraothalla4903 3 года назад
🌹🙏🙏🙏🌹
@kvryadav5879
@kvryadav5879 3 года назад
Goodclervouse
@AnandKumar-gu8fh
@AnandKumar-gu8fh 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍
@chennakesavaraodanduprolu6455
@chennakesavaraodanduprolu6455 3 года назад
Hi, bro how r u, Excellent singing, and Super melody voice, God bless you.good jhob
@nagarajachetty8962
@nagarajachetty8962 3 года назад
We want to listen your poems, please maintain continuity of singing songs and poems
@padminibacchili8959
@padminibacchili8959 3 года назад
Enni tene tuttalu nee gontulo tene jaluvarustunnayo ,aa tenants amrutadharaga mari Nee kantham nundi pravahistu maku amrut Panam Cheyistunnayi. Gandhrva Ganam Lo mammalni olaladistunnayi maalanti old timers ki elanti padyalu enta sravyamga ottulatopatu correct GA padutunte swargam Lo viharistunnattu untundi 2yearsga Mee padyalu eppudu vintuntanu Balu taruvata Nenunnanu maa varu istapadedi mimmmalne .Naa vayasu 75 Enduko Eeroju mimmlni abhinandincha kunda undalekapoyanu God bless you my son
@jathinraj8359
@jathinraj8359 3 года назад
Mee ganam amogam andi
@pedaankaiahkoppolulawmedia9874
Hai bro
@raju-uo7hl
@raju-uo7hl 3 года назад
Heart touching poem.
@simhachalamkurmapu3456
@simhachalamkurmapu3456 3 года назад
meedi kammani galamu annayya
@dasaradhd4910
@dasaradhd4910 3 года назад
సత్యహరిశ్చంద్ర పద్య నాటక వ్రాసిన వారు "శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి".
@grk2607
@grk2607 2 года назад
కానీ ఈ పద్యాలు రాసింది జాషువా గారు..
@sathishbasha6292
@sathishbasha6292 3 года назад
Sir eeroje vedeo chusanu chala super ga padaru very very super. plz mee no pampandi. yekada vuntaru meeru
Далее
FARUX RAIMOV AVJIGA CHIQDI - JAVOHIR🔥
01:01
Просмотров 453 тыс.
praveen with chithra garu
8:13
Просмотров 3,8 тыс.
Journey of Praveen EP 24 - 2nd Round
7:38
Просмотров 3,1 млн
телега - hahalivars
0:54
Просмотров 3,7 млн